జై భారత్..
జై భారత్.. జై భారత్..
ప్రధాని మోది జిందాబాద్.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజల నుంచి లభిస్తున్న మద్దతు. దీనికి సంబంధించిన ఈ నినాదాలే దేశమంతా మారుమోగుతున్నాయి. అది కదా…ఐక్యత. విపత్కర పరిస్ధితుల్లో ప్రజాప్రతినిధులకు లభించాల్సిన మద్దతు.
