Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » ఎన్టీఆర్‌ పుట్టినరోజున ఓ కీలకమైన అప్‌డేట్‌
సినిమా

ఎన్టీఆర్‌ పుట్టినరోజున ఓ కీలకమైన అప్‌డేట్‌

apanalysisBy apanalysisMay 17, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ‘వార్‌ 2’ బృందం నుంచి ఓ కీలకమైన అప్‌డేట్‌ రానుంది. ఆ విషయాన్ని కథానాయకుడు హృతిక్‌ రోషన్‌ స్వయంగా వెల్లడించారు. హృతిక్, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రధారులుగా ‘వార్‌2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ చిత్రం రూపొందుతోంది. భారీ అంచనాలున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ నెల 20న ఎన్టీఆర్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి ఎన్టీఆర్‌ లుక్‌ కానీ, ఇతర అప్‌డేట్స్‌ కానీ బయటికి వస్తాయనే అంచనాలతో ఉన్నారు అభిమానులు. అది నిజమేనని చాటుతూ, ఎన్టీఆర్‌ని ఉద్దేశించి హృతిక్‌ ఎక్స్‌ ద్వారా ఓ పోస్ట్‌ని పంచుకున్నారు. ‘తారక్‌… మే 20న ఏ అప్డేట్‌ రాబోతోందో, అసలు ఏం జరగబోతోందో తెలుసా? నువ్వు అస్సలు ఊహించలేవు. అంతా సిద్ధంగా ఉన్నారా?’ అంటూ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు హృతిక్‌.

Post Views: 40
jr ntr latest news jr ntr new movie ntr birthday special ntr birthday update ntr film updates ntr movie updates ntr war 2 release date ntr war 2 teaser telugu movie news war 2 rights update war 2 teaser latest war 2 teaser release war 2 telugu rights war 2 trailer
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

ఓజీ నుంచి ప్రియాంక మోహన్‌ లుక్‌..

August 17, 2025

కూలీ’.. ‘వార్‌2’ టికెట్‌ బుకింగ్స్‌ ఓపెన్‌

August 12, 2025

ఎవరు ఎన్ని అనుకున్నా.. బొమ్మ అదిరిపోయింది

August 11, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.