Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » జగన్ కు జ్వరం
ఆంధ్రప్రదేశ్

జగన్ కు జ్వరం

apanalysisBy apanalysisDecember 24, 2025Updated:December 24, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

పులివెందుల పర్యటన రద్దు

ఏపీ అనాలిసిస్, విజయవాడ.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా ఆయన పులివెందుల పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను రద్దు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించిన జగన్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అయితే ఆ తర్వాత జ్వర తీవ్రత పెరగడంతో వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాబోయే కార్యక్రమాలు కూడా వాయిదా పడినట్లు సమాచారం.

Post Views: 22
jagan. Feverrrrrrrrrr.tou cancel
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

గోదాదేవి కళ్యాణం

January 14, 2026

రాయల్ సర్వీస్ ట్రస్ట్

January 5, 2026

మన్నవ

December 30, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.