Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేతిపై ఉన్న టాటూ ఏంటి?
ఆంధ్రప్రదేశ్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేతిపై ఉన్న టాటూ ఏంటి?

apanalysisBy apanalysisMay 17, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ప‌హ‌ల్గాంలో ఉగ్ర‌వాదులు సృష్టించిన అరాచ‌కానికి భార‌త సైన్యం ఆప‌రేష‌న్ సిందూర్ చేప‌ట్ట‌గా, ఇది విజయవంతమైన నేపథ్యంలో విజయవాడ నగరం దేశభక్తి నినాదాలతో మార్మోగింది. ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ జ‌ర‌గ‌గా, ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ భారీ ప్రదర్శన కన్నుల పండువగా సాగింది. అయితే ఇక్క‌డ అంద‌రి దృష్టి ప‌వ‌న్ క‌ల్యాణ్ చేతిపైనే ఉంది.
అందుకు కార‌ణం ప‌వ‌న్ ఎప్పుడు ప‌ట్ట‌బొచ్చు పొడిపించుకుంది లేదు. ఆ మధ్య ప‌వ‌న్ చేతిపై త్రిశూలం టాటూ క‌నిపించింది. త్రిశూలం ఎందుకు వేసుకొన్నారనే విషయం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపింది.కాస్త‌ ఆరా తీస్తే ఆ టాటూ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు కోసం వేసుకున్నార‌ని తెలిసింది. ఇక తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప‌వ‌న్ చేతిపై కొత్త ప‌చ్చ‌బొట్టు క‌నిపించింది. ఆయన చేతిపై ఉన్న టాటూ స్పెషల్ అట్రాక్షన్ గా అందరి దృష్టిని ఆకర్శించింది. దీనిపై అనేక‌ ఊహగానాలు వెలువడ్డాయి. ఆ టాటూ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటని.. ఆ టాటూకి అర్థం ఏంటని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఓజీ సినిమా కోసమే పవన్ కళ్యాణ్ ఆ టాటూ వేయించుకున్నారని , టాటూ మీనింగ్ కూడా ఓజీనే అని అంటున్నారు. కొద్ది రోజులుగా ఓజీ సినిమా షూటింగ్‌తో ప‌వ‌న్ బిజీగా ఉండ‌గా, తిరంగా ర్యాలీ కోసం సెట్ నుండి డైరెక్ట్‌గా వ‌చ్చేశార‌ని తెలుస్తుంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- సుజీత్ కాంబోలో వ‌స్తున్న ఓజీ చిత్రంపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోంది. ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. పవర్‌ఫుల్ యాక్షన్‌తో రాబోతున్న ‘OG’ సినిమాను ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Post Views: 51
celebrity tattoos pawan kalyan biography pawan kalyan career pawan kalyan fan facts pawan kalyan fans pawan kalyan hand tattoo pawan kalyan latest news pawan kalyan lifestyle pawan kalyan personal life pawan kalyan tattoo meaning pawan kalyan tattoos pawan kalyan updates south indian actor tattoos telugu actor tattoos
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు

April 1, 2026

నియోజకవర్గాల పునర్విభజనతో మరిన్ని అవకాశాలు: పవన్‌ కల్యాణ్‌

March 24, 2026

రాష్ట్రంలో పెద్దఎత్తున తాగునీటి ప్రాజెక్టుల పనులు

March 23, 2026
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.