Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » ఫేక్‌ వార్తలకు చెక్‌ ఫ్యాక్ట్‌ చెక్‌ చేయండిలా
ప్రత్యేకం

ఫేక్‌ వార్తలకు చెక్‌ ఫ్యాక్ట్‌ చెక్‌ చేయండిలా

apanalysisBy apanalysisMay 9, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


భారత్‌-పాకిస్థాణ్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ దాయాది దేశం ఫేక్‌ వార్తలను విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే factcheck. telangana.gov.in వెబ్‌సైట్‌, కేంద్రం ఆధ్వర్యంలో నడిచే ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ)లు పౌరులకు కచ్చితమైన సమాచారం అందిస్తున్నాయి.
భారత ప్రభుత్వం పీఐబీ ఆధ్వర్యంలో నకిలీ వార్తలను అరికట్టే లక్ష్యంతో 2019లో ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ను స్థాపించింది. పౌరులు ఏదైనా వార్త ఫేక్‌ న్యూస్‌ లేదా ఒరిజినల్‌ న్యూస్‌ అని తెలుసుకోవాలంటే వాట్సాప్‌, ఈమెయిల్‌, వెబ్‌ పోర్టల్‌ ద్వారా తమ అభ్యర్థనలు పంపాల్సి ఉంటుంది.

PIBFactCheck ఎక్స్‌(ట్విట్టర్‌) అకౌంట్‌, PIBFactCheck ఫేస్‌బుక్‌ ద్వారా అభ్యర్థన పంపొచ్చు. లేదా Factcheck @pib. gov.in, socialmedia @pib. gov.in కు మెయిల్‌ చేయాల్సి ఉంటుంది. పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ వార్త ఒరిజినలా.. లేదా ఫేకా అనేది నిర్ధారించుకున్న తర్వాత బహిరంగంగా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వివరాలను వెల్లడిస్తుంది.

Post Views: 31
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

ప్రాజెక్టు ఒకటే… పేరు మారుతూనే ఉంటుంది!

December 29, 2025

రీల్ హీరో కాదు…రియల్ హీరో.

October 30, 2025

పిల్లిమొగ్గల రియల్

October 25, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.