Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » రుషికొండ
ఆంధ్రప్రదేశ్

రుషికొండ

apanalysisBy apanalysisDecember 24, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ప్రజలకు ఉపయోగపడేలా రుషికొండ ప్యాలెస్

ఏపీ ఎనాలిసిస్,  విజయవాడ.

విశాఖలోని రుషికొండ ప్యాలెస్‌ను ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మూడో సమావేశం బుధవారం సచివాలయంలో జరిగింది. సమావేశం అనంతరం మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ మాట్లాడుతూ హాస్పిటాలిటీ రంగానికి ప్యాలెస్‌ను వినియోగించాలనే దిశగా చర్చలు సాగాయని తెలిపారు. అయితే సీఆర్‌జెడ్ నిబంధనల ప్రకారం రుషికొండ కింద ఉన్న 9 ఎకరాల్లో 7 ఎకరాల్లో నిర్మాణాలు చేయడానికి వీలులేదని, వాస్తవంగా వినియోగానికి వచ్చే 2 ఎకరాలను ఎలా ఉపయోగించాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించామని పేర్కొన్నారు. కొన్ని ప్రముఖ సంస్థలు ముందుకొచ్చినా ప్రాజెక్టు వయబుల్‌గా ఉండేలా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 28న మరోసారి సమావేశం నిర్వహించి తుది ప్రతిపాదనలను రాష్ట్ర కేబినెట్ ముందుకు తీసుకెళ్లనున్నట్లు మంత్రులు వెల్లడించారు.

Post Views: 153
for public use Rushi konda oalace to get income for ap govt.
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు

April 1, 2026

నియోజకవర్గాల పునర్విభజనతో మరిన్ని అవకాశాలు: పవన్‌ కల్యాణ్‌

March 24, 2026

రాష్ట్రంలో పెద్దఎత్తున తాగునీటి ప్రాజెక్టుల పనులు

March 23, 2026
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.