Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » రూ.500 నోటు రద్దు?
ఆంధ్రప్రదేశ్

రూ.500 నోటు రద్దు?

apanalysisBy apanalysisMay 27, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

మహానాడులో కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సీఎం

డిజిటల్ విధానంలో పార్టీకి విరాళాల సేకరణ

ఏపీ స్టేట్ బ్యూరో,

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిడిపి మహానాడు వేడుకల్లో ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఎన్డిఏలో కీలక భాగస్వామిగా ఉన్న ఆయన నోట్ల రద్దు గురించి మాట్లాడటంతో అనేక అనుమానాలు మొదలవుతున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఎంత సంచలనమో అందరికీ తెలిసిందే. అయితే మరోసారి పెద్దనోట్లను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. రూ.500 కంటే ఎక్కువ విలువగల కరెన్సీ నోట్లేమీ చెలామణిలో ఉండకుండా చూడాలని కేంద్రాన్ని కోరారు.

పెద్దనోట్లను రద్దుచేసి డిజిటల్ కరెన్సీని బాగా ప్రోత్సహించాలని చంద్రబాబు కేంద్రాన్ని సూచించారు. అప్పుడే నల్లధనం బైటపడుతుందని అన్నారు. గతంలో మాదిరిగా కాకుండా టిడిపికి విరాళాలు ఇవ్వాలనుకునేవారు ఇప్పుడు ఈ డిజిటల్ విధానంలోనే ఇవ్వాలని.. తాము పారదర్శకంగా ఉంటామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలే కాదు సాధారణ ప్రజలు కూడా తమ ఫోన్ల ద్వారానే విరాళాలు అందివ్వాలని చంద్రబాబు కోరారు.

Post Views: 115
asked to promote digital currecy cm babu asked central govt. to ban RS.500 notes n above
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

గోదాదేవి కళ్యాణం

January 14, 2026

రాయల్ సర్వీస్ ట్రస్ట్

January 5, 2026

మన్నవ

December 30, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.