Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » వైభవంగా నవగ్రహారాధన, నవగ్రహ మఖము, ప్రధాన హోమములు
ఆంధ్రప్రదేశ్

వైభవంగా నవగ్రహారాధన, నవగ్రహ మఖము, ప్రధాన హోమములు

apanalysisBy apanalysisJuly 28, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అధిక సంఖ్యలో హాజరైన భక్తులు

ఏపీ ఎనాలిసిస్, విజయవాడ

విజయవాడ పున్నమ్మతోటలోని వెంకటేశ్వర స్వామి వారి దేవస్ధానంలో శనివారం నుంచి అష్టబంధన జీర్ణోద్దారణ మహా సంప్రోక్ష్లణ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం9 గంటల నుంచి 12 గంటల వరకు నవగ్రహారాధన, నవగ్రహ మఖము, ప్రధాన హోమములు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని తిలకించారు. సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు ఉక్త హోమములు, కుంభారాధనలు, అభిమంత్రణములు వైభవంగా జరిగాయి. ఆలయ అధికారులు మల్లికార్జునరావు, లలిత, ఆలయ ప్రధాన అర్చకులు మురళీకృష్ణ, శశికిరణ్, ఆనంద్ భక్తులు వేణు, విజయకుమార్, ప్రసాద్ రెడ్డి, న్యాయవాదులు ప్రసాద్ వెంకటేశ్వరరావు, ఏడుకొండలు, ట్రాన్స్ పోర్టు కంట్రాక్టరు వెన్న నారాయణరావు, వేదపండితులు పాల్గొన్నారు.

Post Views: 40
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

గోదాదేవి కళ్యాణం

January 14, 2026

రాయల్ సర్వీస్ ట్రస్ట్

January 5, 2026

మన్నవ

December 30, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.