Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » స‌రికొత్త‌గా.. వీర‌మల్లు వ‌చ్చేశాడు!
సినిమా

స‌రికొత్త‌గా.. వీర‌మల్లు వ‌చ్చేశాడు!

apanalysisBy apanalysisJuly 28, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఇటీవ‌ల థియేట‌ర్‌కు వ‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు (Hari Hara Veera Mallu) చిత్రం అడియ‌న్స్ నుంచి మిశ్ర‌మ స్పంద‌న‌ను రాబ‌ట్టింది. రిలీజైన అన్ని చోట్ల నుంచి మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబడుతున్న ఈ సినిమాకు సెకండాఫ్ కాస్త ఇబ్బందిక‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ వాటిపై దృష్టి పెట్టి వాటిని స‌రి చేసే పనికి పూనుకున్నారు. దీంతో ఇప్పుడు మూవీ సెకండాఫ్ విష‌యంలో అడియ‌న్స్ హ్యాపీగా ఫీల‌వుతున్నారు. నెగిటీవిటీ వ్యాపింప జేస్తున్న వారు సైతం సైలెంట్ అయ్యారు.పైగా సినిమా బావుందంటూ కితాబిస్తున్నారు. దీంతో ఇప్పుడు మ‌రోమారు బ్లాక్‌బ‌స్ట‌ర్ హ‌రిహార వీర‌మ‌ల్లు (#BlockBusterHariHaraVeeraMallu) అంటూ నేష‌న‌ల్ వైడ్ ట్రెండింగ్‌లోకి వ‌చ్చేసింది.
అయితే.. మేక‌ర్స్ కాస్త ఆల‌స్యంగానైనా మేల్కొని జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఎక్క‌డ‌డెక్క‌డ అయితే సినిమాలోని స‌న్నివేశాల‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయో వాటిని ట్రిమ్ చేయ‌డం, లేదా అప్‌డేట్ చేసి మొత్తం మూవీని స‌రి కొత్త‌గా మార్చి కొత్త ప్రింట్‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అంతేకాదు కొత్త‌గా కొన్ని క‌థకు అవ‌ర‌మ‌నిపించిన‌, మిస్స‌యిన సీన్ల‌ను కూడా జ‌త చేశారు. దీంతో సినిమాపై ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు చిత్ర బృందం చెక్ పెట్టింది. ఇప్పుడు సినిమా చూసిన వారంతా ఆ చేసే ప‌నేదో ముందే చేసి ఉంటే ఇంత ర‌చ్చ జ‌రిగేది కాదు, సింపుల్‌గా రూ.500 కోట్లు కొట్టేవారు క‌దా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ముఖ్యంగా.. సినిమాలోని బండ‌రాయి కింద ప‌డే స‌న్నివేశాన్ని వేగం చేయ‌గా ప‌వ‌న్ అండ్ టీమ్‌ గుర్ర‌పు స్వారీ, ప‌వ‌న్ బాణం వేసే సీన్‌, రాజ ప్ర‌సాదంపై జెండా మార్చే స‌న్నివేశాల‌ను పూర్తిగా తొల‌గించారు. అదేవిధంగా క్లైమాక్స్ అంధీ (తుఫాన్‌) స‌న్నివేశాల‌ను ట్రిమ్ చేసి అర్థ‌వంతంగా క్లైమాక్స్ వ‌చ్చేలా చేశారు. ఇప్ప‌టికే రీ ఎడిట్‌, అప్‌డేట్ చేసిన సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ద‌ర్శిస్తుండ‌గా ఫ్యాన్స్ నుంచే కాకుండా సామాన్య ప్రేక్ష‌కుల నుంచి సైతం మంచి ఆద‌ర‌ణ‌ వ‌స్తోంది. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి. చాలామంది మ‌రొమారు సినిమాను చూసేందుకు రెడీ అయ్యారు

Post Views: 89
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

ఓజీ నుంచి ప్రియాంక మోహన్‌ లుక్‌..

August 17, 2025

కూలీ’.. ‘వార్‌2’ టికెట్‌ బుకింగ్స్‌ ఓపెన్‌

August 12, 2025

ఎవరు ఎన్ని అనుకున్నా.. బొమ్మ అదిరిపోయింది

August 11, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.