Share Facebook Twitter LinkedIn Pinterest Email ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సినీ హీరో అక్కినేని నాగార్జున ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం కలిశారు. తన చిన్నకొడుకు అఖిల్ వివాహ ఆహ్వాన పత్రికను సీఎం చంద్రబాబుకు నాగార్జున అందించారు. Post Views: 26