Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » సీఎం నజరానాకు మించిన లోకేష్ సెల్ఫీ
ఆంధ్రప్రదేశ్

సీఎం నజరానాకు మించిన లోకేష్ సెల్ఫీ

apanalysisBy apanalysisNovember 7, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

మహిళా క్రికెటర్లకు స్పూర్తినిచ్చిన లోకేష్ సెల్ఫీ

సోషల్ మీడియాలో నయా ట్రెండ్

ఎం.గణేశ్, జర్నలిస్టు .

మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత, టీమిండియా సభ్యురాలైన తెలుగమ్మాయి శ్రీ చరణికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ నజరానా ప్రకటించారు. ఆమెకు రూ.2.5 కోట్ల నగదు బహుమతి, ఇల్లు నిర్మించుకునేందుకు కడపలో 1000 చ.గ. స్థలం, రాష్ట్ర ప్రభుత్వం లో గ్రూప్ 1 అధికారిగా ఉద్యోగం కల్పిస్తామని స్పష్టం చేశారు. క్రికెట్ అభిమానులు అంతా సీఎం నిర్ణయం వెలువడిన వెంటనే హర్షం వ్యక్తం చేశారు. ఇంత వరకు భాగానే ఉంది. అయితే అరగంట తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో విడుదల చేసిన సెల్ఫీ అంతకు మించి ట్రెండ్ అయింది. సీఎం ఇచ్చిన నజారానా కంటే ఆయన తనయుడు ఇచ్చిన ప్రోత్సాహం విలువైందనే అభిప్రాయం వ్యక్తం అయింది. శ్రీ చరణితో ముఖ్యమంత్రితోపాటు ఆయన కుమారుడు లోకేష్ కూడా ముచ్చటించారు. సీఎం నజారానా ప్రకటించిన తరువాత ఆయన కుమారుడు లోకేష్ స్వయంగా ముందుకు వచ్చి శ్రీచరణి, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి సెల్ఫీతీసీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.  ఈ సెల్ఫీ రాష్ట్రంలో మహిళా క్రికెట్ అభిమానులను మరింత ఆకట్టుకుంది. అనేక మంది హర్షం వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో ప్రస్తుతం నయా ట్రెండ్ నడుస్తోంది. ప్రధాని నరేంద్ర మోది లాంటి అతిరథ మహారధులు పర్యటనలకు వెళ్లిన సమయంలో వారే స్వయంగా సెల్పీలు తీసి షేర్ చేయడం జరుగుతోంది. ఇటువంటి వాటికి అంతే రీతిలో ప్రాధాన్యత లభిస్తోంది. మంత్రి లోకేష్ ఇదే తరహాలో వ్యవహరించి సెల్పీని షేర్ చేశారు.

Post Views: 252
alloted house site Cm with women cricter Offered Group ! officer post Rs.2.50 crores cash reward
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

గోదాదేవి కళ్యాణం

January 14, 2026

రాయల్ సర్వీస్ ట్రస్ట్

January 5, 2026

మన్నవ

December 30, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.