శరీరంలో అన్ని భాగాలలోకి
కంటి కింద ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.  అందుకే త్వరగా నల్లటి వలయాలు
ఏర్పడే అవకాశం ఉంది. నిద్రలేమి
, ఒత్తిడి, అధిక బరువు, పౌష్టికాహారం తీసుకోకపోవడం, ఇతర జబ్బుల కారణంగా కళ్లకింద నల్లమచ్చలు వస్తాయి.
వంశపారంపర్యంగా ఆస్తమా
ఉండేవాళ్లకు కూడా ఇవి త్వరగా ఏర్పడతాయి. కాలేయం
, మూత్రపిండాలు
సరిగా పనిచేయడం లేదనే సూచన కూడా ఉంది. దాన్ని పట్టించుకోవాలి. నీళ్లు తక్కువగా
తీసుకోవడం వల్ల కంటి కింద నల్లటి మచ్చలు రావచ్చు. అందువల్ల రోజుకు కనీసం ఎనిమిది
గ్లాసుల నీరు తీసుకోండి.
ఎండలో తిరగడం వల్ల కూడా ఈ
సమస్య వస్తుంది. సూర్యరశ్మి ప్రభావం కంటిమీద చాలా ఉంటుంది. రోజుకు కనీసం ఎనిమిది
గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి.
నిద్రలేమి వల్ల కూడా త్వరగా
ఈ సమస్య బారినపడతారు. అలసిన కళ్లపై ఒక
15నిమిషాలు చల్లటి టీ
బ్యాగ్లు ఉంచండి.
  • సాయంత్రం పడుకునే సమయంలో కళ్లకింద కీరాదోసకాయ ముక్కలు పదినిమిషాలు
    ఉంచండి.
  • విటమిన్ సి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
  • కంటికింద మాస్క్లు వేసుకున్నా ఫలితం ఉంటుంది.
  • రెండు, మూడు తమలపాకులు నూరి దీనికి
    రోజ్వాటర్
    , పసుపు కలిపి ముఖానికి రాసుకుని ఆరాక కడిగేయాలి. చర్మంపై నల్లమచ్చలు
    మాయమమతాయి.
  • ప్రతిరోజూ పడుకునే ముందు కళ్లచుట్టూ విటమిన్-ఇ ఆయిల్ అప్లయి చేయాలి.
  • రోజ్వాటర్లో కాటన్ ముంచి కళ్లచుట్టూ శుభ్రం చేసి పడుకోవాలి. ఈ విధంగా
    చేయడం వల్ల కళ్లు తాజాగా అవుతాయి.
  • పడుకునే ముందు కనురెప్పలకి ఆముదం అప్లయి చేయాలి. క్రమం తప్పకుండా
    పదిరోజులు ఇలా చేస్తే అవి ఒత్తుగా పెరుగుతాయి.
  • చెక్కుతీసిన బంగాళాదుంప ముక్కను పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని
    కళ్లమీద అప్లయి చేసి రిలాక్స్ అయ్యాక చన్నీటితో కడిగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • కొన్ని చుక్కల తేనెతో కళ్లచుట్టూ ఉన్న చర్మాన్ని, సున్నితంగా వలయాకారంలో మర్దనా చేయాలి. క్రమం తప్పకుండా ఈవిధంగా చేయడం
    వల్ల కళ్ల చుట్టూ ఉన్న నల్లవలయాలు తగ్గుతాయి.
  • పచ్చిపాలలో రెండు కాటన్బాల్స్ ముంచి కళ్లమీద ఉంచితే త్వరగా రిలాక్స్
    అవ్వొచ్చు.
  • శరీరంలో అన్ని భాగాలలోకి
    కంటి కింద ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.  అందుకే త్వరగా నల్లటి వలయాలు
    ఏర్పడే అవకాశం ఉంది. నిద్రలేమి
    , ఒత్తిడి, అధిక బరువు, పౌష్టికాహారం తీసుకోకపోవడం, ఇతర జబ్బుల కారణంగా కళ్లకింద నల్లమచ్చలు వస్తాయి.
  • వంశపారంపర్యంగా ఆస్తమా
    ఉండేవాళ్లకు కూడా ఇవి త్వరగా ఏర్పడతాయి. కాలేయం
    , మూత్రపిండాలు
    సరిగా పనిచేయడం లేదనే సూచన కూడా ఉంది. దాన్ని పట్టించుకోవాలి. నీళ్లు తక్కువగా
    తీసుకోవడం వల్ల కంటి కింద నల్లటి మచ్చలు రావచ్చు. అందువల్ల రోజుకు కనీసం ఎనిమిది
    గ్లాసుల నీరు తీసుకోండి.
ఎండలో తిరగడం వల్ల కూడా ఈ
సమస్య వస్తుంది. సూర్యరశ్మి ప్రభావం కంటిమీద చాలా ఉంటుంది. రోజుకు కనీసం ఎనిమిది
గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి.
నిద్రలేమి వల్ల కూడా త్వరగా
ఈ సమస్య బారినపడతారు. 
 సాయంత్రం పడుకునే సమయంలో కళ్లకింద కీరాదోసకాయ ముక్కలు పదినిమిషాలు
ఉంచండి.
 
  • విటమిన్ సి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
  • కంటికింద మాస్క్లు వేసుకున్నా ఫలితం ఉంటుంది.
  • రెండు, మూడు తమలపాకులు నూరి దీనికి
    రోజ్వాటర్
    , పసుపు కలిపి ముఖానికి రాసుకుని ఆరాక కడిగేయాలి. చర్మంపై నల్లమచ్చలు
    మాయమమతాయి.
  • ప్రతిరోజూ పడుకునే ముందు కళ్లచుట్టూ విటమిన్-ఇ ఆయిల్ అప్లయి చేయాలి.
  • రోజ్వాటర్లో కాటన్ ముంచి కళ్లచుట్టూ శుభ్రం చేసి పడుకోవాలి. ఈ విధంగా
    చేయడం వల్ల కళ్లు తాజాగా అవుతాయి.
  • పడుకునే ముందు కనురెప్పలకి ఆముదం అప్లయి చేయాలి. క్రమం తప్పకుండా
    పదిరోజులు ఇలా చేస్తే అవి ఒత్తుగా పెరుగుతాయి.
  • చెక్కుతీసిన బంగాళాదుంప ముక్కను పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని
    కళ్లమీద అప్లయి చేసి రిలాక్స్ అయ్యాక చన్నీటితో కడిగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • కొన్ని చుక్కల తేనెతో కళ్లచుట్టూ ఉన్న చర్మాన్ని, సున్నితంగా వలయాకారంలో మర్దనా చేయాలి. క్రమం తప్పకుండా ఈవిధంగా చేయడం
    వల్ల కళ్ల చుట్టూ ఉన్న నల్లవలయాలు తగ్గుతాయి.
  • పచ్చిపాలలో రెండు కాటన్బాల్స్ ముంచి కళ్లమీద ఉంచితే త్వరగా రిలాక్స్
    అవ్వొచ్చు.
Share.
Leave A Reply

Exit mobile version