అలా జరగాల్సిన
పనిలేదు. నిజానికి ఎక్కువేపు సంబోగంలో పాల్గొనడమన్నది పురుషుడికి అసాధ్యం.
ఎందుకంటే అంగ స్తంభనను ఎక్కువవేపు కాపాడుకోవడం కష్టం. ఒకవేళ స్తంభనను నిలుపుకొంటూ
చాలసేపు సంబోగం జరుపుతున్నా, అంతేసేపు అతను స్త్రీకి తృప్తిని ఇస్తున్నాడనేం
చెప్పలేం. యాంత్రికంగా ఏదో కానిచ్చేస్తూ.. ఆమెకు ఉత్తేజాన్నీ
, ఉద్రేకాన్నిచ్చే
ప్రాంతాలను ప్రేరేపిస్తుండకపోవచ్చు. వాటిని అసలు పట్టించుకోకపోవచ్చు. భావప్రాప్తి
కలగాలంటే ఆమెకు అవసరమైన గాఢమైన స్పర్శలనూ
, స్పందనలనూ ఇవ్వడం ముఖ్యంగానీ గంటల తరబడి
సంబోగాన్ని కొనసాగించడం కాదు. దీనికి పూర్తి భిన్నంగా – కొద్ది సేపు సంబోగించినా
ఆమెలో గాఢమైన స్పందనలు వచ్చేల
,
తృప్తినిచ్చేల చెయ్యచ్చు. కాబట్టి శృంగారంలో
తృప్తికి
ఎంత సేపు?’ అన్నదొక్కటే కొలమానం కాదు. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమంటే –
ఆమె మనసు తెలుసుకోవడం
, ఒకరి బావనలను ఒకరు పంచుకోవడం ! ఎందుకంటే అందరికీ ఒకే రకమైన ప్రేరణలు
తృప్తిని ఇవ్వలనేం లేదు. అందరికీ ఒకటే పద్ధతి పనికి రాదు. స్త్రీలలో కూడా రకరకాల
విశ్వాసాలు
, భావోధ్రకాలు ఉంటాయి. కొందరికి కొన్ని పనులు నచ్చవు. కొందరికి కొన్ని
భాగా ఇష్టంగా ఉండొచ్చు. కాబట్టి ఆమె మనసు తెలుసుకుని
, బిడియాలు, సంకోచాల్లేకుండా, అరమరికలు లేకుండా
ప్రవర్తించం ముఖ్యం. స్త్రీలు కూడా తాము మనసులో ఏదో ఆశిస్తూ.. వాటిని పైకి
చెప్పకుండా.. భాగస్వామి తమను పట్టించుకోవం లేదనుకోవం సరికాదు. తన ఇష్టాయిష్టాలను
, వాంఛలను, తమకు ఇష్టమైన
పనులనూ-పద్ధతులనూ భాగస్వామికి తెలియజెయ్యడం ముఖ్యం. ఇది లేకపోతే సంబోగం ఎంతేపున్నా
ఆనందం
, భావప్రాప్తి ఉండకపోవచ్చు. కాబట్టి ఎంతేపు సెక్స్లో పాల్గొన్నారనే
దానికంటే.. ఎలా పాల్గొంటున్నారనేదే ముఖ్యం. ఇద్దరికీ ఇష్టమై
, ఎక్కువేపు
సెక్స్లో పాల్గొనగలుగుతుంటే మంచిదే. ఏమైనా సంబోగం ఎక్కువేపు కొనసాగాలంటే అతనికి
స్తంభనా
, ఆమెలో స్రావాలూ, తగినంత ప్రేరణ, దీనికి ఇరువురిలోనూ గాఢమైన వాంఛా ఉండం అవసరం. ఇరువురిలోనూ, అన్నీ ఇలాగే
అమరడం అన్నిసార్లూ సాధ్యం కాకపోవచ్చు కూడా.
Share.
Leave A Reply

Exit mobile version