లేదు. పిల్లాడు
ఒకసారి యవ్వనంలోకి అడుగుపెట్టి
,
పురుషాంగం తన సహజమైన సైజుకు పెరిగిన తర్వాత ఇక
అది తగ్గం
, పెరగమన్నది ఉండదు. పెంచేందుకు ఎలంటి మందులూ లేవు కూడా. నిజంగానే మరీ
చిన్నగా ఉన్నారికి- ఇటివలి వరకూ సైజు పెంచే సర్జరీ చేసేవారుగానీ దాని ప్రబాలను
అధ్యయనం చేసిన తర్వాత ఇటవలి కాలంలో ఈ సర్జరీలను బగా తగ్గించేస్తున్నారు.
Share.
Leave A Reply

Exit mobile version