
అపోహే! వీర్యమనేది శరీరం నుంచి బయకు వెళ్లిపోవటనికే ఉత్పత్తి అవుతుంది. ఇదేమీ
దాచుకోవాల్సిన ద్రవం కాదు. అలా దాచుకోవం అసాధ్యం కూడా. ఎందుకంటే ఈ వీర్యం
మూత్రాశయం వెనక చిన్న తిత్తిల ఉండే గ్రంథుల్లో తయారవుతుంది. ఇది మహా అయితే 7-8
మిల్లీలీటర్లు ఉంటుంది. శుక్రకణలు వృషణల్లో తయారై, అక్కడి నుంచి ఈ తిత్తిలోకి వచ్చి
చేరుకుంటాయి, వాటికి కావాల్సిన పోషకాలను అందించండం ఈ ద్రవానికి ఉన్న ప్రయోజనం. ఈ
ద్రవంలో ఉండేది కూడా ఫ్రక్టోజ్ వంటి చెక్కరలు తప్పించి మరేమీ కాదు. శుక్రకణలు, వీర్యం
ఎప్పుడెప్పుడు బయకు వెళ్లిపోదామా అని సిద్ధంగా ఉంటాంయి. ఈ ఫ్రక్టోజ్ ద్రవం లేకపోతే
శక్రకణలు జీవించలేవు. ఒకవేళ 48-72 గంలకోసారి శుక్రకణలు బయకు వేళ్లకపోయినా కూడా.. ఈ
ద్రవంలోని ఫ్రక్టోజ్ అంతా తినేసి,
అవి లోపలే చనిపోతాయి కూడా. కాబట్టి వీర్యంలో
బలం ఉంటుదనీ, అది బయకు పోతే బలం పోతుందనే భావనలన్నీ పూర్తి అర్థరహితమైనవీ, అశాస్త్రీయమైనే.
ఒకవేళ సంబోగం, హస్తప్రయోగం వంటివేమి జరగకపోయినా నిద్రా సమయంలో లేదా ముత్ర విసర్జణలో వీర్యం
దానంత అదే బయకు పోతుంది. కాబట్టి హస్తప్రయోగం వల్ల ఏదో బలహీనపడిపోతామని భావించం
శద్ధ తప్పు. పైగా హస్తప్రయోగం వల్ల పురుషుడిలో- తనలో అంతా సవ్యంగానే ఉంది, ఎటువంటి లోపం
లేదన్న భరోసా, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి కూడా.

