ఇది కొంత వరకు
నిజమే దీనికి కారణం :

స్త్రీలలోనైనా,
పురుషుల్లోనైనా లైంగిక వాంఛలకు మూలం టెస్టోస్టిరాస్ హార్మోను! పురుషుల్లో ఇదే ప్రధాన హార్మోను. కానీ
స్త్రీల విషయానికి వచ్చే సరికి వారిలో స్త్రీ హార్మోన్ లైన ప్రొజెస్టిరాస్
,
ఈస్టోజెన్ ఎక్కువగానూ, టెస్టోస్టిరాస్ తక్కువగానూ ఉత్పత్తి అవుతుంది. అందుకే సహజంగానే
పురుషుల్లో లైంగిక వాంఛలు కొంత ఎక్కువ గా వుంటాయి. ఫైగా టెస్టోస్టిరాస్ హార్మోన్
ఉత్పత్తి కూడా పురుషల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది వృషణల్లోనూ
, శరీర కండరాల్లో కూడా తయారవుతు వుంటుంది. పురుషుల్లో కండర పుష్టి
ఎక్కువ కాబట్టి వీరిలో ఈ హార్మోను ఉత్పత్తీ ఎక్కువ. ఇక స్త్రీలలో ఉండే ఈస్టోజెస్
,
ప్రొజెస్టిరాస్ హార్మోన్లు వారిలో మృదుత్వానికి,
సాధు స్వబానికి, సంతాన పరిరక్షణ, పరిపోషణలకు ఉపకరిస్తాయి. అలాగే పరిణమ
క్రమంలో మానవ జాతిలో కలయిక కోసం
, పునరుత్పత్తి కోసం చొరవ తీసుకోవటమనేది
పురుష లక్షణంగా అవతరించింది. అందుచేత తరచుగా పురుషుడే ఎక్కువగా స్త్రీని
అనుసరిస్తుంటాడు. వీన్నింటి వల్ల పురుషుల్లో కామ వాంఛలు కొంత ఎక్కువనే చెప్పొచ్చు.
అయితే దీనర్థం పురుషలు చెడ్డారనీ
, స్త్రీలు మంచివానీ కాదు. దీన్ని
లింగపరమైన ప్రకృతి సహజ స్వబవంగా అర్థం చేసుకోవం అవసరం.
Share.
Leave A Reply

Exit mobile version