కావలసినవి :
ఉల్లిపాయ
– 1, పచ్చిమిర్చి – 2, నూనె – తగినంత, ఎండుమిర్చి – 2, చింతపండు – కొద్దిగా,
ఉప్పు
– తగినంత, ఆవాలు – టీ స్పూను, జీలకర్ర
– టీ స్పూను, బెల్లం తురుము –
టీ స్పూను, కరివేపాకు – ఒక రెమ్మ
– 1, పచ్చిమిర్చి – 2, నూనె – తగినంత, ఎండుమిర్చి – 2, చింతపండు – కొద్దిగా,
ఉప్పు
– తగినంత, ఆవాలు – టీ స్పూను, జీలకర్ర
– టీ స్పూను, బెల్లం తురుము –
టీ స్పూను, కరివేపాకు – ఒక రెమ్మ
తయారి
- ఉల్లిపాయను చిన్నముక్కలుగా తరగాలి.
- పచ్చిమిర్చిని పొడవుగా మధ్యకు కట్ చేయాలి.
- బాణలిలో కొద్దిగా నూనె వేసి, కాగాక ఎండు మిర్చి వేసి వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.
- చింతపండును పది నిముషాలు నీటిలో నాన బెట్టి,
మూడు కప్పుల గుజ్జు వచ్చేలా తీయాలి. - ఉప్పు,
ఉల్లితరుగు,
పచ్చిమిర్చి,
ఎండుమిర్చి
పొడి వేసి కలపాలి. - చిన్న బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాకఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి పచ్చిపులుసులో కలపాలి.
- బెల్లం తురుము, కరివేపాకు జతచేసి, బాగా కలిపి సర్వ్ చేయాలి.

