కావలసినవి :        
కొబ్బరిఒక చిప్ప, మామిడికాయ
– 1 (చిన్నది)
పచ్చిమిర్చి – 5, ఉప్పుతగినంత
పసుపుచిటికెడు, ఇంగువకొద్దిగా
నూనెరెండు టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి – 5, ఆవాలుటీ స్పూను, జీలకర్రటీ స్పూను,
శనగపప్పుటీ స్పూను, మినప్పప్పు
టీ స్పూను
తయారి
  • కొబ్బరిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి.
  • మామిడికాయ తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
  • మిక్సీలో మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు,
    పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి.
  • బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక శనగపప్పు,
    మినప్పప్పు,ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి.
  •  పచ్చడిని ఒక గిన్నెలోకి తీసి, పోపు,
    ఇంగువ జతచేసి అన్నంలోకి వడ్డించాలి.
Share.
Leave A Reply

Exit mobile version