కావలసిన పదార్థాలు :
| Sunnunddalu |
మినపప్పు – 2 కప్పులు, పంచదార పొడి – 2 కప్పులు, నెయ్యి – 1 కప్పు, యాలకలపొడి – 1/2 టీ స్పూన్
తయారు చేసే విధానం :
మినపప్పు దోరగా వేయించుకొని చల్లారిన తరువాత పొడి చేసుకొని నెయ్యి వేడిచేసి పంచదారపొడి, మినప్పిండీ, యాలకుల పొడి కలిపి ఉండలు చేసుకోవాలి.
Ingredients:
Urad dal – 2 cups, sugar powder – 2 cups Ghee – 1 cup, cardamom powder – 1/2 tea spoon
Preparation :
Fry urad dal and make the urad floor. take a pan and and fry ghee, add sugar powder, cardamom powder and urad floor.and make small size balls.

