కావలసినవి 
దోసకాయమీడియం సైజుది ఒకటి, పచ్చిమిర్చి
6 చింతపండు కొద్దిగా ఉప్పు తగినంత పసుపు చిటికెడు ఇంగువ చిటికెడు నూనెరెండు టేబుల్
స్పూన్లు
కొత్తిమీర
చిన్న కట్ట
తయారి

దోసకాయ చెక్కు తీసి, గింజలు వేరు చేసి,
చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. మిక్సీలో పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, కొన్ని దోసకాయముక్కలు వేసి కచ్చాపచ్చాగా చేయాలి. ఒక గిన్నెలో దోసకాయ ముక్కలు,
మెత్తగా చేసిన దోసకాయల మిశ్రమం, పసుపు, ఇంగువ, నూనె వేసి బాగాకలిపి, అరగంట సేపు ఊరనివ్వాలి. కొత్తిమీరతో గార్నిష్
చేసి,
వేడివేడి
అన్నంలోకి
సర్వ్ చేయాలి
Share.
Leave A Reply

Exit mobile version