Normal
0
false
false
false
EN-IN
X-NONE
TE
/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-parent:””;
mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt;
mso-para-margin-top:0in;
mso-para-margin-right:0in;
mso-para-margin-bottom:10.0pt;
mso-para-margin-left:0in;
line-height:115%;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
font-family:”Calibri”,”sans-serif”;
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;
mso-fareast-language:EN-US;}
ఇవి శక్తినివ్వడంతో పాటు వీటితో పీచు (ఫైబర్) కూడా లభిస్తుంది. కాబట్టి రోజూ పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే జామ పండు తింటే జలుబు చేస్తుందని,
అరటిపండు తింటే దగ్గు ఎక్కువవుతుందని.. ఇలా ఎంతోమంది రకరకాలుగా అపోహ పడుతుంటారు. వీటిల్లోని నిజానిజాలేంతో తెలుసుకుందామా….
- మధుమేహులు పండ్లు తినరాదు.
- జలుబు చేసినప్పుడు జామ పండు తింటే అది మరింత తీవ్రమవుతుంది.
- బాగా మగ్గిన పండ్లు హాని చేస్తాయి.
- రోజూఒకఆపిల్ తినే అలవాటుడాక్టర్ నుండి దూరంగాఉంచుతుంది.
ఒక్క ఆపిల్ మాత్రమే కాదు. అన్ని పండ్లల్లోనూ విటమిన్లు, ఖనిజాలు, యాంటఆక్సిడెంట్లు, పీచు పదార్ధలు వంటివి ఉంటాయి. ఎలాంటి పండు తిన్నా డాక్టర్ కు దూరంగా ఉండొచ్చు. అయితే రోజూ తినాలన్నదే ప్రధానమని గుర్తుంచుకోవాలి.
- పండ్లు తింటే దంతక్షయానికి దారితీస్తుంది.
- పండ్లల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి వీలైనని ఎక్కువగా తినాలి.
కొన్ని పండ్లలో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ వాటిని మితంగానే తినాలి.
చెక్కర మితిమీరితే కేలరీల మోతాదూ మించి పోవటానికి దారితీస్తుంది. ఇది బరువు పెరగటనికి దోహదం చేస్తుంది.
- పండ్లను పడుకునే ముందు తింటేనే మంచిది.
పడుకునే ముందు తింటే అప్పటికే బోజనం చేసి ఉంటాం కాబట్టి శరీరంలో మరికొన్ని కేలరీలు పోగవుతాయి. ఇది బరువు పెరగటానికి దారితీస్తుంది.

