Normal
0

false
false
false

EN-IN
X-NONE
TE

/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-parent:””;
mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt;
mso-para-margin-top:0in;
mso-para-margin-right:0in;
mso-para-margin-bottom:10.0pt;
mso-para-margin-left:0in;
line-height:115%;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
font-family:”Calibri”,”sans-serif”;
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;
mso-fareast-language:EN-US;}

ఒక్కసారి మధుమేహం వచ్చిన తర్వాత ఎటువంటి ఆహారం
తీసుకుంటున్నాం
? ఎప్పుడు తింటున్నాం? ఎంత తినాలి? వంటి విషయాలన్నో పరిగణనలోకి
తీసుకోవాలి. రక్తంలో షుగర్ స్థాయి అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటిని అదుపులో
ఉంచుకోవడానికి ఈ జాగ్రత్తలు పాటించండి.

  • మధుమేహంతో బాధపడే వాళ్లు యాంటి ఆక్సిడెంట్లు
    ఎక్కువగా ఉండే డయాబెటిక్ ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. 
  • వాటి ద్వారా విటమిన్లు, మినరల్స్ కూడా ఎక్కువగా అందాల్సి ఉంటుంది. 
  • ఒకవేళ ఉదయం ఆలస్యంగా
    నిద్ర లేచినా, ఖాళీ కడుపుతో అలాగే ఉండకుండా ప్రొటన్లు ఎక్కువగా లభించే కోడిగుడ్డులోని
    తెల్లసొన భాగాన్ని ఉడికించి తీసుకోవచ్చు.
  • స్కిమ్డ్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. మధ్యాహ్న
    బోజనాన్ని సాధ్యమైనంత వరకు పన్నెండు గంటల కల్ల పూర్తి చేసేయండి.
  •  మీ ఆహారంలో ఎక్కువగా
    తాజా ఆకుకూరలు
    , పసుపు, కాషాయం రంగు పండ్లు
    ఉండేల చూసుకోండి. వీటిని తీసుకునే ముందు ఓ సారి నిపుణుల సూచనలు తీసుకుంటే మంచిది.
  • కొవ్వు
    శాతం తక్కువగా ఉండే పాలు
    , పెరుగు మాత్రమే తీసుకోవడానికి
    ప్రాధాన్యమివ్వండి. 
  • ఒక సారి పోషకాహార నిపుణులను సంప్రదిస్తే ఏ సమయంలో ఏది తినాలనే ఆహార
    ప్రణళిక (డైట్చార్ట్) సిద్ధం చేస్తారు. 

దాన్ని ఫాలో అయితే షుగర్ వ్యాధి ఇబ్బంది పెట్టకుండా
ఉంటుంది.

Share.
Leave A Reply

Exit mobile version