ఇది పూర్తిగా అపోహే. సుఖ వ్యాధులనేవి
కేవలం జననాంగాల ద్వారా మాత్రమే వ్యాపిస్తాయనుకోవం పొరపాటు. చాల సుఖ వ్యాధులూ
, ఇన్ఫెక్షన్లూ, ముద్దుల ద్వారా
కూడా రావచ్చు. ముద్దులు పెట్టుకున్నా
, స్త్రీపురుషల్లో ఎవరు అంగచూషణం
చేసినా  నోటి ద్వారా వ్యాధికారకాలు ఒకరి
నుంచి మరొకరికి సంక్రమించొచ్చు. సుఖ వ్యాధుల వ్యాప్తికి ముద్దులు కూడా ఒక మార్గమే.
Share.
Leave A Reply

Exit mobile version