కావలసినవి 
కొత్తిమీర రెండుకప్పులు 
పచ్చిమిర్చి – 6 
చింతపండు నిమ్మకాయంత 
ఉప్పు తగినంత 
పసుపు చిటికెడు 
ఇంగువ చిటికెడు 
నూనెరెండు టేబుల్ స్పూన్లు 
తయారి 
  • కొత్తిమీరను శుభ్రంగా కడగాలి.
  • మిక్సీలో కొత్తిమీర,
    పచ్చిమిర్చి,
    ఇంగువ,
    చింతపండుపసుపు, ఉప్పు వేసి మెత్తగా చేయాలి.
    (అవసరమనుకుంటే నీరు జత చేయాలి
  • పచ్చడిని గిన్నెలోకి తీసుకుని కొద్దిగా నూనె వేసి కలపాలి
Share.
Leave A Reply

Exit mobile version