మురుకులు (జంతికలు)
కావలసినవి: బియ్యప్పిండి – 3 కప్పులువేయించిన శనగపిండి – కప్పు ; వాము – టీ స్పూనుకారం – 2 టీ స్పూన్లుఉప్పు – తగినంతనూనె – తగినంత.
తయారి ఒక పాత్రలో బియ్యప్పిండిశనగపిండిఉప్పుకారంవాము వేసి కలపాలి. ఒకగిన్నెలో రెండు కప్పుల నీరురెండు టేబులైఉస్పూన్ల నూనె వేసి మరిగించి నీటిని పిండిలో వేసి కలపాలి. అవసరమనుకుంటే కొద్దిగా చన్నీరు వేస్తూ పిండి మెత్తగా అయ్యేవరకు కలపాలి. పిండిని కొద్దికొద్దిగా తీసుకునిమురుకుల గొట్టంలో ఉంచిఒక ప్లేట్ లాంటి దాని మీదగుండ్రంగా మురుకు ఆకారం వచ్చేలా తిప్పుతుండాలి. బాణలిలో నూనె పోసి కాగాకవీటిని జాగ్రత్తగా నూనెలో వేసిమంట తగ్గించి వేయించాలి. బంగారు వర్ణంలోకి వచ్చాక తీసేయాలి.
Share.
Leave A Reply

Exit mobile version