కావలసినవి:

నూనె – పావు కిలో; అల్లం ముద్ద – 125 గ్రా. వెల్లుల్లి ముద్ద
– 125 గ్రా.; పసుపు – టీ స్పూను,
జీలకర్ర పొడి –
50 గ్రా.; మెంతిపొడి – టీ స్పూను, ఇంగువ – టీ స్పూను;
ఆవాలు, జీలకర్ర, మెంతులు – టీ స్పూను
తయారీ:
మామిడికాయ ముక్కలను తుడిచి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఉప్పు,
కారం, జీలకర్ర
పొడి, మెంతిపొడి, పసుపు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. వేరే గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు
జత చేసి బాగా వేయించి దింపేయాలి. నూనె చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్దలు వేసి కలపాలి. పూర్తిగా
చల్లారాక, కలిపి ఉంచుకున్న మసాలా పొడులు వేసి కలపాలి.
మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి శుభ్రమైన జాడీలోకి తీసుకోవాలి.
మూడు రోజుల తర్వాత మరోసారి కలిపి వాడుకోవాలి.