కావలసినవి
పెరుగు
అరలీటరు,
అల్లం తురుముపావు టీ స్పూను, పచ్చిమిర్చితరుగుటీ స్పూను,
కార్న్ఫ్లేక్స్
పావుకప్పు, కరివేపాకురెండు రెమ్మలు,
కొత్తి మీర
కొద్దిగా,
క్రీమ్
– 3 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత 
తయారి
మిక్సీలో అల్లం తురుము, పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేయాలి.
పెరుగు,
ఉప్పు
జత
చేసి మరోమారు మిక్సీ పట్టాలి. ఫ్రిజ్లో రెండు గంటలసేపు ఉంచాలి. గ్లాసులో మిశ్రమాన్ని పోయాలి. వరుసగా కార్న్ఫ్లేక్స్, కరివేపాకు, కొత్తిమీర, క్రీమ్ లను పైన వేసి సర్వ్ చేయాలి.

Share.
Leave A Reply

Exit mobile version