కావలసినవి :
కొబ్బరి – ఒక చిప్ప, మామిడికాయ
– 1 (చిన్నది)
– 1 (చిన్నది)
పచ్చిమిర్చి – 5, ఉప్పు – తగినంత
పసుపు – చిటికెడు, ఇంగువ – కొద్దిగా
నూనె – రెండు టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి – 5, ఆవాలు – టీ స్పూను, జీలకర్ర – టీ స్పూను,
శనగపప్పు – టీ స్పూను, మినప్పప్పు
– టీ స్పూను
– టీ స్పూను
తయారి
- కొబ్బరిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి.
- మామిడికాయ తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
- మిక్సీలో మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు,
పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. - బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక శనగపప్పు,
మినప్పప్పు,ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. - పచ్చడిని ఒక గిన్నెలోకి తీసి, పోపు,
ఇంగువ జతచేసి అన్నంలోకి వడ్డించాలి.

