గ్యాస్ ట్రబుల్ లేదా కడుపు ఉబ్బరం అనేది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల వస్తుంది.
లక్షణాలు
  •  కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం
  • ఆకలి లేకపోవడం
  •  పెద్ద శబ్దంతో తేంపులు రావడం
కారణాలు
  •  ఒత్తిడిఅలసట     
  •  కదలకుండా ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో పనిచేయడం.
  •  అధిక టీ/కాఫీ సేవనం
  •  సరియైన వేళకు ఆహారం తీసుకోకపోవడం
  •  మసాలా దినుసులు ఎక్కువగా తీసుకోవడం
నివారణా చర్యలు
  • సరైన్ వేళకు ఆహారం తీసుకోవడం.
  • నీరు ఎక్కువగా త్రాగడం.
  •  వ్యాయామం చెయ్యడం
వైద్యుల సలహా అనుసరించి ఏంటాసిడ్ మందులు వాడవచ్చు
Share.
Leave A Reply

Exit mobile version