Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » దేవినేని రమణ
ఆంధ్రప్రదేశ్

దేవినేని రమణ

apanalysisBy apanalysisJune 4, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

దశాబ్దాలు గడిచినా ప్రజల గుండెల్లో దేవినేని రమణ

తన నిరుపమాన సేవలతో  రమణ ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం ఏర్పరుచుకున్నారు

తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ

స్వర్గీయ దేవినేని వెంకట రమణ 26వ వర్ధంతి ని పురస్కరించుకుని గొల్లపూడిలోని కార్యాలయంలో ఆయన చిత్రపటానికి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పూలమాల వేసి  నివాళులర్పించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ 26  సంవత్సరాలు గడిచినా ఆయన పట్ల  ప్రజల ఆదరణలో ప్రేమ ఆప్యాయతలలో ఎటువంటి మార్పు లేదని ఆయన స్ఫూర్తిగా నాయకులు, కార్యకర్తలు కలిసి ముందుకు సాగుతున్నామని అన్నారు. శ్రమదానంతో వేములపల్లి గ్రామంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రారంభించి ముందుకు తీసుకువెళ్లారనీ, వెలదికొత్తపాలెంలో జన్మభూమి కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడుని నందిగామ ప్రాంతానికి తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నో చేపట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రమణ జ్ఞాపకాలను,  ఆయన చేసిన సేవలను ఎప్పటికీ మరువలేమని, నియోజకవర్గంలోనూ జిల్లాలోనూ రమణ చేసిన సేవలు అపూర్వమైనవని అన్నారు. రాజకీయ వినీలాకాశంలో ఒక తారాజువ్వలా వెలుగొందిన రమణ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.

Post Views: 32
Devineni Venkata ramana public still cecognised his services
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

గోదాదేవి కళ్యాణం

January 14, 2026

రాయల్ సర్వీస్ ట్రస్ట్

January 5, 2026

మన్నవ

December 30, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.