ఏపీ ఎనాలిసిస్, విజయవాడ.
శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా పున్నమి తోట తిరుమల తిరుపతి దేవస్థానం ఆవరణలో మహిళలకు కిట్ల పంపిణీ జరిగింది. ఇందులో గాజులు, కంకణాలు, పసుపు, కుంకుమ, ప్రసాదములు ఉన్నాయి. ఆలయ ఇన్సె పెక్టర్ లలిత ఆధ్వర్యంలో పంపిణీ జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు మురళీకృష్ణ, శశికిరణ్ ఆనంద్ పాల్గొన్నారు.
—
