Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » ముక్కోటి ఏకాదశి
ఆంధ్రప్రదేశ్

ముక్కోటి ఏకాదశి

apanalysisBy apanalysisDecember 30, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

పున్నమితోట టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి  ఆలయంలో వైభవంగా ముక్కోటి
వేలాదిగా తరలివచ్చిన భక్తులు.

ఏపీ ఎనాలిసిస్, విజయవాడ.

పున్నమితోట టీటీడీ కళ్యాణ మండపంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామి వారి దర్శనం పొందేందుకు మంగళవారం ఉదయం నుంచే భక్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.  దేదీప్యమానంగా అలంకరించిన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీసులు, టీటీడీ సిబ్బంది, సేవకు వచ్చిన స్వచ్చంధ కార్యకర్తలు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. వచ్చిన ప్రతీ భక్తునికి ప్రసాద వితరణ చేశారు.

మధ్యాహ్నం దాదాపు 10 వేల మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. జిల్లా అధికారులు, నగరంలోని ప్రముఖులు కూడా స్వామివారిని దర్శించుకుని తరించారు. ఆలయ సూపరింటెండెంట్ మల్లికార్జునరావు, ఇన్స పెక్టర్ రమాదేవి ఆలయ అర్చకులు మురళి, శశి , హేమంత్ ఆనంద్ , నిర్వహకులు విజయ్ కుమార్ , ప్రసాద్ ప్రసాద్ రెడ్డి, ఏడుకొండలు, సుబ్రహ్మణ్యం మహిళా భక్తులు శాంతి శ్రీ తులసి రాజేశ్వరి పాల్గొన్నారు.

Post Views: 139
mukkoti ttd kalan mandapam
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

గోదాదేవి కళ్యాణం

January 14, 2026

రాయల్ సర్వీస్ ట్రస్ట్

January 5, 2026

మన్నవ

December 30, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.