ఆంధ్రప్రదేశ్ అమరావతి సభలో ప్రత్యేక ఆకర్షణగా స్క్రాప్ మోదీ విగ్రహం!By apanalysisMay 1, 20250 ప్రదర్శనకు ప్రత్యేక ఏర్పాట్లు.. ఏపీ స్టేట్ బ్యూరో, తెనాలికి చెందిన శిల్పి కాటూరి వెంకటేశ్వరావు ఆయన కుమారులు రవిచంద్ర, సూర్య కుమార్ మోడ్రన్ ఆర్ట్ లో నిష్ణాతులు. ఇప్పటికే ఎన్నో రకాల విగ్రహాలను తయారు చేసి…