Author: apanalysis

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా బెంగళూరు వేదికగా రాయల్‌ చాలెంజర్‌ బెంగళూరు – పంజాబ్‌ కింగ్స్‌ మధ్య శుక్రవారం మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచులో ఓ అనూహ్య ఘటన జరిగింది. ఇది కూడా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాటం కోహ్లీ విషయంలో కావడం విశేషం. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నది.ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా బెంగళూరు వేదికగా రాయల్‌ చాలెంజర్‌ బెంగళూరు – పంజాబ్‌ కింగ్స్‌ మధ్య శుక్రవారం మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచులో ఓ అనూహ్య ఘటన జరిగింది. ఇది కూడా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాటం కోహ్లీ విషయంలో కావడం విశేషం. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నది. 18 ఏళ్ల తర్వాత మళ్లీ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యిందంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇంతకీ ఈ మ్యాచ్‌లో ఏం జరిగిందంటే.. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ మూడు బంతులు ఆడాడు. ఇందులో కేవలం ఒక పరుగు…

Read More

అమెరికాలోని బెలిజ్‌ (Belize)లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు హైజాక్‌ (Hijack) చేసేందుకు ప్రయత్నించాడు.అమెరికాలోని బెలిజ్‌ (Belize)లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు హైజాక్‌ (Hijack) చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, తోటి ప్రయాణికుడు కాల్పులు జరపడంతో నిందితుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.న్యూయార్క్‌ పోస్ట్‌ నివేదిక ప్రకారం.. ట్రాపిక్‌ ఎయిర్‌ (Tropic Air plane)కు చెందిన ఓ చిన్న విమానం గురువారం కొరొజాల్‌ నుంచి శాన్‌ పెడ్రోకు వెళ్తోంది. విమానం కొరొజాల్‌ ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్‌ తీసుకుంది. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికి అందులోని ఓ ప్రయాణికుడు కత్తితో ప్రయాణికులకు బెదిరించాడు. విమానం హైజాక్‌ చేసేందుకు ప్రయత్నించాడు. కొందరు ప్రయాణికుల్ని గాయపరిచాడు కూడా. అతడి చర్యకు ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇంతలో ఓ ప్రయాణికుడు తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్‌ తుపాకీతో కాల్పులు జరిపాడు.…

Read More

వేసవితాపాన్ని తీర్చడంలో కొబ్బరినీళ్లు ముందుంటాయి. పొటాషియం, మెగ్నీషియం, సోడియంలాంటి ఎలక్ట్రోలైట్లతోపాటు అనేక పోషకాలతో నిండిన ఈ నీళ్లు.. ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంతోపాటు కండరాలు, నరాల పనితీరుకు మద్దతునిస్తాయివేసవితాపాన్ని తీర్చడంలో కొబ్బరినీళ్లు ముందుంటాయి. పొటాషియం, మెగ్నీషియం, సోడియంలాంటి ఎలక్ట్రోలైట్లతోపాటు అనేక పోషకాలతో నిండిన ఈ నీళ్లు.. ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంతోపాటు కండరాలు, నరాల పనితీరుకు మద్దతునిస్తాయి. అలాంటి కొబ్బరినీళ్లకు ఇతర పదార్థాలను జోడించడం ద్వారా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి.పుదీనా : కొబ్బరి నీళ్లకు పుదీనాను జోడిస్తే.. అద్భుతమైన రిఫ్రెషింగ్‌ డ్రింక్‌ తయారవుతుంది. ఇది శరీరాన్ని చల్లబరచడంతోపాటు జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సమర్థంగా పనిచేస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్‌ సమస్యను తగ్గిస్తుంది. పుదీనాలోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ లక్షణాలు.. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. నిమ్మరసం : విటమిన్‌ సితోపాటు హైడ్రేషన్‌కు మద్దతునిచ్చే ఎంజైమ్‌లు నిమ్మరసంలో పుష్కలంగా ఉంటాయి. ఆమ్ల స్వభావం కలిగిన…

Read More

కొత్త పార్టీ ఏర్పాటు యోచనలో షర్మిలా రెడ్డి…ఆగస్టు నాటికి మారనున్న ఏపీ రాజకీయ ముఖచిత్రం …సెప్టెంబర్ లోపే లోకేష్ కు రాష్ట్ర పగ్గాలు…కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పనున్న చంద్రబాబు ,పవన్ కళ్యాణ్…రాష్ట్ర బిజెపి లో కీలకం కానున్న సుజనా చౌదరి…జత కట్టనున్న కాంగ్రెస్ – వైసిపి…రాజకీయ పార్టీని బలోపేతం చేయనున్న కృష్ణ మాదిగ. Ap ఎనాలసిస్ – విజయవాడ : ఆగస్టు నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మారిబోతుంది .ఈ ఆకస్మిక పరిణామాలతో ఏపీలో కొంగొత్త రాజకీయ వాతావరణం కనిపిస్తుంది. దానిలో భాగంగానే రాష్ట్ర పగ్గాలు నారా లోకేష్ చేతికొచ్చే విధంగా తాజా రాజకీయ చిత్రం దర్శనమిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోపాటు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి .ప్రస్తుతం ఏపీలో ఈ పరిణామాలు లోగుట్టుగా వున్నాయి .మరో అయిదు నెలల్లో అంటే సెప్టెంబర్ లోపు యువనేత నారా లోకేష్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

Read More

ఏప్రిల్ 30న సింహాచలంలో చందనోత్సవం స్వామి వారి నిజరూప దర్శనం చేసుకునే అవకాశం కుటుంబ సమేతంగా హాజరుకానున్న సీఎం సింహాచలం, ఏప్రిల్ 17. సింహాచలం దేవస్థానంలో ఈనెల 30న చందనోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కుటుంబ సభ్యులు కూడా హాజరుకానున్నారు. సింహాచలంలో చందనోత్సవ నిర్వహణ, ఆలయ అభివృద్ధి, పంచ గ్రామాల సమస్య పరిష్కారాలపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తునికి ఉచితంగా లడ్డూ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

Read More