Author: apanalysis
Normal 0 false false false EN-IN X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:”Table Normal”; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:””; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:”Calibri”,”sans-serif”; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-fareast-language:EN-US;} పండ్లల్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శక్తినివ్వడంతో పాటు వీటితో పీచు (ఫైబర్) కూడా లభిస్తుంది. కాబట్టి రోజూ పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే జామ పండు తింటే జలుబు చేస్తుందని, అరటిపండు తింటే దగ్గు ఎక్కువవుతుందని.. ఇలా ఎంతోమంది రకరకాలుగా అపోహ పడుతుంటారు. వీటిల్లోని నిజానిజాలేంతో తెలుసుకుందామా…. మధుమేహులు పండ్లు తినరాదు. మధుమేహులు పూర్తిగా పండ్లకు దూరంగా ఉండాల్సిన పనిలేదు. వాళ్లు కూడా రోజూ మితంగా తినొచ్చు. అయితే చెక్కరల శాతం ఎక్కువగా ఉండే అరటి, మామిడి,…
Normal 0 false false false EN-IN X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:”Table Normal”; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:””; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:”Calibri”,”sans-serif”; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-fareast-language:EN-US;} Normal 0 false false false EN-IN X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:”Table Normal”; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:””; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:”Calibri”,”sans-serif”; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-fareast-language:EN-US;} పచ్చి కూరగాయల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయని, వండిన తర్వాత వాటి లోని విటమిన్లు తగ్గిపోతాయని చాల మంది భావిస్తుంటారు. కానీ ఇది అన్నిసార్లూ నిజం కాదు. నీటిలో, ఆవిరి వ్యాయామం చేసే మేలు అంతా ఇంతా…
దిగులుగా అనిపిస్తోందా? అయితే లేచి నిలబడండి. కాసేపు అటు ఇటు నడచి చూడండి. ఎందుకంటే రోజుకి ఏడు గంటలు, అంతకన్నా ఎక్కువ సేపు కూచునే స్త్రీలలో డిప్రెషన్ లక్షణాలు మరింత అధికంగా కనిపిస్తున్నట్లు తాజా అధ్యయనంలో బయటపడింది. ఎక్కువ సేపు కూచోవడం వల్ల పరిసర వాతావారణంతో సంబంధం తగ్గిపోతుందని, ఇది డిప్రెషన్ కు దారి తిస్తుందని పరిశోధకులు అనుమానిస్తున్నారు. మన మెదడులో ఎండార్ఫిన్ అనే రసాయనాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఇవి మనం ఉత్సాహంగా ఉండటానికి తోడ్పడతాయి. ఎక్కువ సేపు కూచోవడం వల్ల ఈ ఎండార్ఫిన్ లో చురుకుదనం తగ్గి పోతుంది. అంతే కాదు.. మెదడులో భావోద్వేగాలను నియంత్రించే బాగాలకు రక్త సరఫరా కూడా తగ్గుతుంది. ఇవన్నీ నిరుత్సాహ భావన కలగటనికి దారితీసే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి అదేపనిగా కూచోకుండా వీలైనప్పుడల్ల కాస్త లేచి నిలబడి, అటు ఇటు నడవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. Normal 0 false false false…
Normal 0 false false false EN-IN X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:”Table Normal”; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:””; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:”Calibri”,”sans-serif”; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-fareast-language:EN-US;} Normal 0 false false false EN-IN X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:”Table Normal”; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:””; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:”Calibri”,”sans-serif”; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-fareast-language:EN-US;} మీద, ప్రెషర్ కుక్కర్ లొనో, మైక్రోవేవ్ లోనో ఉడికించడం, నూనెలో వేయించడం వంటి ఆయా పద్ధతులను బట్టి కూరగాయల్లోని విటమిన్ల స్థాయిలు మారిపోతుంటాయి. కూరగాయలను ఉడికిస్తే కొన్ని పోషకాల మోతాదులు తగ్గితే మరికొన్నింటి స్థాయిలు పెరుగుతాయి…
చాల మంది వ్యాయామాన్ని హుషారుగానే మొదలు పెడతారు. కానీ కొద్ది రోజులు కాగానే మధ్యలోనే మానేస్తుంటారు. ఒకసారి వ్యాయామం ఆరంభిస్తే దాన్ని కొనసాగించటం చాల అవసరం. క్రమం తప్పకుండా రోజూ చేస్తేనే ఫలితం కనబడుతుంది. వ్యాయామాన్ని మధ్యలో మానకుండా ఉండాలంటే దాన్నొక అలవాటు మార్చుకోవడం మంచి పద్ధతి. అప్పుడది మిగతా పనుల్లో ఒకటి గానే తోస్తుంది కానీ భారంగా అనిపించదు. కనీసం 6 నెలల పాటు వ్యాయామాన్ని ఆపేయకుండా చేయగలిగితే ఒక అలవాటుగా మారుతుంది. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు. రకరకాల పనులతో తీరిక లేకుండా గడిపే వారు వ్యాయామానికి చివరి స్థానం ఇస్తుంటారు. అయితే ఆయా పనులను చేయాలంటే ముందు చురుకుగా ఉండాలని గుర్తుంచుకోవాలి. ఇందుకు వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి పనుల్లో మునిగిపోక ముందే ఉదయం లేస్తూనే వ్యాయామానికే ప్రాధాన్యమివ్వటం అలవరచుకోవాలి. దీన్ని కూడా తప్పనిసరి పనిగా భావిస్తే సమయం దానంత అదే చిక్కుతుంది. బయటికి వెళ్లటాన్ని…
Normal 0 false false false EN-US X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:”Table Normal”; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:””; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:”Calibri”,”sans-serif”; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-ansi-language:EN-US; mso-fareast-language:EN-US; mso-bidi-language:AR-SA;} Normal 0 false false false EN-IN X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:”Table Normal”; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:””; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:”Calibri”,”sans-serif”; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-fareast-language:EN-US;} ప్రసవ సమయంలో తల్లితోపాటు శిశువు కూడా శ్రమకు గురవుతాడన్న విషయం తెలిసిందే. జన్మించిన పిదప సేదదీరడం కోసం మూడు నాలుగు గంటలపాటు శిశువుకు విశ్రాంతి నివ్వాలి. ఏమీ తాగించనవసరం లేదు. అనంతరం శిశువు…
మన గుండె నిరంతరం లబ్ డబ్ మని కొట్టుకుంటూ ఉంటుంది. ఇది సమర్థవంతంగా పనిచేస్తేనే శరీరంలోని అన్ని భాగాలకు తగినంత రక్తం అందుతుంది. సాధారణంగా మన గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఈ వేగం మన శరీర సామర్థ్యాన్నే కాదు, గుండె ఆరోగ్యాన్నీ, ఇతర సమస్యలనూ పట్టి చూపుతుంది. అందువల్ల గుండె వేగం గురించి అవగాహన కలిగి ఉండం అవసరం. గుండె సాధారణ (నార్మల్) వేగం ఒక్కోకరిలో ఒక రకంగా ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ గుండె వేగంలో మార్పులొస్తాయి. మణికట్టు, మోచేయి, మెడ, పాదం పైన పల్స్ ను స్పష్టంగా గుర్తించ వచ్చు. ఈ బాగాల్లో వేలిని పెట్టి 60 సెకండ్లలో నాడి ఎన్నిసార్లు కొట్టు కుంటుందో లేక్కిస్తే గుండె వేగం తెలుస్తుంది. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మన శరీరానికి రక్త సరఫరా అంతగా అవసరముండదు. కాబట్టి గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గుతుంది. ఎలాంటి జబ్బులూ లేని పెద్దవారిలో…
సంభోగం లేదా ముఖరతి వంటి ఎలాంటి శృంగార చర్యలో పాల్గొంటున్న మొదటి నుంచి చివరి వరకూ కొత్త కండోమ్ ని ఉపయోగించాలి. అంగం స్తంభించిన తర్వాతే కండోమ్ ని తొడుక్కోకాలి. స్ఖలనం అనంతరం అంగం పూర్తిగా మెత్త బడక ముందే కండోమ్ అంచులు జాగ్రత్తగా నొక్కి పట్టుకుంటూ.. యోని నుంచి బయటకు తీయాలి. వీర్యం ఒలికిపోకుండా దానికి ముడి వెయ్యాలి. కండోమ్ వెనుక భాగంలో వీర్యాన్ని నిల్వచేసే తిత్తివంటి బాగం లేనట్లయితే.. కండోమ్ ని పూర్తిగా తొడుక్కోకుండా చివర్లో అరంగుళం మేరకు ఖాళీగా ఉంచాలి. వాడిన కండోమ్ ని ఒక కాగితంలో చుట్టి, ఎవరూ దానిని ముట్టుకునే వీలు లేకుండా పారేయాలి. ఒకవేళ సంభోగం మధ్యలో కండోమ్ చినిగినట్లు అనిపిస్తే వెంటనే శృంగార చర్యను ఆపేసి, ఆ కండోమ్ ని తీసేసి కొత్తది ధరించాలి. ఒక కండోమ్ ను ఒక్కసారికే వాడాలి. తర్వాత పారెయ్యాలి. మళ్లీ వాడకూడదు.
సంభోగం లేదా ముఖరతి వంటి ఎలాంటి శృంగార చర్యలో పాల్గొంటున్న మొదటి నుంచి చివరి వరకూ కొత్త కండోమ్ ని ఉపయోగించాలి. అంగం స్తంభించిన తర్వాతే కండోమ్ ని తొడుక్కోకాలి. స్ఖలనం అనంతరం అంగం పూర్తిగా మెత్త బడక ముందే కండోమ్ అంచులు జాగ్రత్తగా నొక్కి పట్టుకుంటూ.. యోని నుంచి బయటకు తీయాలి. వీర్యం ఒలికిపోకుండా దానికి ముడి వెయ్యాలి. కండోమ్ వెనుక భాగంలో వీర్యాన్ని నిల్వచేసే తిత్తివంటి బాగం లేనట్లయితే.. కండోమ్ ని పూర్తిగా తొడుక్కోకుండా చివర్లో అరంగుళం మేరకు ఖాళీగా ఉంచాలి. వాడిన కండోమ్ ని ఒక కాగితంలో చుట్టి, ఎవరూ దానిని ముట్టుకునే వీలు లేకుండా పారేయాలి. ఒకవేళ సంభోగం మధ్యలో కండోమ్ చినిగినట్లు అనిపిస్తే వెంటనే శృంగార చర్యను ఆపేసి, ఆ కండోమ్ ని తీసేసి కొత్తది ధరించాలి. ఒక కండోమ్ ను ఒక్కసారికే వాడాలి. తర్వాత పారెయ్యాలి. మళ్లీ వాడకూడదు.
Normal 0 false false false EN-US X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:”Table Normal”; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:””; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:”Calibri”,”sans-serif”; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-ansi-language:EN-US; mso-fareast-language:EN-US; mso-bidi-language:AR-SA;} Normal 0 false false false EN-IN X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:”Table Normal”; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:””; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:”Calibri”,”sans-serif”; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-fareast-language:EN-US;} ఆవలింత లేదా ఆవులింత ఎరుగని మనుషులు వుండరు. మనుషులే గాక పిల్లులు, కుక్కలు, ఇతర కొన్ని జంతువులు కూడా నోరంతా తెరిచి ఆవులించడం జరుగుతుంది. ఆవులించేటప్పుడు నోరంతా పెద్దగా తెరచు కుంటుంది. ఆవులింతలు…
