Author: apanalysis
థైరాయిడ్ గ్రంథుల నుంచి థైరాయిడ్ హార్మోన్లు థైరాక్సిస్(టీ4), ట్రియోడోథైరోనైన్(టీ3), సక్రమంగా ఉత్పత్తి కాకపోవడం వల్ల హైపో థైరాయిడిజం సమస్య ఎదురవుతుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య ఐదు నుంచి ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది పరిష్కరించడానికి వీలుగా ఉండే సమస్యే అయినా చాలామంది తమకు ఈ సమస్య ఉన్నట్లు గుర్తించలేరు. ఈ సమస్య నివారించడానికి ఆహారం విషయంలో పాటించవలసిన కొన్ని సలహాలు… టీ4 హార్మోను సక్రమంగా ఉత్పత్తి కావడానికి రోజూ మందులు వాడాల్సి ఉంటుంది. వీటితో పాటు మంచి పౌష్టిక ఆహారం తిసుకోవడం, వ్యాయామం చేయడం తప్పనిసరి. అన్ని రకాల పోషకాలతో కూడిన సమతులాహారాన్ని తీసుకోవడం వల్ల జీవక్రియల స్థాయి యథాస్థానానికి చేరుకుంటుంది. తీసుకునే ఆహారంలోని క్యాలరీలు ఎక్కువైనా అధిక బరువు తప్పదు. మైదా, ప్రాసెస్ చేసిన ఆహారం, పంచదారతో చేసినవి, అన్ని రకాల శుద్ధి చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం చాల మంచి పద్ధతి. థైరాయిడ్…
ఎనొరెక్సియా అనేది కౌమార, యుక్త వయసులో ఉన్న పిల్లల్లో తలత్తే మానసిక పరిస్థితి. ఈ సమస్య అబ్బాయిలలో కంటే అమ్మాయిలలో ఎక్కువగా ఉంటుంది. దీనిని నివారించడానికి వైద్య చికిత్సతో పాటు నిపుణుల కౌన్సెలింగ్ కూడా తప్పనిసరి అవుతుంది. గతంలో ఈ వ్యాధి కేవలం విదేశాల్లో మాత్రమే కనిపించేది. ఈ మధ్య మన దేశంలోనూ చాలమంది అమ్మాయిలు ‘ఎనొరెక్సియా’తో బారిన పడుతున్నారు. ఎనొరెక్సియా బాధితులను ముఖ్యంగా తాము లావైపోతున్నామన్న భావన వేధిస్తూ ఉంటుంది. అద్దంలో తమను తాము చూసుకున్నప్పుడు వీరికి చింత పెరిగిపోతూ ఉంటుంది. సన్నగా ఉంటేనే సమాజంలో ఆదరణ లభిస్తుందని, అదే అందమని వీరికి ఓ అపోహ ఉంటుంది. దాంతో ఆహారం తీసుకోవడం పూర్తిగా మానేస్తారు. ఈ సమస్య ఎక్కువగా పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రారంభమవుతుంది. వీళ్లు సాధారణంగా ఉండాల్సిన దాని కంటే 15 శాతం తక్కువ బరువుంటారు. చిత్రమేమిటంటే వీళ్లు తాము ఎనొరెక్సియా అనే మానసిక వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని…
కావలసినవి: ఖర్జూరాలు, ఎండుకొబ్బరి, పుచ్చకాయ గింజలు, కర్బూజా గింజలు, పిస్తా, జీడిపప్పు, బాదంపప్పు… మొత్తం కలిపి అరకేజీఉండాలి. (నచ్చిన ఏ గింజలనైనా వాడుకోవచ్చు) , బెల్లం – అరకేజీ, పటికబె ల్లం – మూడు టేబుల్ స్పూన్లు, ఏలకుల పొడి – అర టీ స్పూను; నెయ్యి – టేబుల్ స్పూను. తయారి: డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. (పొడిలా అయిపోకూడదు) ఖర్జూరాలను కుడా బాగా సన్నగా కట్ చేయాలి. మందపాటి పాత్రను స్టౌ మీద ఉంచి, అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక, మంట తగ్గించి, డ్రైఫ్రూట్స్ వేసి వేయించాలి. ఖర్జూరం తరుగు, ఏలకుల పొడి, పటిక బెల్లం వేసి వేయించి బాగా కలిశాకపక్కన ఉంచుకోవాలి. బెల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్ల నీరు ఒక పాత్రలో వేసి బెల్లాన్ని కరిగించి వడబోస్తే, తుక్కు బయటకు పోతుంది. ఈ మిశ్రమానికి టేబుల్…
కావలసినవి : ఖర్జూరాలు,ఎండుకొబ్బరి, పుచ్చకాయ గింజలు,కర్బూజా గింజలు,పిస్తా, జీడిపప్పు, బాదంపప్పు… మొత్తం కలిపి అరకేజీ ఉండాలి. (నచ్చిన ఏ గింజలనైనా వాడుకోవచ్చు) ,బెల్లం – అరకేజీ,పటికబె ల్లం – మూడు టేబుల్ స్పూన్లు,ఏలకుల పొడి – అర టీ స్పూను; నెయ్యి – టేబుల్ స్పూను. తయారి: డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. (పొడిలా అయిపోకూడదు) ఖర్జూరాలను కూడా సన్నగా కట్ చేయాలి. మందపాటి పాత్రను స్టౌ మీద ఉంచి, అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక, మంట తగ్గించి, డ్రైఫ్రూట్స్ వేసి వేయించాలి. ఖర్జూరం తరుగు, ఏలకుల పొడి, పటిక బెల్లం వేసి వేయించి బాగా కలిశాక పక్కన ఉంచుకోవాలి. బెల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్ల నీరు ఒక పాత్రలో వేసి బెల్లాన్ని కరిగించి వడ బోస్తే, తుక్కు బయటకు పోతుంది. ఈ మిశ్రమానికి టేబుల్ స్పూన్ నెయ్యి జతచేయాలి.…
గర్భధారణ జరిగిన రెండోనెల నుండి వేవిళ్లు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలా ఉండటంతో ఆహారం తీసుకోలేక పోతుంటారు. పైగా తిన్నది కాస్తా వాంతుల రూపంలో వెళ్లిపోతోంది. అసలు ఈ వేవిళ్లు ఎప్పుడు మొదలవుతాయి, ఎంత కాలం ఉంటాయి. వీటివల్ల ప్రమాదం ఏమాయిన ఉందా అనే విషయాలు తెలుసుకుందాం… . గర్భధారణ జరిగాక వేవిళ్ల వల్ల వికారం, వాంతులు చాలా సాధారణం. ఇవి 10వ వారం ప్రెగ్నెన్సీ సమయంలో అంటే దాదాపు రెండున్నర నెలల సమయంలో ఎక్కువగా ఉంటాయి.. సాధారణంగా ఇలా వికారం, వాంతులు అన్నవి ఉదయం వేళల్లోనే ఎక్కువ అన్న అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ ఇది సాయంత్రాలతో సహా ఏ వేళల్లోనైనా ఉండవచ్చు. ఇలా వేవిళ్ల వాంతులు కావడం అన్నది ఎన్నిసార్లు జరిగితే అది సమస్యగా పరిగణించడానికి నిర్దిష్టంగా ఒక లెక్కంటూ లేదు. చాలా సుకుమారంగా ఉండే వాళ్లలో కేవలం రెండు మూడుసార్లకే నీరసపడుతుంటారు. కానీ కొందరు మాత్రం ఐదారు…
800×600 Normal 0 false false false EN-IN X-NONE TE MicrosoftInternetExplorer4 /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:”Table Normal”; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:””; mso-padding-alt:0cm 5.4pt 0cm 5.4pt; mso-para-margin:0cm; mso-para-margin-bottom:.0001pt; mso-pagination:widow-orphan; font-size:10.0pt; font-family:”Times New Roman”,”serif”;} లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఎదురైనప్పుడు కలయికలో పాల్గొనడం వల్ల సమస్యలు పెరుగుతాయి. యీస్ట్ ఇస్ఫెక్షస్ కూడా అలాంటిదే. ముఖ్యంగా ఈస్ట్ ఇస్ఫెక్షస్ అంటే మూత్రవిసర్జన సమయంలో మంటగా ఉండడం, కలయిక సమయంలో భాధ, దుర్వాసనలతో కూడిన వైజైనల్ డిశ్చార్జి వంటివి దీని లక్షణాలు. ఈ సమస్యతో భాధపడుతూ లైంగికచర్యలో పాల్గొనడం వల్ల మీలో ఉన్న ఇస్ఫెక్షస్ మీ భాగస్వామికీ సంక్రమిస్తుంది. దాంతో ఇతర సమస్యలూ ఎదురవుతాయి. చాలమంది కండోమ్ వాడితే ఏ ఇబ్బందీ ఉండదు అనుకుంటరు. అయినప్పటికీ ఇస్ఫెక్షస్ సంక్రమించే ఆస్కారం ఎక్కువనే చెప్పాలి. డాక్టర్ సూచించిన మందుల్ని క్రమం తప్పకుండా వాడుతూ, పరిశభ్రతకూ…
800×600 Normal 0 false false false EN-IN X-NONE TE MicrosoftInternetExplorer4 /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:”Table Normal”; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:””; mso-padding-alt:0cm 5.4pt 0cm 5.4pt; mso-para-margin:0cm; mso-para-margin-bottom:.0001pt; mso-pagination:widow-orphan; font-size:10.0pt; font-family:”Times New Roman”,”serif”;} మీకు ముందు నుంచీ ఒకేలాంటి స్రావాలు విడుదలవుతూ ఉండి, ఒకేలాంటి వాసన వస్తోంటే భయపడక్కర్లేదు. ఇది చాల సాధారణం. ఈ పరిస్థితి లైంగిక సమయంలో ప్రతిస్పందనకు సంకేతం. అయితే అధ్యయనాలు మాత్రం ఈ స్రావాలూ, వాసన కూడా శరీరంలోని సహజ వాసనల్ని నిరోధించి, దీర్ఘకాల లైంగిక సంతృప్తికి అడ్డు తగులుతాయని చెబుతున్నాయి. అయితే మీరూ, మీ భర్తా ఆ స్రావాల విడుదలలో ఏదయినా తేడా గుర్తించినా, దుర్వాసన వస్తున్నా ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. అది ఇస్ఫెక్షస్కు సంకేతం కావచ్చు కాబట్టి వైద్యులు అవసరమైన పరీక్షలను సూచిస్తారు. ఇక,…
800×600 Normal 0 false false false EN-IN X-NONE TE MicrosoftInternetExplorer4 /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:”Table Normal”; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:””; mso-padding-alt:0cm 5.4pt 0cm 5.4pt; mso-para-margin:0cm; mso-para-margin-bottom:.0001pt; mso-pagination:widow-orphan; font-size:10.0pt; font-family:”Times New Roman”,”serif”;} కొంతమంది అమ్మాయిలకి పెళ్లి తరాత జరగబోయే మొదటి రాత్రి గురించి ఆలోచిస్తే భయంగా ఉంటుంది. మొదటిసారి లైంగికచర్యలో పాల్గొన్నప్పుడు నొప్పి ఉంటుందని ఎక్కడో చదివి లేక మాటల సందర్భంలో స్నేహితులూ చెప్పిందో విని కంగారు పడుతుంటారు . దాంతో భయం ఇంకా పెరిగిపోయింది. కొంతమంది మొదటి రాత్రి శారీరక కలయిక కొద్దిగా భాధగా అనిపించిందని కొందరు ఫిర్యాదు చేస్తుంటారు. మరికొందరేమో ఆ సమయంలో కొద్దిగా రక్తస్రావం కనిపిస్తే కంగారు పడిపోతారు. వాస్తవనికి ఇవన్నీ కలయికలో బాగమే. మీరు సందేహించినట్లు మొదటిసారి నొప్పి అనేది కొద్దిగా ఉంటుంది కానీ, అది చాల సహజ విషయం. మొదటిసారి…
నలబై సంవత్సరాలు వారు రాత్రిళ్లు మితంగా తినాలనే ఉద్దేశంతో అల్పహారం తీసుకుంటుటారు. ఇలా చేయడం మంచిదేనా? సరైన ఆహారం తీసుకోకపోతే సరికొత్త ఆరోగ్య సమస్యలేైనా వస్తాయేమోనని భయంగానూ ఉంటుంది. తక్కువ తినడం వల్ల ఏమైన అనర్థాలున్నాయా? అల్పహారమే తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి. ఇలాంటి ప్రశ్నలు చాలమంది అడుగుతుంటారు. వీటి అన్నింటికీ సమాధానం…. వయసు పెరిగిన తర్వాత మధుమేహం, అధిక కొలస్టాల్, గుండె సంబంధత వ్యాధులు, మోకాళ్ల నొప్పులు రాకుండా ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రాత్రి పూట తీసుకునే అల్పహారంలో పుల్కలు, ఉడికించిన పప్పుధాన్యాలు (పెసలు, రాజ్మా, శనగలు లాంటివి), గోధుమ అన్నం, రాగి జావ, పండ్లు, పచ్చి కూరగాయలు ఉండేల చూసుకుంటే మంచిది. అప్పుడే మనం ఆరోగ్యం ఉండగలుగుతాం. అంతేకానీ ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరీ, వడ, పొంగలి వంటివి తీసుకుంటూ ఉంటారు చాలమంది. వాటితో పాలు చట్నీలు కూడా తీసుకుంటారు, ఇది…
రోజూ తీసుకునే ఆహారంలో కూరగాయలు, పండ్లు ఎక్కువ మోతాదులో ఉండాలని తరచూ వింటు ఉంటాం.. అయితే రోజూ కూరగాయలు పండ్లను తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏఏ కూరగాయలు, పండ్లను ఎంతమేరకు తీసుకోవాలంటే… ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తీసుకునే ఆహారంలో కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా ఉండేల చూసుకోవాల్సిందే.. మనం తినే ఆహారంలో ఎక్కువ మోతాదులో విటమిన్లు, మినరల్స్ ఇతర పోషకాలను అందించేవి ఇవే. ఫలనా కూరగాయలే తినాలని రూలేం లేదు. ప్రతి కూరగాయ, పండు, ఆకుకూర తినాల్సిందే.. ప్రతి దానికి ఏదో ఒక విశిష్టత ఉంటుంది. రోజూ ఒక వ్యక్తి 600 గ్రాముల వరకు (పండ్లు, కూరగాయలు కలిపి) తీసుకోవడం వల్ల క్యాన్సర్, ఆస్టియోపోరోసి, గుండెజబ్బులు, ఉబకాయం, అధిక రక్తపోటు రాకుండా కాపాడుకోవచ్చు. అయితే వీటిని ఎంచుకునేప్పుడు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి. ఎప్పుడూ ఓకే రకం పండ్లు, కూరగాయలు కాకుండా అన్ని రకాలనూ ఎంచుకోవడం మంచిది. వాటిని ఎంత తాజాగా…
