Author: apanalysis

ఇది కొంత వరకు నిజమే దీనికి కారణం : స్త్రీలలోనైనా, పురుషుల్లోనైనా లైంగిక వాంఛలకు మూలం ‘టెస్టోస్టిరాస్ హార్మోను! పురుషుల్లో ఇదే ప్రధాన హార్మోను. కానీ స్త్రీల విషయానికి వచ్చే సరికి వారిలో స్త్రీ హార్మోన్ లైన ప్రొజెస్టిరాస్, ఈస్టోజెన్ ఎక్కువగానూ, టెస్టోస్టిరాస్ తక్కువగానూ ఉత్పత్తి అవుతుంది. అందుకే సహజంగానే పురుషుల్లో లైంగిక వాంఛలు కొంత ఎక్కువ గా వుంటాయి. ఫైగా టెస్టోస్టిరాస్ హార్మోన్ ఉత్పత్తి కూడా పురుషల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది వృషణల్లోనూ, శరీర కండరాల్లో కూడా తయారవుతు వుంటుంది. పురుషుల్లో కండర పుష్టి ఎక్కువ కాబట్టి వీరిలో ఈ హార్మోను ఉత్పత్తీ ఎక్కువ. ఇక స్త్రీలలో ఉండే ఈస్టోజెస్, ప్రొజెస్టిరాస్ హార్మోన్లు వారిలో మృదుత్వానికి, సాధు స్వబానికి, సంతాన పరిరక్షణ, పరిపోషణలకు ఉపకరిస్తాయి. అలాగే పరిణమ క్రమంలో మానవ జాతిలో కలయిక కోసం, పునరుత్పత్తి కోసం చొరవ తీసుకోవటమనేది పురుష లక్షణంగా అవతరించింది. అందుచేత తరచుగా పురుషుడే ఎక్కువగా…

Read More

Slimఇప్పుడు స్లిమ్ గా ఉండటం ఆదర్శం కాదు. అవసరం. సన్నగా ఉండడామే అందానికి గుర్తు. సన్నగా ఉండటం, సన్నగా ఉండాలని కోరుకోవడంలో ఇప్పుడు సౌందర్య దృష్టి కన్నా ఆరోగ్య పరమైన అవసరమే ప్రధానంగా కనబడుతుంది. ఇప్పుడు మహిళలైన అయినా, పురుషులైన అయినా లావుగా ఉన్నారంటే అందం ప్రశ్న కన్నా అనారోగ్యం రావటం ఖాయం. అందుకే ఇప్పుడు అందంగా, సన్నగా, ఆరోగ్యంగా ఉండటం స్త్రీపురుషులిద్దరికీ అత్యవసరమైపోయింది. ప్రాణాంతక వ్యాధులన్నీ ఊబకాయం వల్లే వస్తున్నాయని నిర్ధారణ అవుతుండడాం వల్ల ఆరోగ్య అవసరాల కోసం మనిషి స్లిమ్గా ఉండటం తప్పనిసరి అయిపోయింది.స్లిమ్ గా ఉండడానికి కోన్ని సూచనలుమంచినీళ్లు వీలయినంత ఎక్కువగా తాగాలి.మధ్యాహ్నం మితంగా భోజనం చేయాలి.కొవ్వు పదార్థాలన్న ఆహారం ముట్టొద్దు,.స్వీట్లు వీలయినంతగా తగ్గించాలి.అతిగా ఫలహారం ఆరగించడం మానివేయాలి.ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకు కూరలు వంటివి ఆహారంలో తీసుకోవాలి.రాత్రి పూట నూనెలేని గోధుమ చపాతీలనే తినాలి.భోజనం చేసిన వెంటనే నిద్రించరాదు.ప్రతిరోజు కొంత సమయం వ్యాయామం కోసం కేటయించాలి.దోసకాయ, ముల్లంగి, క్యారెట్,…

Read More

Girls Fitness రోజుకు రెండుగంలకన్నా ఎక్కువేపు టీవీ, కంప్యూటర్, ఎస్.ఎం.ఎస్ కోసం సెల్ఫోన్ వంటి ఎలక్ర్టానిక్ వస్తువులకు అలవాటు ఎక్కువగా ఉన్న బాలికలల్లో తెరల దేహదారుఢ్యం చాల బలహీనంగా ఉంటునట్టు తాజా అధ్యయనలలో వెల్లడైంది. ఇదేస్థాయి అలవాటు ఉండే బాలురలో మాత్రం ఫిట్నెస్ సమస్యలు ఉండడం లేదని గుర్తించారు. దీనికి కారణం.. బాలురలో ఉండే వేగవంతమైన ఎదుగుదల వారిలో శరీర కండర దారుఢ్యానికి తోడ్పడుతుందనీ, అంతే కాకుండా టీవీ, వీడియోగేమ్స్ లకు అతుక్కుపోయినా, ఎంతో కొంత ఆటలపై ఆసక్తి ఉండి ఆటలు ఆడతారని పరిశోధకులు పేర్కొన్నారు. బాలికల్లో శారీరక శ్రమ తక్కువగా ఉండడం, ఆటలపై ఆసక్తి తక్కువగా ఉండడం వల్ల బాలికలలో శరీరక దారుఢ్యం తక్కువగా ఉంటుంది. నిత్యం ఆటడుతూ శారీరక శ్రమ చేసే బాలికల్లో మాత్రం ఇలాంటి ఇబ్బందులు తక్కువగా ఉండే అవకాశం వుందాని పరిశోదకుల భావన.

Read More

Cell Phone using గర్భిణులు అదేపనిగా సెల్ ఫోన్ల మాట్లాడుతుంటే పుట్టే పిల్లల్లో ప్రవర్తన పరమైన సమస్యలు తలత్తుతాయని తాజా అధ్యయనాల్లో గుర్తించారు. ఇదెంత వరకూ నిజమో తెలియదుకానీ.. ప్రాథమిక అధ్యయన ఫలితాలు మాత్రం గర్భిణులు అతిగా సెల్ ఫోన్ వాడకపోవమే మంచిదని సూచిస్తున్నాయి. ఇటివల చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాల్ని వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో భాగంగా 13 వేలమంది పిల్లల్ని పరిశీలించారు. ఆ పిల్లల తల్లుల్ని గర్భిణులుగా ఉన్నప్పుడూ, పిల్లలకు 18 నెలల వయసు వచ్చిన తర్వాతా, మళ్లీ ఏడేళ్ల వయసులోనూ పరిశీలించారు. ఎక్కువగా సెల్ఫోన్ వాడే పిల్లల్లోనూ, వారు కడుపులో ఉన్నప్పుడు తల్లులు అతిగాసెల్ఫోన్ వాడినవారిలోనూ పిల్లల్లో ప్రవర్తన పరమైనసమస్యలు తలత్తినట్లు గుర్తించారు. ఇలాంటి పిల్లల్లో ఉద్వేగాలు ఎక్కువగా ఉండం, ఏకాగ్రత కుదరకపోవడం, అతిచురుకుదనం వంటి సమస్యలు ఉంన్నట్లు తేలింది.

Read More

హెయిర్ ఫాల్అందం, ఆకర్షణ తెచ్చిపెట్టే జుట్టు వూడిపోతుందంటే ఎవరికైనా ఆందోళనే. ముఖ్యంగా ఆడావారియితే దువ్వుతున్నప్పుడు ఒక్క వెంట్రుక రాలిపోయినా తెగ విలవిల లాడిపోతారు. నిజానికి రోజూ ఎంతోకొంత జుట్టు రాలటం సహజమే. కానీ మరీ ఎక్కువగా, కుచ్చులు కుచ్చులుగా వూడుతుంటే మాత్రం అనుమానించాల్సిందే.మన తలపై సగుటున లక్ష వరకు వెంట్రుకలు ఉంటాయని అంచనా. ఇవి నెలకిసుమారు అరంగుళం వరకు పొడవు పెరుగుతుంటయి. ఇలా రెండు నుంచి ఆరేళ్ల పాటు పెరిగిన తర్వాత విశ్రాంతి దశలోకి చేరుకుంటుయి. ఎప్పుడు చూసినా మన తలపై సుమారు 85% వెంట్రుకలు పెరుగుతూ, మిగతావి విశ్రాంతి దశలో ఉంటయి. రాలిపోయేవన్నీ ఈ విశ్రాంతి దశకు చెందినవే. సాధారణంగా రోజుకి సుమారు 50-100 వెంట్రుకలు రాలిపోతుంటాయి. అయితే వీటి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్తవి పుట్టుకోస్తూ ఉంటాయి. ఈ క్రమం నిరంతరం కొనసాగుతూ ఉండం వల్ల జుట్టు రాలిపోతున్నా పెద్దగా తేడా తెలియదు. కానీ ఒక వేళ పెద్దసంఖ్యలో వెంట్రుకలు…

Read More

బాధ పడడంకంటిలోని పొరలను శుభ్రం చేయడానికి, వాటిని తడిగా ఉంచడానికి కళ్ళు స్రవించే ద్రవాన్ని కన్నీరు అంటారు. దుఃఖం, సంతోషం వంటి బలమైన భావోద్వేగాలు కలిగినపుడు కన్నీరు బయటకు వస్తుంది. కన్నీరు స్రవించే విధానం బట్టి కన్నీరుని మూడు విధాలుగా విభజించవచ్చు.కలక కన్నీరు ఏదైనా ధూళి లేదా రసాయనలు వంటివి తగిలి కంటికి ఇబ్బంది కలిగినపుడు (ఉదా. ఉల్లి, మిరియం పొడి, దుమ్ము వంటివి) కంటి నుండి కన్నీరు స్రవిస్తుంది. ముక్కులో కలిగే వాసన వల్ల, తీవ్రమైన కాంతి వలన, నోటికి ఘాటైన రుచి కలిగినపుడు కూడా ఈ కన్నీరు స్రవిస్తుంది.కంటిని శుభ్రం చేసే కన్నీరు కంటి కార్నియాను తడిగా, శుభ్రంగా ఉంచడానికి, దుమ్మును నివారించానికి మరియు కొంత పోషక పదార్ధాలను అందించడానికి కళ్ళు నిరంతరం కన్నీటిని స్రవిస్తాయి. ఈ కన్నీటిలో నీరు, మ్యుసిన్, లిపిడ్లు, లైసోజైములు, లాక్టోఫెర్రిన్, ఇమ్యునోగ్లోబిలిన్లు, గ్లూకోస్, యూరియా, సోడియం, పొటాషియం వంటి అనేక పదార్ధాలు ఉన్నాయి. ఏడవడం…

Read More

మీరు ప్రశాంతముగా, సంతోషముగా ఉంటే మీ శిశువు కూడా అలాగే ఉంటుంది .ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌష్ఠిక ఆహారం ఎక్కువ పాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు, మాంసము, చేపలు వంటి బలవర్ధక మైన ఆహరం తీసుకోవాలి.డాక్టర్ పై విశ్వాసం ఉంచి వారి సలహా పాటించండి. స్వంతంగా మందులు వాడకూడదు.అనవసరమైన భయం ప్రసవ సమయాన్ని కష్టతరము చేస్తుంది. గర్భము, ప్రసవము సృష్టిలో సర్వసాధారణ విషయాలని గుర్తుంచుకోండి.పొగత్రాగేవారికి, మధ్యపానము చేసే వారికి దూరంగా ఉండండి,Tips for Pregnantsఎక్స్-రే తీయించుకోవడం వంటివి చేయకండి.మొదటి ఆరు నెలలూ నెలకొకసారి, ఏడు, ఎనిమిది నెలల్లో నెలకు రెండుసార్లు, తొమ్మిదవ నెలలో వారానికొకసారి వైద్య పరీక్ష అవసరం.ఎత్తు మడమల చెప్పులు వాడకండి.కుదుపులు కలిగేటట్లు ప్రయాణము చేయకండి.బిడ్డకు చనుపాలు ఇవ్వడానికి వీలుగా తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి చివరి 3 నెలలలో డాక్తర్ సలహా అడగండి.మొదటి మూడు నెలలు, చివరి 2 నెలలు, ఈ క్రింది పేర్కొన్నవి చేయవద్దు : దూర…

Read More

Health Testsమహిళల ఆరోగ్యం కోసం అవసరమైనవి ఆరు పరీక్షలు. వాళ్లకు వచ్చే ఆరోగ్య సమస్యల్లో మరీ ప్రత్యేకమైనవి మినహాయిస్తే సాధారణంగా ఆ పరీక్షలు ఆరింటితోనే చాలావరకు సమస్యలు తెలుసుకోవచ్చు. మహిళల్లో ఆస్టియోపోరోసిస్ ఎక్కువ కాబట్టి బోన్ డెన్సిటోమీటర్ ద్వారా పరీక్ష అవసరం. రక్తహీనత కూడ ఎక్కువ కాబట్టి… కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్ష. సర్విక్స్ క్యాన్సర్ కోసం పాప్స్మియర్, బ్రెస్ట్ క్యాన్సర్ కోసం మామో గ్రామ్ పరీక్షలు కావాల్సిందే. ఓ వయస్సు దాటక వచ్చే కాంప్లికేషన్ అయిన డయాబెటిస్, కొలెస్ట్రాల్ సమస్యల కోసం కొలెస్ట్రాల్ స్థాయిల పరీక్ష. వెరసి… ప్రాథమిక స్థాయిలో ఆ ఆరు పరీక్షలు అవసరాలను బట్టి చేయిస్తూ, ఆ మేరకు చికిత్స తీసుకుంటుంటే మహిళల ఆరోగ్యం చాలామట్టుకు పదిలంగా వుంటుంది.కంప్లీట్ బ్లడ్ పిక్చర్రక్తంలో ప్రధానంగా ఎరర్రక్తకణాలతో పాటు ఇతరత్రా మారెన్నో అంశాలు… అంటే తెల్లరక్తకణాలు, ప్లేట్ లెట్లు వంటివి తెలిపే పరీక్షే ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ).…

Read More

ఇంట్లొనే అందానికి మెరుగులు చర్మం నిగారింపు విరజిమ్ముతూ మెరిసిపోవాలంటే బ్యూటీ పార్లర్కో, సౌందర్యసాధనాలు అమ్మే షాపుకో వెళ్లి వందలు, వేలు ఖర్చు పెట్టాలనే లేదు. ఇంట్లొ వుండే వాటితోనే అందానికి మెరుగులు దిద్దుకోవ్వచ్చు. కళ్లకింద నలుపు తగ్గించేందుకు మూడు బాదం పప్పులను తీసుకుని మెత్తగా నూరి, అందులో ఐదారు చుక్కలు నిమ్మరసం, ఒక టేబుల్ స్పూను చైనా మట్టి, ఒక టేబుల్ స్పూను పాలు కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ల కింద రాసుకుని పదిహేను నిముషాల అనంతరం, ముందు పాలతోనూ అనంతరం నీటితోనూ కడిగేయాలి. మొహంపై ముడతలు ఒకటేబుల్ స్పూన్ తేనె, గుడ్డులోని తెల్లసొన, అర బంగాళాదుంప రసం వీటి మిశ్రమాన్ని మొహానికి రాసుకుని బాగా ఆరిన తరువాత చల్లని నీటితో కడగాలి. చర్మం ముడతలు తగ్గేందుకు ఒక గుడ్డుని, రెండు బాగా చిదిపిన అరటిపళ్లతో కలిపి మిశ్రమం తయారు చేయండి. దీనిని మొహానికి, మెడకు రాయండి. పదిహేను నిముషాలపాటు అలాగే వదిలేసి, తరువాత మొదట పాలతోనూ,…

Read More

కోమల ముఖంచర్మానికి మంచి మెరుపు తెచ్చేందుకు చాలా పద్ధతులను మహిళలు పాటిస్తారు. వంటింటి పదార్థాల్లోనే మృతకణాలని పోగొట్టే సుగుణాలున్నాయంటే మీరు ఆశ్చర్య పోవలసిన పని లేదు. ఆ పదార్థాలేమిటో, వాటినెలా ఉపయోగించి కోమలమైన ముఖాన్ని పొందాలో తెలుసుకుందాం. పెరుగు : దీనిని తిన్నా, ముఖానికి రాసుకున్నా, తలకి పెట్టుకున్నా అన్ని మంచి ఫలితాలే వస్తాయి. ఇందులో ఉండే లాక్టిక్ ఆమ్లంలో ఆల్ఫా హైడ్రాక్సిల్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగూ, పాలూ కలిపి ముఖానికి రాసుకుని పావు గంటయ్యాక కడిగేసుకుంటే మృతకణాలతో పాటు మురికి పోతుంది.నట్స్: బాదం, వాల్నట్స్ వంటివి రోజుకి గుప్పెడు తింటే మంచిది. వాటిని పేస్టు చేసి ముఖానికి రాసుకుంటే మృతకణాలు పోవడంతో పాటూ చర్మం చాలా మృదువుగా మారుతుంది. బాదం పేస్టు, పాలు కలిపి ముఖం, మెడ, చేతులకి రాసుకుంటే మరింత మెరుపు సొంతమవుతుంది.తేనె : చర్మానికి మెరుపు తెచ్చి మేలుచేసే పదార్థాలలో తేనె…

Read More