Author: apanalysis

Normal 0 false false false EN-US X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:”Table Normal”; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-qformat:yes; mso-style-parent:””; mso-padding-alt:0cm 5.4pt 0cm 5.4pt; mso-para-margin-top:0cm; mso-para-margin-right:0cm; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0cm; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:”Calibri”,”sans-serif”; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-fareast-font-family:”Times New Roman”; mso-fareast-theme-font:minor-fareast; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-bidi-font-family:Gautami; mso-bidi-theme-font:minor-bidi;} కావలసినవి : బియ్యంపిండి : 1 కప్పు, నీళ్ళు : 1 కప్పు, నెయ్యి : 2 గరిటెలు వంట సోడా : చిటికెడు, ఉప్పు :చిటికెడు, ఉండ్రాళ్ళలో నింపడానికి పచ్చి కొబ్బరి కోరు: 1 కప్పు, కొబ్బరి పొడి : 1/2 కప్పు, వేయించిన గసాలు: 1 గరిటెడు, యాలకుల పొడి: 1/2 చెంచా తయారుచేసే విధానం : కొబ్బరి, బెల్లం, యాలకుల పొడి, గసాలు కలిపి ఒక పాన్లో వేడి చెయ్యాలి. ఈ మిశ్రమం కాస్త ఉండకట్టే…

Read More

మురుకులు (జంతికలు) కావలసినవి: బియ్యప్పిండి – 3 కప్పులు; వేయించిన శనగపిండి – కప్పు ; వాము – టీ స్పూను; కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – తగినంత. తయారి: ఒక పాత్రలో బియ్యప్పిండి, శనగపిండి, ఉప్పు, కారం, వాము వేసి కలపాలి. ఒకగిన్నెలో రెండు కప్పుల నీరు, రెండు టేబులైఉస్పూన్ల నూనె వేసి మరిగించి, ఆ నీటిని పిండిలో వేసి కలపాలి. అవసరమనుకుంటే కొద్దిగా చన్నీరు వేస్తూ పిండి మెత్తగా అయ్యేవరకు కలపాలి. పిండిని కొద్దికొద్దిగా తీసుకుని, మురుకుల గొట్టంలో ఉంచి, ఒక ప్లేట్ లాంటి దాని మీదగుండ్రంగా మురుకు ఆకారం వచ్చేలా తిప్పుతుండాలి. బాణలిలో నూనె పోసి కాగాక, వీటిని జాగ్రత్తగా నూనెలో వేసి, మంట తగ్గించి వేయించాలి. బంగారు వర్ణంలోకి వచ్చాక తీసేయాలి.

Read More

ముఖాన్ని కాంతిమంతంగా మార్చుకోవడం కోసం తరచూ బ్యూటీ పార్లర్లకు పరుగెత్తాల్సిన పని లేదు. వంటింట్లో దొరికే వస్తువులతో ప్రయత్నిస్తే చాలు. చర్మానికి కండిషనర్: ఒక టేబుల్ స్పూను తేనెకి, రెండు టీ స్పూన్ల మీగడని కలిపి ముఖానికీ, మెడకీ రాసుకుని కొన్ని నిమిషాల తరవాత కడిగేసుకోండి. క్లీనింగ్: పచ్చి పాలలో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకుంటే మురికి వదిలిపోతుంది. తరచూ చేస్తుంటే చర్మం నునుపు దేలుతుంది మాయిశ్చరైజర్: ఒక టీ స్పూను నారింజ రసం, ఒక టీ స్పూను నిమ్మరసం, ఒక కప్పు పెరుగు కలిపి పేస్టులా చేయండి. దీనిని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరవాత తడి టిష్యూతో తుడిచేసుకోండి. పొడి చర్మం తేమగా మారడంతో పాటు, చర్మ కాంతి కూడా పెరుగుతుంది. ప్రొటీన్ మాస్క్: టేబుల్ స్పూను మినప్పప్పునీ, ఐదారు బాదం పప్పుల్నీ రాత్రి నానబెట్టి ఉదయం వాటిని పేస్టులా చేసి ముఖానికి రాసుకోండి. గంట తరువాత కడిగేసుకుంటే చర్మానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. సన్స్క్రీన్ లోషన్: కీరదోస రసం, గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి ఒక డబ్బాలో వేసి ఫ్రిజ్లో దాచుకోండి.…

Read More

గ్యాస్ ట్రబుల్ లేదా కడుపు ఉబ్బరం అనేది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల వస్తుంది. లక్షణాలు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం ఆకలి లేకపోవడం పెద్ద శబ్దంతో తేంపులు రావడం కారణాలు ఒత్తిడి, అలసట కదలకుండా ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో పనిచేయడం. అధిక టీ/కాఫీ సేవనం సరియైన వేళకు ఆహారం తీసుకోకపోవడం మసాలా దినుసులు ఎక్కువగా తీసుకోవడం నివారణా చర్యలు సరైన్ వేళకు ఆహారం తీసుకోవడం. నీరు ఎక్కువగా త్రాగడం. వ్యాయామం చెయ్యడం వైద్యుల సలహా అనుసరించి ఏంటాసిడ్ మందులు వాడవచ్చు

Read More

వ్యాయామం అనేది శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం చేసే శారీరక ప్రక్రియ. ప్రతి రోజు వ్యాయామం చేయడం వల్ల కండరాలకు శక్తి చేకూరుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పడుతుంది, క్రీడలలో మంచి ప్రావీణ్యత సాధించవచ్చు, అధిక బరువు తగ్గించుకోవచ్చు మరియు మానసిక ఉల్లాసం, వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుంది, గుండెకు సంబంధించిన వ్యాధులు, స్థూలకాయం, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా నిరోధించవచ్చు. శారీరక అందాన్ని పెంపొందించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పొందవచ్చు తద్వారా మానసిక ఒత్తిడుల నుంచి దూరంగా ఉండవచ్చు. బాల్యంలోనే వచ్చే ఊబకాయం లాంటి సమస్యలకు వ్యాయామం చక్కటి పరిష్కారం.వ్యాయామాన్ని మూడు రకాలుగా విభజించవచ్చును. కండరాలు, కీళ్ళు కదలికలు సులభంగా జరిగేందుకు ఉపకరించే వ్యాయామం.వాయుసహిత వ్యాయామాలు: సైక్లింగ్, నడవడం, పరుగెత్తడం మొదలైనవి.వాయురహిత వ్యాయామాలు: కసరత్తులు, బరువుతగ్గడానికి యంత్రాల సహాయంతో చేసే వ్యాయామాలు. ఉపయోగాలు దైనందిక వ్యాయామం వలన అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, నిద్రలేమి, మానసిక రోగాల వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా…

Read More

హార్మోన్లు అంటే ఏమిటి?హార్మోన్లు పాలీపెస్టైడ్తో నిర్మితమైన రసాయన వాహకాలు. ఇవి శరీరంలో ఒక ప్రాంత కణజాలం, అవయవాల నుండి ఉత్పత్తి అయి, వివిధ శరీర భాగాలకు రక్తం ద్వారా ప్రవహించి నిర్దిష్ట అవయవాన్ని ప్రభావితం చేసి జీవప్రక్రియల సమతుల్యతకు తోడ్పడుతాయి. ఈ హార్మోన్లు ఎండోక్రైన్, ఎక్సోక్రైన్ గ్రంథుల నుండి ఉత్పత్తి అవుతాయి. హార్మోన్ సమస్యలుమారుతున్న కాలంలో హైపోథైరాయిడ్, పీసీఓడీ, సంతానలేమి, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక జబ్బుల గురించి వింటున్నాము. ఇవన్నీ హార్మోన్ అసమతుల్యతల వలన వచ్చే జబ్బులే. ఇవి కాకుండా ఇంకా చాలా హార్మోన్లు మానవ శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి మానవ శరీరంలో సూక్ష్మ మోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ, వీటి ప్రభావం వలన శరీరంలోని వివిధ సాధారణ జీవక్రియలైన జీర్ణక్రియ, శారీరక, మానసిక ఎదుగుదల, ప్రత్యుత్పత్తి, మానసిక సమతుల్యత వంటి` ` జీవక్రియలకు తోడ్పడతాయి. మానవుడిలో ఈ హార్మోన్లు అసమతుల్యతకు గురి అయినప్పుడు తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతాడు.వివిధ హార్మోన్లు-వాటి అసమతుల్యతల…

Read More

శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి నిద్ర. ఇది మనుషులలోనే కాకుండ జంతువులు పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు మరియు చేపలలో కూడా కనిపిస్తుంది. మనుషులు, ఇతర జంతువులలో దైనందిక నిద్ర బ్రతకడానికి అవసరం. మానవ జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరం, శారీరకపరంగా అత్యంత ముఖ్యమైనది కుడా. కోన్ని రకాల పరిశోధనల వల్ల 8 గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో శరీర సామర్ధ్యం తగ్గినట్లుగా గుర్తించారు. అయితే నిద్ర యొక్క ప్రాముఖ్యత ఇంకా పూర్తిగా అర్ధం కాలేదు దీని గురించి విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలిసామాన్యంగా పిల్లలకు పెద్దలకంటే ఎక్కువగా నిద్ర అవసరం. ఇది వారి శారీరక పెరుగుదలకు మానసిక అభివృద్ధికి చాలా అవసరం. అప్పుడే పుట్టిన పిల్లలైతే సుమారు 18 గంటల నిద్ర అవసరం, వారు పెరుగుతున్న కొద్దీ ఇది తగ్గిపోతుంది.వయసును బట్టి రోజుకు కావలసిన సగటు నిద్రపురిటిబిడ్డ సుమారు 18 గంటలు1–12నెలలు …

Read More

చెమట లేదా స్వేదం చర్మం నుండి ఉత్పత్తి చేయబడే ఒకరకమైన స్రావం. ఇది చర్మంలోని స్వేద గ్రంధుల నుండి తయారౌతుంది. దీనిలో ముఖ్యంగా నీరు, వివిధ లవణాలు (ముఖ్యంగా క్లోరైడ్స్) కలిసి ఉంటాయి. స్వేదంలో కొన్ని దుర్వాసన కలిగించే పరార్ధాలు మరియు కొద్దిగా యూరియా కూడా ఉంటుంది.చెమట పట్టడం మానవులలో ఒక విధంగా ఉష్ణోగ్రతను నియంత్రించే విధానం. చర్మం మీది చెమట ఆవిరిగా మారినప్పుడు శరీరం చల్లబడుతుంది. ఉష్ణ ప్రదేశాలలో మరియు వ్యాయామం చేసేటప్పుడు చెమట ఎక్కువగా పడుతుంది. మానసిక ఒత్తిడి వలన కుడా చెమట ఎక్కువౌతుంది. చెమట శరిరంలోని కొన్ని భాగలలో ఎక్కువగా ఏర్పడుతుంది. తల, చంకలు మరియు ముఖంలో స్వేద గ్రంధులు ఎక్కువగా ఉండడం వలన ఈ ప్రదేశాలలో చెమట పడుతుంది. అయితే చల్లని వాతావరణంలో చెమట చాల తక్కువగా పడుతుంది.

Read More

శరీర కాంతి పెంచే చిట్కాలు నిమ్మరసము, మజ్జిగ సమబాగాలు కలిపి పూయుట వలన ఎండకు నల్లబడిన ముఖము స్వచ్చముగా నుండును. ఆవ నూనెలో శనగపిండి, పసుపు కలిపి రాసిన చర్మము కాంతివంతమగును. వెన్న, పసుపు కలిపి రాత్రిపూట నిద్రపోవునప్పుడు ముఖమునకు రాసుకొనిన ముఖము కాంతివంతముగాను ఉండును. ముఖము పై ముడతలున్న రెండు చెంచాల గ్లిజరిన్ లో 1/2 చెంచా గులాబీ జలము, కొన్ని నిమ్మరసపు చుక్కలు కలిపి రాత్రి ముఖముపై రాయవలెను. ఊదయము లేవగానే చల్లని నీటితో ముఖము కడుగుకొంటే, చర్మపు రంగు నిగ్గు తేలి ముడతలు తగ్గిపోతాయి. చర్మానికి కుంకుమ పువు సొగసు : కుమ్కుమ పూవు అత్యంత ఖరీదే అయినా ప్రపంచ స్థాయిలో సౌంధర్య సాదనగా ప్రసిద్ధిపొందిది. కుంకుమపూవుతో తయారయిన పేస్టుని ముఖము చేతులపైన రాసుకుంటే చర్మానికి మ్రుదుత్వాన్ని,బంగారు మెరుపుని తెస్తుంది. అందుకే గర్భినిగా ఉన్నవారు కుంకుమ పూవు పాలలో వేసుకొని తాగితే మంచి ఛాయతో మెరిసిపోయే బిడ్డపుడుతుందని నమ్ముతారు. పసుపు, వేప లేపనము : వందల సంవత్సరాల నుండి భారతీయులు…

Read More

అందము అందాన్ని పెంచుకోగల మార్గాలు సమతుల్యమైన ఆహారము (Balanced diet) తీసుకోవాలి. విటమినులు ఉన్న అహారము లేదా విటమినులు ప్రతిరోజు తీసుకోవాలి. యాంటిఆక్సిడెంట్లు తీసుకుంటే శరీర కాంతి నిగనిగ లాడుతుంది. క్రొవ్వు పదార్దములు తక్కువగా తీసుకోవాలి. అలసిన కల్లకు : నిద్రపోతున్నట్టు, జీవంలేనట్టు కనిపిస్తున్న కళ్ళకోసం ఇంట్లోనే ఈ చిట్కా పాటించవచ్చు.. కళ్ళకు మేకప్ వేసుకునే ముందు చల్లని దోసకాయ గుజ్జులో ముంచిన దూదిని మూసిన కనురెప్పల మీద ఉంచుకోవాలి. పొదడిబారిన చర్మానికి : ఒక్కొక్క టేబుల్ స్పూను చొప్పున టమోటా, దోస రసాలు, కొన్ని నిమ్మ చుక్కలు , ఒక టేబుల్ స్పూను కిస్మిస్ లు ఇవన్ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మొహానికి రాసుకుని 20 నిముషాలు అనంతరము గోరువెచ్చని నీటి తో కడిగేయాలి. జిడ్డు చర్మానికి : పావు టేబుల్ స్పూను నిమ్మరసం లో 2 టేబు స్పూనులు తురిమిన కమలా తొక్కలు, కొంచం పాలు కలిపి…

Read More