Author: apanalysis

ఊపిరి తిత్తుల సమస్య వలన ఉబ్బసం వ్యాధి వస్తుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అలర్జీ కలగడం వల్ల కూడా ఈ ఇబ్బంది ఎదురవుతుంది. అయితే ఈ అలర్జీలు అందరిలోనూ ఓకే లా ఉండవు. కొంతమంది కి నిమ్మ జాతి పండ్లు, మరికొంత మందికి పాలు, కోడిగుడ్డు, గోధుమలు, వేరుశనగలు, చేపలు, పిండి పదార్థాలు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కో వస్తువు తింటే అలర్జీ రావచ్చు. శరీరంలో చెక్కర శాతం తగ్గినా ఈ సమస్య లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్లు ముఖ్యంగా ప్రాసెర్డ్ ఫుడ్, ప్యాక్ డ్ ఫుడ్స్ తీసుకోవడం తగ్గించాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల వాటిలోని సల్ఫేట్ లు, బెంజైట్ ల వల్ల ఆస్తమా లక్షణాలు మరింత పెరగొచ్చు. అందుకని శీతల పానీయాలు, చిప్స్, సాస్, నిల్వ చేసిన ఆహారపదార్థాలు, పళ్ళ రసాలు తగిస్తే సమస్య కొంత వరకు అదుపులో ఉంటుంది. ముందే చెప్పుకున్నట్లు…

Read More

పీసీఓడీ అనగా ఇమ్మెచ్యూర్ ఫాలికల్ (సరిగా ఎదగని అండం) గర్భాశయానికి రెండు వైపులా ఉన్న అండాశయాలపై నీటిబుడగల వలె ఉండటాన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటారు. దీని బారిన పడిన చాలామంది స్త్రీలు సాధారణ ఆహార అలవాట్లు పాటిస్తున్నప్పటికీ అధిక బరువు, వెంట్రుకలు రాలిపోవడం, మొటిమలు, ముఖం మీద మగవారిలా వెంట్రుకలు రావడం, నెలసరి సరిగ్గా ఉన్నప్పటికీ సంతాన లేమితో బాధపడుతూ ఉంటారు. దీనిని అదుపులో ఉంచుకోవడానికి ఈ సలహాలు పాటించి చూడండి…హార్మోన్ల అసమతౌల్యం వల్ల ఎదురయ్యే పీసీఓడీతో బాధపడేవారికి సాధారణంగా, ఆకలి, జీవక్రియలకు సంబంధించిన సమస్యలు, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. తక్కువ క్యాలరీల ఆహారం తీసుకోవడం మొదలు పెట్టడం వల్ల అది తలనొప్పి, నీరసం, కళ్లు తిరగడానికి దారి తీసింది. అయితే మీరు తగినంత బరువు ఉన్నారా ? లేదా? అన్న విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. మీ బరువు తగ్గిన విషయం తెలుసుకోవడానికి మీ…

Read More

ఆల్కహాల్ ఒకటి లేదా రెండు గ్లాసుల రెడ్ వైస్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే కావచ్చు. కానీ అంతకు మించిందంటే మాత్రం లైంగిక చర్యకు ముప్పే. ఎందుకంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల డిప్రెషన్ కు గురవుతారు. తద్వారా లైంగిక హార్మోన్ల విడుదల మందగిస్తుంది. కాబట్టి ఆల్కహాల్ కు దూరంగా ఉండం మంచిది. చీజ్ మార్కెట్లో దొరికే చీజ్ ను ఆవు పాలతో తయారు చేస్తారు. ఇవి సహజమైన పాలైతే ఇబ్బంది ఉండదు, కానీ ఆవులకు ఆర్టిఫిషియల్ హార్మోన్లు ఇంజెక్ట్ చేసి తీసిన పాలతో చీజ్ తయారు చేయడం ఈ మధ్య ఎక్కువైంది. ప్రాసెస్డ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల క్జెనీసోజెస్ అనే హార్మోను ఎక్కువగా విడుదలవుతుంది. దీని వల్ల కోరికలు తగ్గే అవకాశాలు ఉంటాయి. అందుకే చీజ్ తక్కువగా తీసుకోవడం మంచిది. సోయా ఉత్పత్తులు సోయా ఉత్పత్తులు మన ఆరోగ్యానికి చాల మంచివి. దీని వల్ల మంచి జరుగుతుంది కాదని…

Read More

ప్రతిరోజు సైకిల్ వాడడం వలన కలిగే లాభాలు మునుపటి రోజుల్లో జనాలకు సైకిల్ నడిపే అలవాటు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సైకిల్ తొక్కే అలవాటు చాలావరకు తగ్గిపోయింది. సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్య రీత్యా చాలా లాభాలు వున్నాయనే విషయం మనం తెలుసుకోవాలి. అవి ఏటంటే… సైకిలు తొక్కడం వల్ల కండరాలు దృఢంగా, శక్తిమంతంగా తయారవుతాయి. కాళ్లు, భుజాలు, చేతులు, వెన్ను, పొట్ట కండరాలలోకి రక్తప్రసరణ మెరుగు అయి ఆ భాగాల కండరాలు పటిష్టం అవుతాయి. శ్వాసక్రియ మెరుగుపడుతుంది. రెగ్యులర్గా సైకిల్ తొక్కే అలవాటు చేసుకుంటే శరీరంలో వున్న కొవ్వు వినియోగమై ఒబేసిటీ (స్థూలకాయం) ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. సైకిలు ఒక క్రమపద్ధతిలో తొక్కుతున్నప్పుడు శ్వాసకోశాలలోకి నిరంతరంగా గాలిని పీల్చుకోవలసివస్తుంది. దీనివల్ల ఆక్సిజన్తో కూడిన రక్తం ధమనుల ద్వారా కండరాలకు ప్రసరిస్తుంది. కండరాలు ఆక్సిజన్ ను ఎక్కువగా గ్రహిస్తే కణజాలం నుండి వ్యర్థపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా శరీరం కొత్త శక్తిని…

Read More

కొందరికి టీ కాఫీలు మంచి నీళ్ల ప్రాయం. అలా తాగడం వల్ల ఒనగూరే లాభాలు, నష్టాలు తెలియకపోయినా అదేపనిగా వాటిని తాగేస్తుంటారు. నాలుగు కప్పులకు మించకుండా తాగే టీ… కనీసం 20 శాతం పక్షవాతాలను నివారిస్తుంది. చాక్లెట్ల తీరూ అంతే. కానీ మూడు కప్పులు మించిన కాఫీతో మాత్రం ఇబ్బందులు తప్పవు.. టీ త్రాగడం వల్ల మెదడు పై ప్రభావాలు ఎలా ఉంటాయంటే… గ్రీన్ టీ – బ్లాక్ టీ ల ప్రభావాలు: టీ గురించి పూర్వం నుంచే తెలుసు. ప్రధానంగా చైనా వారికి టీ గురించి 4,700 సంవత్సరాల క్రితం నుంచీ అవగాహన ఉంది. మంచి నీళ్ల తర్వాత మానవాళి అత్యధికంగా తాగేది టీనే. ఇందులోనూ అనేక రకాలున్నాయి. అయితే మనం తీసుకునే టీ ఎంతోకొంత పులిసే తత్వం ఉన్న పానీయం. కానీ గ్రీన్ టీలో పులిసే తత్వం లేదు. ఇక అన్నిరకాల టీలలో కాటేచిన్స్, ఫ్లేవనారుడ్స్ అనే జీవరసాయనాలు ప్రధానంగా…

Read More

Normal 0 false false false EN-IN X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:”Table Normal”; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:””; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:”Calibri”,”sans-serif”; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-fareast-language:EN-US;} Normal 0 false false false EN-IN X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:”Table Normal”; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:””; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:”Calibri”,”sans-serif”; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-fareast-language:EN-US;} మనకు సంబంధించినంత వరకు కాఫీ చూడటానికి ఆకర్షణీయంగా, చిక్కటి రంగుతో, పొగలుకక్కుతూ, రుచికరమైన సువాసనను వెలువరుస్తూ చూడగానే తాగాలనిపిస్తుంది. అంతవరకే మనకు తెలిసింది. కానీ అదెంతో సంక్లిష్టమైన పానీయం. ఒక కప్పు కాఫీలో వందల కొద్దీ…

Read More

సాధారణంగా వయసు పైనబడిన వారిలో రక్తంలో క్యాల్షియం, విటమిన్-డి తక్కువగా ఉండం వల్ల ఒంటి నొప్పులు, ఎముకలు, కండరాలకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమస్య మధుమేహుల్లో కొద్దిగా ఎక్కువగానే కనిపిస్తుంటుంది. కాబట్టి మధుమేహులు విటమిన్-డి, క్యాల్షియం కోసం డాక్టర్ సలహాతో మందుల్ని ఎక్కువ కాలమే వేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల సమస్య ఏమీ ఉండదు. ఎలా గుర్తించాలి? ఇతరత్రా ఏమైనా కారణాలతో ఛాతీ, కీళ్లు, తుంటికి సంబంధించిన ఎక్స్-రే తీసినప్పుడు ఎముకలు అరిగిపోయే, విరిగిపోయే లక్షణాలు కనిపిస్తాయి. ఎముకలు మామూలుగా ఉండాల్సిన దాని కన్నా పలుచగా, సన్నగా, పెళుసు గా కనిపిస్తే ఆస్టియో పొరోసిస్ గా అనుమానించాలి. శరీరంలో క్యాల్షియం, విటమిన్-డి తగ్గం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది. ఇలాంటి వన్ని మధుమేహ బాధితుల్లో ఎక్కువగా జరిగే అవకాశం వుంది. అందుకనే, వైద్యులు ఇలాంటి మందుల్ని ముందు జాగ్రత్తగా సూచిస్తారు. ఆస్టియో పొరోసిస్ సమస్య ఉండేవారిలో 65 ఏళ్లు పైబడిన వారిలో…

Read More

గర్భిణులకు మధుమేహం వస్తే కాన్పు తర్వాత తగ్గిపోవచ్చు. అయితే, కాన్పు తర్వాత అయిదేళ్లు లోపు కనీసం సగం మందిలో మధుమేహం శాశ్వతంగా వచ్చేస్తుంది. ఒకసారి గర్భంతో ఉన్నప్పుడు మధుమేహం వచ్చిందంటే, తర్వాతి అయిదేళ్లలో డయాబెటిస్ వచ్చే అవకాశం 50 శాతం ఉంటుంది. ఇతరత్రా మధుమేహుల మాదిరిగానే ఆహార నియమాలు, వ్యాయామాలు వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణుల్లో మధుమేహం వచ్చినప్పుడు, కాన్పు తర్వాత ప్రతి నెల రక్తపరీక్ష చేయించు కుంటుండాలి. అయిదేళ్లలో వస్తుందిలే అనే నిర్లక్ష్యం పనికి రాదు. ఏ నెలల్లో రక్తంలో గ్లూకోజ్ ఎక్కువవుతుందో తెలియదు కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండడమే శ్రేయస్కరం. గర్భధారణలో వచ్చిన మధుమేహం అలాగే ఉండిపోయింది. అందుకని, ఆహార, వ్యాయామాల నియమాలు పాటిస్తూనే, మందులూ వాడడం శ్రేయస్కరం. ప్రస్తుత కాలంలో నిరంతరం మందులు వాడుతుండాల్సిందే. కొంతకాలం పాటు మానేసి చూద్దామనే ధోరణి ఎంతమాత్రం సరికాదు. ప్రస్తుతం వైద్య నిపుణులంతా సూచిస్తున్నదేమింటే, డయాబెటిస్ ను నియంత్రించే మందుల్ని ఎంత…

Read More

పదేళ్లకు పైగా మధుమేహం బారిన పడిన వారు గ్యాంగ్రిస్ విషయంలో ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. గ్యాంగ్రిస్ ఏర్పాడ్డాక జాగ్రత్తలు తీసుకుందాం, ముందు నుంచీ ఎందుకనే ధోరణి మధుమేహులకు పనికిరాదు. మధుమేహులు సూది మొన గుచ్చుకున్నా, గాజు పెంకు కోసుకున్నా, మట్టి పెడ్డ నొక్కుకున్నా, ఇలాంటి ప్రతి చిన్న గాయమూ గ్యాంగ్రిన్ కు దారితీసే అవకాశం ఉంటుందన్న అతి జాగ్రత్తతోనే ఉండాలి. ఎంత చిన్న గాయం తగిలినా, గ్యాంగ్రిస్ అవుతుందా, లేదా? అని ఆలోచిస్తూ ఎదురు చూడడం కన్నా గ్యాంగ్రిస్ అవుతుందనే భావించి ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.గ్యాంగ్రిస్ లక్షణాలుగాయం/పుండు గ్యాంగ్రిన్ గా మారుతోందనటానికి సంకేతం.. అక్కడ నలుపు రంగు వస్తుండడమే. అంటే.. గాయమైన చోట ఉండే కణాలన్నీ మరణిస్తున్నాయని అర్థం. మిగతా గాయాల్లో అక్కడ ఉండే కణాలు చనిపోయినా చీము రూపంలో బయటికి వచ్చేస్తూ, కొత్త కణాలు ఏర్పడుతుంటాయి. గాయాల్లో ఎరుపు, పసుపు రంగు కనిపిస్తుంటుంది. నల్లగా…

Read More

మధుమేహం ఉన్నారు రక్తదానం చేయడంలో తప్పే మీ లేదు. మధుమేహం ఉన్నవారిలో రక్తహీనత వంటి లక్షణాలు ఉంటే మాత్రం రక్తదానం చేయకూడదు. డయాబెటిస్ ఉన్నంత మాత్రాన రక్తదానం చేయకూడదనేదేమీ లేదు. మధుమేహులకు రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన, ఆ గ్లూకోజ్ తో కలిసిన రక్తాన్ని మరో వ్యక్తికి ఎక్కించినప్పుడు వారికి మధుమేహం రావడం గానీ, ఇతరత్రా ఇబ్బందులు రావడం గానీ జరగదు . అదేవిధంగా మధుమేహం ఉన్నారు రక్తదానం చేస్తే, వారికీ ఎలాంటి నష్టం ఉండదు. ఇది అసలు సమస్యే కాదు. మామూలుగా రక్తదానం చేసినప్పుడు 300-500 మి.లీ. వరకూ రక్తం సేకరిస్తారు. మన శరీరంలో ఉండే 5-6 లీటర్ల రక్తంలో మనం మధుమేహ నియంత్రణ కోసం వేసుకునే మందులు కొన్ని స్వల్ప మిల్లీ గ్రాముల పరిమాణంలోనే ఉంటాయి. ఇలా అతితక్కువ పరిమాణాల్లో ఉండే మాత్రలు, ఇన్సులిన్ రక్తంలో కలిసి, మరింత పలుచగా మారిపోతాయి. అందువల్ల రక్త గ్రహీతల్లో…

Read More