Author: apanalysis
అలాగనేం లేదు. గర్భనిరోధక విధానాలేవీ పాటించకుండా సెక్సులో ఎప్పుడు పాల్గొన్నా.. అది మొదటిసారి కావచ్చు, ఆ తర్వాతైనా కావచ్చు, ఎప్పుడైనా గర్భం వచ్చే అవకాశం ఉంటుంది! వీర్యంలో చురుకైన, తగినన్ని శక్రకణాలున్న పురుషుడు సెక్సులో పాల్గొని స్ఖలించినప్పుడు.. అదే సమయంలో స్త్రీలో కూడా అండాల విడుదల ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు.. ఆ కలయిక మొదటిసారి అయినా. లేక ఎన్నోసారైనా.. గర్భధారణ అవకాశాలు మొండుగానే ఉంటాయి.
అవకాశాలు తక్కువ. అలగని పూర్తిగా నమ్మటానికీ లేదు. ఎందుకంటే కొందరికి ఎక్కువ, తక్కువలు వస్తుంటాయి. కొందరికి రుతుక్రమం నెల మధ్యలో వస్తుంటుంది. అవి నిజమైన బహిష్టలో, కాదో, లోపల అండం విడుదల జరుగుతోందో లేదో కూడా గుర్తించం కష్టం. కాబట్టి గర్భనిరోధంగా ఈ విధానాన్ని నమ్ముకోవటనికి లేదు. కచ్చితంగా తేదీల ప్రకారం బహిష్టులు వస్తుండే వారికి మాత్రం ఈ సమయంలో గర్భధారణ జరగకపోవచ్చు. అయితే గర్భధారణ అవకాశాలు తక్కువ కావచ్చుగానీ బహిష్ట సమయంలో సంబోగం కొంత చికాకుగా అనిపించొచ్చు. ఈ సమయంలో బయకొస్తుండే రుతుస్రావానికి తోడు.. యోనిలో మృదుత్వం కోసం సాధారణంగా సంబోగ సమయంలో వూరే స్రావాలు ఈ సమయంలో ఉండకపోవచ్చు కూడా.
కొంతవరకూ నిజమే. లైంగిక సమస్యలకు, ముఖ్యంగా వైఫల్యలకు నీలిచిత్రాలు ఎక్కువగా చూడం (పోర్నోగ్రఫీ) కూడా ఒక ముఖ్య కారణం. పురుషుల్లో ఈ సమస్య చాల ఎక్కువ, స్త్రీలలో కొంత తక్కువ. ముఖ్యంగా స్త్రీలు ఈ చిత్రాల్లో చూపించేవన్నీ నిజాలేననీ, మిగతా పురుషులంతా ఈ చిత్రాల్లో చూపిస్తున్నంత దృఢంగా ఉంటారనీ, తమ భర్తలే ఎందుకూ కొరగాకుండా ఉన్నారని నమ్మటం మొదలుపెడితే పరిస్థితి సమస్యాత్మకంగా తయారవుతుంది. అలాగే పురుషులు కూడా వీటిని చూసి భార్యలతో లేదా భాగస్వాములతో రకరకాల ప్రయోగాలకు దిగితే ఇబ్బందే. చాలసార్లు స్త్రీలు వీటికి అంగీకరించకపోవచ్చు. భాగస్వామి ఒత్తిడి భరించలేక ఒప్పుకున్నా అందులో తృప్తి పొందలేక రకరకాల మానసిక రుగ్మతల్లో చిక్కుకోవచ్చు. నీలిచిత్రాల వల్ల బావుద్వేగాల పరంగా చాల ఇబ్బందులు రావచ్చు. అయితే ఇవన్నీ అందరి విషయంలో ఇలాడే జరిగి తీరతాయని చెప్పలేంగానీ వీటితో ఈ రకం ముప్పు మాత్రం కచ్చితంగా ఉంటుంది.
కొంతవరకూ నిజమే. లైంగిక సమస్యలకు, ముఖ్యంగా వైఫల్యలకు నీలిచిత్రాలు ఎక్కువగా చూడం (పోర్నోగ్రఫీ) కూడా ఒక ముఖ్య కారణం. పురుషుల్లో ఈ సమస్య చాల ఎక్కువ, స్త్రీలలో కొంత తక్కువ. ముఖ్యంగా స్త్రీలు ఈ చిత్రాల్లో చూపించేవన్నీ నిజాలేననీ, మిగతా పురుషులంతా ఈ చిత్రాల్లో చూపిస్తున్నంత దృఢంగా ఉంటారనీ, తమ భర్తలే ఎందుకూ కొరగాకుండా ఉన్నారని నమ్మటం మొదలుపెడితే పరిస్థితి సమస్యాత్మకంగా తయారవుతుంది. అలాగే పురుషులు కూడా వీటిని చూసి భార్యలతో లేదా భాగస్వాములతో రకరకాల ప్రయోగాలకు దిగితే ఇబ్బందే. చాలసార్లు స్త్రీలు వీటికి అంగీకరించకపోవచ్చు. భాగస్వామి ఒత్తిడి భరించలేక ఒప్పుకున్నా అందులో తృప్తి పొందలేక రకరకాల మానసిక రుగ్మతల్లో చిక్కుకోవచ్చు. నీలిచిత్రాల వల్ల బావుద్వేగాల పరంగా చాల ఇబ్బందులు రావచ్చు. అయితే ఇవన్నీ అందరి విషయంలో ఇలాడే జరిగి తీరతాయని చెప్పలేంగానీ వీటితో ఈ రకం ముప్పు మాత్రం కచ్చితంగా ఉంటుంది.
పురుషులతో పోలిస్తే స్త్రీలకు నీలిచిత్రాల పట్ల ఆసక్తి కొంత తక్కువనే చెప్పాలి. నీలిచిత్రాల్లో చూపించేవి అభూతకల్పలన్న వాస్తవం పురుషులకంటే స్త్రీలకు బాగా తెలియం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. ఈ చిత్రాల్లో చూపించే ‘పోర్న్ స్టార్’లను చూసి, వాళ్లు చూపించేవి, వాళ్లు చేసేవన్నీ నిజాలేనని నమ్మటానికి పురుషులు ఇష్టపడుతుంటారు. పెద్ద పెద్ద రొమ్ములు, గంటల తరబడి సంబోగంలో పాల్గొంటూ పెద్దపెద్దగా మూలుగుతుండడం, గంటల తరబడి అంగచూషణం, పురుషాంగాన్ని ఎక్కడెక్కడో పెడుతూ రకరకాల ప్రయోగాలు చేస్తుండడం ఇలాంటి దృశ్యాలన్నీ పురుషులకు ప్రేరకాలుగా అనిపించొచ్చేమోగానీ ఈ తరహా వ్యవహారాలు స్త్రీలను ఏమంత ఉత్సాహపరచవు. ఇదంతా చాల వరకూ పురుషుల ఉహ ప్రపంచం. బయట లభ్యమయ్యే చాల నీలిచిత్రాల్లో ఇవే ఉంటాయి. ఇటువంటి అతిచేష్టలు కాకుండా.. సున్నితంగా, హృద్యంగా, అందంగా సాగే నీలి/శృంగార చిత్రాలు స్త్రీలకూ బాగానే గిలిగింతలు పెట్టొచ్చు.
లేదు. పిల్లాడు ఒకసారి యవ్వనంలోకి అడుగుపెట్టి, పురుషాంగం తన సహజమైన సైజుకు పెరిగిన తర్వాత ఇక అది తగ్గం, పెరగమన్నది ఉండదు. పెంచేందుకు ఎలంటి మందులూ లేవు కూడా. నిజంగానే మరీ చిన్నగా ఉన్నారికి- ఇటివలి వరకూ సైజు పెంచే సర్జరీ చేసేవారుగానీ దాని ప్రబాలను అధ్యయనం చేసిన తర్వాత ఇటవలి కాలంలో ఈ సర్జరీలను బగా తగ్గించేస్తున్నారు.
లైంగిక తృప్తికి పురుషాంగం పరిమాణమే ముఖ్యమన్నది పెద్ద అపోహ. అయితే అసలు సైజుకు ఏ మాత్రం ప్రాముఖ్యం లేదనుకోవటనికి కూడా లేదు. తగు పరిమాణం ఉండటం అవసరం. ముఖ్యంగా పొడవు ఒక్కటే కాదు. తగినంత లావు ఉండం కూడా ముఖ్యమే. అంగ ప్రవేశం తర్వాత కూడా స్త్రీకి అది జరిగినట్టు తెలియకపోతుంటే కచ్చితంగా సమస్య ఉందనే అర్థం. మరోవైపు స్త్రీల యోని కూడా కొందరిలో చాల సాగినట్లు ఉండొచ్చు, కొందరిలో కాన్పు సమయంలో చినిగినట్లువ్వచ్చు, లేదూ వైద్యులు కాన్పు కోసం కోత బ్టం (ఎపిసియామీ) సరిగా చెయ్యకపోవచ్చు, కారణమేదైనా అంగం తగినంత పరిమాణం ఉండం ముఖ్యమే. దేశదేశాల్లో సగటున పురుషాంగం సైజు ఎంత ఉంటోందన్న దానిపై చాల అధ్యయనాలు చేశారు. ఇవి మన దేశంలోనూ జరిగాయి. సగటున పురుషాంగం పొడవు 4 అంగుళాలున్నా చాలు. సైజు కన్నా కూడా భాగస్వామిని తృప్తిపరచం ఎలగన్నది, ఎక్కడెక్కడ ప్రేరణలు ఇస్తే ఆమె ఉత్తేజితమవుతుందన్నది తెలియాలి.…
ఇది పూర్తిగా అపోహే. సుఖ వ్యాధులనేవి కేవలం జననాంగాల ద్వారా మాత్రమే వ్యాపిస్తాయనుకోవం పొరపాటు. చాల సుఖ వ్యాధులూ, ఇన్ఫెక్షన్లూ, ముద్దుల ద్వారా కూడా రావచ్చు. ముద్దులు పెట్టుకున్నా, స్త్రీపురుషల్లో ఎవరు అంగచూషణం చేసినా నోటి ద్వారా వ్యాధికారకాలు ఒకరి నుంచి మరొకరికి సంక్రమించొచ్చు. సుఖ వ్యాధుల వ్యాప్తికి ముద్దులు కూడా ఒక మార్గమే.
ఇదేం నిజం కాదు. ఇదో పురుషాహంకార భావన. సంబోగాన్ని స్త్రీపురుషులు ఇరువురూ సమాన స్థాయిలోనే ఆస్వాదిస్తారు. అయితే పురుషుల ప్రవర్తన, వ్యవహార శైలి కాస్త బహాంగా, నాటకీయంగా ఉండి, వాళ్లు సెక్స్‌ని ఎక్కువగా ‘ఎంజాయ్’చేస్తునట్లు అనిపించొచ్చు. అదే స్త్రీల విషయానికి వచ్చేసరికి ఈ వ్యక్తీకరణలు కాస్త మృదువుగా, నిదానంగా, సున్నితంగా అనిపించొచ్చుగానీ, వాస్తానికి స్త్రీలు పురుషుల కంటే భావప్రాప్తిలో గాఢమైన అనుభూతి పొందుతారు. పైగా స్త్రీలు సంబోగ సమయంలో ఒకసారి కాదు. పలుమార్లు భావప్రాప్తి పొందొచ్చు కూడా. అదే పురుషల్లో ఒక్కసారి స్ఖలనం అయిపోయిందంటే అంగం బిగువు కోల్పోతుంది, సెక్స్ వాంఛా తీరిపోతుంది. నిజానికి ఇది సంతాన వృద్ధి కోసం ఉన్న ఏర్పాటు. ఎందుకంటే పురుషడు స్ఖలించిన వీర్యం, అందులోని శక్రకణలు.. ఎక్కడో పైన ఫలోపియస్ ట్యుబుల వద్ద ఉండే అండం వరకూ చేరుకుంటేనే సంయోగం, గర్భధారణ సాధ్యమవుతాయి. ఒకవేళ స్ఖలనం తర్వాత కూడా పురుషడు సంబోగాన్ని కొనసాగిస్తూనే ఉంటే అది…
పురుషుల్లో లైంగిక వాంఛలు కొంత ఎక్కువన్న మాట నిజమేగానీ. వాళ్లు రోజంతా దాని గురించే ఆలోచిస్తుంటరన్నది పూర్తిగా అపోహే ! ఇదసలు అసాధ్యం కూడా. అయితే అవకాశం ఉన్నప్పుడు, వీలున్నప్పుడల్ల పురుషులు సెక్స్ గురించి ఆలోచించే అవకాశం లేకపోలేదు. ఉదాహరణకు పురుషులు రోడ్ పై నిలబడి ఉంటే ఆ పక్క నుంచి ఓ స్త్రీ వెళుతోందనుకోండి… ఆమె వంక ఓసారి తేరిపారజూసి, మళ్లీ వాళ్ళ పని వారు చుసుకుంటారు ! ఇది సహజం. ఇందుకు ఆమె అందంగానే ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇందులో సెక్స్ కోరిక లేకపోవచ్చుగానీ ఇది ప్రకృతిపరంగా పురుషుల సహజ లక్షణం. పురుషుల్లో స్త్రీల పట్ల ఆసక్తి, స్త్రీ గురించీ, సెక్స్ గురించీ ఆలోచించటమన్నది ఈ జాతి వృద్ధికి అవసరమైన, జీవ పరిణమంలో అబ్బిన లక్షణంగా చెప్పుకోవచ్చు.సెక్స్ భావనలన్నవి ఇతర ఇంద్రియ ప్రేరణల తర్వాతే అంటే దృశ్యం, శబ్దం, స్పర్శ, వాసనల వంటి ఇతర ఇంద్రియాలకు సంబంధించిన…
