Author: apanalysis
వయసు పెరిగేకొద్దీ మెదడు చురుకుదనం కోల్పోవడం సహజం. అయితే, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే గుండె నుంచి అన్ని అవయవాలకు రక్తం సాఫీగా సరఫరా అవుతుంది. తద్వార మెదడుకు కావాల్సినంత ప్రాణవాయువు లభించడంతోపాటు కణాలకు జీవశక్తి అందుతుంది. రోజుకు ఎనిమిది గంటల పాటు నిద్రపోతే శరీరానికే కాదు, మెదడుకూ విశ్రాంతి దొరుకుతుంది. నిద్ర వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేయడానికి ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. తాజా కూరగాయలు, ఆకుపచ్చటి ఆకుకూరలు, పండ్లు తినాలి. యాంటీ ఆక్సిడెంట్స్ కోసం చేపలను తినాలి. కొందరు ఒంటరిగా గడిపేందుకు ఇష్టపడతారు. దీనివల్ల మెదడు శక్తిని కోల్పోయి జ్ఞాపకశక్తి లోపిస్తుందని చెబుతున్నాయి పరిశోధనలు. స్నేహబృందాల నెట్వర్క్.. మెదడుకు చక్కటి వ్యాయామంలా తోడ్పడుతుంది. అప్పుడప్పుడు మెదడుకు పని చెప్పాలి. కాలక్షేపం కోసం ఆన్లైన్లో కంప్యూటర్గేమ్స్ ఆడొచ్చు. హాస్యచతురత కలిగిన మిత్రత్రయంతో కలవడం వల్ల.. మెదడుకు లాభం చేకూరుతుంది. మెమొరీపవర్ వృద్ధి చెందుతుంది. అధికరక్తపోటు, మధుమేహం, డిప్రెషన్, మానసిక…
వయసు పెరిగేకొద్దీ మెదడు చురుకుదనం కోల్పోవడం సహజం. అయితే, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే గుండె నుంచి అన్ని అవయవాలకు రక్తం సాఫీగా సరఫరా అవుతుంది. తద్వార మెదడుకు కావాల్సినంత ప్రాణవాయువు లభించడంతోపాటు కణాలకు జీవశక్తి అందుతుంది.రోజుకు ఎనిమిది గంటల పాటు నిద్రపోతే శరీరానికే కాదు, మెదడుకూ విశ్రాంతి దొరుకుతుంది. నిద్ర వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.మెదడు చురుగ్గా పనిచేయడానికి ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. తాజా కూరగాయలు, ఆకుపచ్చటి ఆకుకూరలు, పండ్లు తినాలి. యాంటీ ఆక్సిడెంట్స్ కోసం చేపలను తినాలి.కొందరు ఒంటరిగా గడిపేందుకు ఇష్టపడతారు. దీనివల్ల మెదడు శక్తిని కోల్పోయి జ్ఞాపకశక్తి లోపిస్తుందని చెబుతున్నాయి పరిశోధనలు. స్నేహబృందాల నెట్వర్క్.. మెదడుకు చక్కటి వ్యాయామంలా తోడ్పడుతుంది.అప్పుడప్పుడు మెదడుకు పని చెప్పాలి. కాలక్షేపం కోసం ఆన్లైన్లో కంప్యూటర్గేమ్స్ ఆడొచ్చు. హాస్యచతురత కలిగిన మిత్రత్రయంతో కలవడం వల్ల.. మెదడుకు లాభం చేకూరుతుంది. మెమొరీపవర్ వృద్ధి చెందుతుంది.అధికరక్తపోటు, మధుమేహం, డిప్రెషన్, మానసిక సమస్యలు, ఒత్తిడి.. ఇవన్నీ మెదడును దెబ్బతీస్తాయి.…
ఇప్పుడున్న సమాజ పోకడ, ఫాస్ట్ జనరేషన్లో చాలామందికి నిద్ర కరువైపోతోంది. ఫలితంగా నిద్రలేమితో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. నిద్రలేమి చిన్న విషయం కాదు. మెదడు చురుకుగా పనిచేయాలంటే మనిషికి తగినంత నిద్ర అవసరం. ప్రస్తుత సమాజంలో ప్రతి నలుగురిలో ఒకరు నిద్రలేమితో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతుంటే, నిద్రలేమితో యువత అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటోందని సర్వేలు చెబుతున్నాయి. అసలు నిద్రలేమి అంటే ఏమిటో, దానికి కారణాలేమిటో, దాని లక్షణాలేమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.రాత్రిపూట సరిగా నిద్రపట్టక పోవడాన్నే నిద్రలేమి(ఇన్సోమ్నియా) అంటారు. ఇది చాలామంది దృష్టిలో చిన్న సమస్య. కొందరైతే అసలు ఈ విషయాన్నే పట్టించుకోరు. కానీ దీని దుష్పలితాలు ప్రమాదకరంగా ఉంటాయి. నిద్రలేమితో జరిగే అనర్థాలలో ప్రధానంగా ఏర్పడే సమస్య ఆరోగ్యం చెడిపోవడం. మానసికంగా, శారీరకంగా చురుకుదనం కోల్పోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాల్లో ఒకటి.లక్షణాలు : కారణం లేకుండా నిద్రపట్టకపోవడం లేదా నిద్రపట్టిన తర్వాత గాఢమైన నిద్రలోకి జారుకోకపోవటం…
ఇప్పుడున్న సమాజ పోకడ, ఫాస్ట్ జనరేషన్లో చాలామందికి నిద్ర కరువైపోతోంది. ఫలితంగా నిద్రలేమితో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. నిద్రలేమి చిన్న విషయం కాదు. మెదడు చురుకుగా పనిచేయాలంటే మనిషికి తగినంత నిద్ర అవసరం. ప్రస్తుత సమాజంలో ప్రతి నలుగురిలో ఒకరు నిద్రలేమితో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతుంటే, నిద్రలేమితో యువత అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటోందని సర్వేలు చెబుతున్నాయి. అసలు నిద్రలేమి అంటే ఏమిటో, దానికి కారణాలేమిటో, దాని లక్షణాలేమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాత్రిపూట సరిగా నిద్రపట్టక పోవడాన్నే నిద్రలేమి(ఇన్సోమ్నియా) అంటారు. ఇది చాలామంది దృష్టిలో చిన్న సమస్య. కొందరైతే అసలు ఈ విషయాన్నే పట్టించుకోరు. కానీ దీని దుష్పలితాలు ప్రమాదకరంగా ఉంటాయి. నిద్రలేమితో జరిగే అనర్థాలలో ప్రధానంగా ఏర్పడే సమస్య ఆరోగ్యం చెడిపోవడం. మానసికంగా, శారీరకంగా చురుకుదనం కోల్పోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాల్లో ఒకటి. లక్షణాలు : కారణం లేకుండా నిద్రపట్టకపోవడం లేదా నిద్రపట్టిన తర్వాత గాఢమైన…
సన్నగా, నాజూగ్గా ఉండాలనే కోరుకుంటారు ఏవ్వరైన అనుకోకుండా పెరిగిన బరువుని వ్యాయామంతో తగ్గించుకోవడానికి ప్రత్యేకంగా సమయం కేటయించలేని వాళ్లు చాలమందే ఉంటారు. అలాంటి వాళ్లకి బదం మంచి ప్రత్యామ్నాయం. కొత్తగా చేసిన పరిశోధనలో ఈ విషయం తెలిసింది. బరువుని తగ్గించడంలో బదం ముందుంటుది. విటమిన్లూ, ఖనిజాలూ, ఆరోగ్యానికి ఉపయోగపడే కొవ్వూ కలిగిన బదం పలుకుల్ని తింటే కార్బోహైడ్రే్లు ఎక్కువగా ఉండే పదార్థాలు తినాలన్న ఆసక్తి తగ్గుతుంది. ఇలా కొన్ని నెలల పాటూ కార్బోహైడ్ల్రే వినియోగం తగ్గించగలిగితే అదనపు కొవ్వు దానికదే కరుగుతుంది. కొత్తగా కొవ్వు పట్టదు కూడా. కనుక రెండు రోజులకోసారి గుప్పెడు బదం గింజల్ని తింటూ ఉండాలి. వీటిల్లో మాంగనీస్, కాపర్, మెగ్నీషియం, బి- కాంప్లెక్సు విటమిన్లయిన నియాసిస్, బయోటిస్ లాంటివి పుష్కలంగా ఉంటయి. ఇవి శరీరంలో శక్తి పుట్టేందుకు సహకరిస్తాయి. దీనివల్ల శరీరం చురుకుగా ఉండి ఏదో ఒక పనిలో నిమగ్నమవుతారు. దానివల్ల కెలొరీలు కరుగుతాయి. కనుక సాధారణ…
సన్నగా, నాజూగ్గా ఉండాలనే కోరుకుంటారు ఏవ్వరైన అనుకోకుండా పెరిగిన బరువుని వ్యాయామంతో తగ్గించుకోవడానికి ప్రత్యేకంగా సమయం కేటయించలేని వాళ్లు చాలమందే ఉంటారు. అలాంటి వాళ్లకి బాదం మంచి ప్రత్యామ్నాయం. కొత్తగా చేసిన పరిశోధనలో ఈ విషయం తెలిసింది. బరువుని తగ్గించడంలో బాదం ముందుంటుది. విటమిన్లూ, ఖనిజాలూ, ఆరోగ్యానికి ఉపయోగపడే కొవ్వూ కలిగిన బాదం పలుకుల్ని తింటే కార్బోహైడ్రే్లు ఎక్కువగా ఉండే పదార్థాలు తినాలన్న ఆసక్తి తగ్గుతుంది. ఇలా కొన్ని నెలల పాటూ కార్బోహైడ్ల్రే వినియోగం తగ్గించగలిగితే అదనపు కొవ్వు దానికదే కరుగుతుంది. కొత్తగా కొవ్వు పట్టదు కూడా. కనుక రెండు రోజులకోసారి గుప్పెడు బాదం గింజల్ని తింటూ ఉండాలి. వీటిల్లో మాంగనీస్, కాపర్, మెగ్నీషియం, బి- కాంప్లెక్సు విటమిన్లయిన నియాసిస్, బయోటిస్ లాంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో శక్తి పుట్టేందుకు సహకరిస్తాయి. దీనివల్ల శరీరం చురుకుగా ఉండి ఏదో ఒక పనిలో నిమగ్నమవుతారు. దానివల్ల కెలొరీలు కరుగుతాయి. కనుక సాధారణ…
చౌకధరలో అందుబాటులో ఉండే పోషకాహారం కోడిగుడ్డు. ఇది శరీరానికి మేలు చేసే హెచడీఎల్ కొలస్ట్రాల్ ను పెంచుతుంది. దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బులూ దరిచేరవని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రోజూ గుడ్డు తీసుకోవడం వల్ల దీనిలో ఉండే పోషకాలు రక్తం గడ్డ కట్టడాన్ని అదుపులో ఉంచుతాయి. గుడ్డులో లభించే కెరొటినాయిడ్లు ల్యూటిస్, జెక్సాంతిస్ అనే పోషకాలను కలిగి ఉంటయి. ఇవి కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. ఒక కోడిగుడ్డులో ఆరు గ్రాములు అంటే ఎక్కువగా ప్రొటస్ లభిస్తుంది. తొమ్మిది రకాల శరీర అవయాల పనితీరుకి అవసరమైన అమినో ఆమ్లాలు ఉంటాయి. ఒక కోడిగుడ్డు సొనలో మూడొందల మైక్రోగ్రాముల కొలైస్ లభిస్తుంది. ఈ పోషకం మెదడు పనితీరుకీ, నరాల వ్యవస్థ బలంగా ఉండటనికీ దోహదం చేస్తుంది. అంతేకాదు విటమిస్ డి సహజంగా అందే ఆహార పదార్థాల్లో కోడిగుడ్డు ఒకటి. ఆహరంలో కనీసం ఆరు కోడిగుడ్లు తినే మహిళల్లో…
చౌకధరలో అందుబాటోలో ఉండే పోషకాహారం కోడిగుడ్డు. ఇది శరీరానికి మేలు చేసే హెచడీఎల్ కొలస్ట్రాల్ ను పెంచుతుంది. దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బులూ దరిచేరవని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రోజూ గుడ్డు తీసుకోవడం వల్ల దీనిలో ఉండే పోషకాలు రక్తం గడ్డ కట్టడాన్ని అదుపులో ఉంచుతాయి. గుడ్డులో లభించే కెరొటినాయిడ్లు ల్యూటిస్, జెక్సాంతిస్ అనే పోషకాలను కలిగి ఉంటయి. ఇవి కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. ఒక కోడిగుడ్డులో ఆరు గ్రాములు అంటే ఎక్కువగా ప్రొటస్ లభిస్తుంది. తొమ్మిది రకాల శరీర అవయాల పనితీరుకి అవసరమైన అమినో ఆమ్లాలు ఉంటాయి. ఒక కోడిగుడ్డు సొనలో మూడొందల మైక్రోగ్రాముల కొలైస్ లభిస్తుంది. ఈ పోషకం మెదడు పనితీరుకీ, నరాల వ్యవస్థ బలంగా ఉండటనికీ దోహదం చేస్తుంది. అంతేకాదు విటమిస్ డి సహజంగా అందే ఆహార పదార్థాల్లో కోడిగుడ్డు ఒకటి. ఆహరంలో కనీసం ఆరు కోడిగుడ్లు తినే మహిళల్లో…
తరచూ జలుబూ, దగ్గూ వంటివి వేధిస్తున్నాయా? అయితే వారిలో వ్యాధినిరోధక శక్తి తగ్గిందేమో! ఎప్పుడైనా ఆలోచించారా? అది శరీరంలో సహజంగా పెరగాలంటే… వారు తీసుకునే ఆహారంలో ఈ పదార్థాలు ఉన్నాయో లేదో సరి చూసుకోండి. పెరుగు : చాల మంది చిన్నారులకు పెరుగంటే ఇష్టం ఉండాదు. అయితే దానిలో ఉండే సుగుణలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటిల్లో ఉండే ప్రోబయోటిక్స్, అంటే శరీరంలో పెరిగే ఆరోగ్యకరమైన బ్యక్టీరియా… వ్యాధులకు కారణమయ్యే క్రిములను అడ్డుకుంటుది. జీర్ణశక్తిని మెరుగుపరిచి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఓట్స్, బర్లీ: బీట గ్లుకోస్ లభిస్తుంది. వీటి నుంచి లభించే పీచులో యాంటీ ఆక్సిడెంట్ గుణలు ఎక్కువగా ఉంటయి. ఓట్స్, బర్లీ తరచూ తీసుకోవడం వల్ల గాయాలూ, పుండ్ల నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లి : ఉల్లిలో ఉండే అన్ని రకాల సుగుణలూ దీన్లో లభిస్తాయి. వెల్లుల్లికి ఇస్ఫెక్షన్లూ, బ్యక్టీరియాతో పోరాడే గుణం ఎక్కువ.…
తరచూ జలుబూ, దగ్గూ వంటివి వేధిస్తున్నాయా? అయితే వారిలో వ్యాధినిరోధక శక్తి తగ్గిందేమో! ఎప్పుడైనా ఆలోచించారా? అది శరీరంలో సహజంగా పెరగాలంటే… వారు తీసుకునే ఆహారంలో ఈ పదార్థాలు ఉన్నాయో లేదో సరి చూసుకోండి. పెరుగు :చాల మంది చిన్నారులకు పెరుగంటే ఇష్టం ఉండాదు. అయితే దానిలో ఉండే సుగుణలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటిల్లో ఉండే ప్రోబయోటిక్స్, అంటే శరీరంలో పెరిగే ఆరోగ్యకరమైన బ్యక్టీరియా… వ్యాధులకు కారణమయ్యే క్రిములను అడ్డుకుంటుది. జీర్ణశక్తిని మెరుగుపరిచి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఓట్స్, బర్లీ:బీట గ్లుకోస్ లభిస్తుంది. వీటి నుంచి లభించే పీచులో యాంటీ ఆక్సిడెంట్ గుణలు ఎక్కువగా ఉంటయి. ఓట్స్, బర్లీ తరచూ తీసుకోవడం వల్ల గాయాలూ, పుండ్ల నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లి :ఉల్లిలో ఉండే అన్ని రకాల సుగుణలూ దీన్లో లభిస్తాయి. వెల్లుల్లికి ఇస్ఫెక్షన్లూ, బ్యక్టీరియాతో పోరాడే గుణం ఎక్కువ. వెల్లుల్లి తరచూ తినే…
