Author: apanalysis

మనసిక సంఘర్షణ మనుష్యులు ఏవో సమస్యలతో, భయాలతో, తమను అర్థం చేసుకునే ఆప్తులు కరువై బాధ పడుతుంటారు. ఇది నా బాధ అని చెప్పుకోవడానికి వారికి ఎవరూ ఉండరు. ఎవరికైనా చెప్పు కుందామన్నా, వారు ఉచిత సలహాలతో మరింత బాధపెడతారు. మనిషికి జీవితంలో ఎదురయ్యే సమస్యలు సాధారణంగా ఈ కింది విధంగా ఉంటాయి. వీటిలో స్వయంకృతాపరాధాలు కొన్నైతే, ఎవరో తమ నెత్తిన రుద్దినవి మరికొన్ని. వీటిని ఈ కింద పేర్కొనడం జరిగింది. బంధాలు : కృతఘ్నతతో కూడిన బంధుత్వాలు, కుటుంబ కలహాలు, ఏరుదాటి తెప్ప తగలేసే విధంగా ఉండే స్వార్థం, కక్షలు మొదలైనవి. పని వత్తిడి : ఆఫీస్లో దైనందిన సమస్యలు, గుర్తింపు లేకపోవడం, టెన్షన్, స్ట్రెస్ అగమ్యగోచర స్థితి : ఏం చేయాలో పాలుపోని సందిగ్ధస్థితి, నిరుద్యోగం, రుణబాధలు మొదలైనవి. తల్లిదండ్రులు-బిడ్డలు: మారుతున్న విలువలు, తరాల మధ్య అంతరాలు తదితర పలు కారణాలతో తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య విపరీతంగా పెరుగుతున్న…

Read More

సంసారంలో మనస్పర్థలు నేటి రోజుల్ని యాంత్రిక యుగంగా చెప్పుకుంటున్నాం. మనుషుల మధ్య బంధాలు కూడా అంతే యాంత్రికంగా అయిపోతున్నాయని వాపోతున్న వారిని చాలామందినే చూస్తున్నాం. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఆస్తి తగాదాలు కోర్టుల వరకు వెళ్ళటం కూడా ఇప్పుడు ఏమాత్రం విచిత్రం కాదు. అయితే ఒకటి నిజం. అనుబంధాల మధ్య చీలికలు ఎంతగా వచ్చినా కొన్ని బంధాలు కలకాలం నిలుపుకోవాల్సినవి ఉంటాయి. వాటిని నిలబెట్టుకోవటం, అంతకంటే ముఖ్యంగా ఈ విభేదాల మధ్య మనసు నలిగిపోకుండా కాపాడుకోవటం తప్పనిసరి. దగ్గరివారితో మనస్పర్ధలు వచ్చినపుడు వారితో వ్యవహరించడం చాలా కష్టమైన విషయంగా ఉంటుంది. వారి మీదున్న ప్రేమాప్యాయతలు, వారితో పెనవేసుకున్న భావోద్వేగాలు మరింత ఇరుకున పెడుతుంటాయి. రకరకాల భావాలు ముప్పిరిగొని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఇటువంటపుడు ఎలా ప్రవర్తించాలి అనేది పెద్ద సమస్యగా కనబడుతుంది. అవతలి వారి పట్ల కోపతాపాల్ని ప్రదర్శించాలనీ ఉంటుంది. అదే సమయంలో వారు తమని అర్థం చేసుకుని పూర్వపు బంధం తిరిగి చక్కగా కొనసాగాలనే…

Read More

మీ ముఖం డల్ గా, కాంతిహీనంగా ఉందా? మళ్లీ చర్మానికి కాంతి చేకూర్చాలని ఉందా. అయితే ఈ చిట్కాలు పాటించండి. ముఖారవిందంమీ చేతివ్రేళ్లతో మీ చర్మానికి జీవకళ తీసుకురావచ్చుకంటి పై ఎముకభాగం నుండి ముక్కు వరకు అక్కడి నుండి బుగ్గల ఎముక భాగాల వరకు మీ చేతివ్రేళ్లతో పైకి కిందకు నెమ్మదిగా మర్దనా చేయండి. ఈ విధంగా మర్దనా చేస్తూ మాయిశ్చరైజర్ను ముఖానికి పట్టించి మెడ కింది భాగం నుండి గడ్డం వరకు వ్రేళ్లతో మర్దనా చేయాలి. ఇలా చేయడంతో మీ ముఖం కందినట్లు కనిపించినా, ముఖానికి కావలసినంత ఆక్సిజన్ లభిస్తుంది. ముఖానికి మసాజ్తో ఎంతో మేలు దీనికోసం మీరు మసాజ్ సెంటర్లకు వెళ్లనక్కర్లేదు. ప్రతీరాత్రి నచ్చిన మాయిశ్చరైజర్తో ఐదు నిమిషాల పాటు ముఖంపై నెమ్మదిగా మర్దనా చేయండి. మసాజ్ చేయించుకున్నంత ఫలితం పొందుతారు. ఆహార అలవాట్లపై దృష్టి ఉంచండి. పరిశుభ్రమైన ఆహారంతో మీ చర్మానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. మీరు తీసుకునే ఆహారంతో మీ ముఖంపై…

Read More

పొట్ట దగ్గర కొవ్వు పేరుకుంటే అందానికే కాదు ఆరోగ్యానికీ ఇబ్బందే! ఇది హార్మోన్లనూ ప్రభావితం చేస్తుంది. అంతేకాదు దీని వల్ల గుండెజబ్బులూ, మధుమేహం, క్యాన్సర్, అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ కొవ్వును తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆహార పదార్థాల ఎంపికలో జాగ్రత్త వహించాలి. ఒకరోజులో మనం తినే ఆహారంలో పది గ్రాముల పీచు పద్దార్ధం (ఫైబర్) ఉండేలా చూసుకొంటే అంతర్గత కొవ్వును అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకోసం బీన్స్, పప్పుధాన్యాలూ, పండ్లూ, కాయగూరలూ, ఓట్స్ (అటుకులు), పొ్టుతీయని తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పాటూ రోజూకు ఎనిమిది గ్లాసుల నీటిని తాగితే పీచు పదార్థాల కారణంగా ఏర్పడే గ్యాస్ వంటి ఇబ్బందులు ఎదురుకావు.దీనితో పాటు ప్రొటన్స్ అంటే మాంసకృత్తుల మోతాదు తగినంతగా ఉండేలా చూసుకోవాలి. రోజులో కనీసం వంద కేలరీల పోషకాలు ప్రొటన్ల నుంచి అందేలా జాగ్రత్త పడాలి. ఇవి నిదానంగా జీర్ణమై ఆకలిని అదుపులో ఉంచి కొవ్వు…

Read More

సన్నగా, నాజూగ్గా ఉండాలనే కోరుకుంటుటారు ఏవ్వరైన. almonds-బాదంఅనుకోకుండా పెరిగిన బరువుని వ్యాయామంతో తగ్గించుకోవడానికి ప్రత్యేకంగా సమయం కేటయించలేని వాళ్లు చాలమందే ఉంటారు. అలాంటి వాళ్లకి బాదం మంచి ప్రత్యామ్నాయం. కొత్తగా చేసిన పరిశోధనలో ఈ విషయం తెలుస్తుంది. బరువుని తగ్గించడంలో బాదం ముందుంటుది. విటమిన్లూ, ఖనిజాలూ, ఆరోగ్యానికి ఉపయోగపడే కొవ్వూ కలిగిన బాదం పలుకుల్ని తింటే కార్బోహైడ్రేడ్ లు ఎక్కువగా ఉండే పదార్థాలు తినాలన్న ఆసక్తి తగ్గుతుంది. ఇలా కొన్ని నెలల పాటూ కార్బోహైడ్రేడ్ ల వినియోగం తగ్గించగలిగితే అదనపు కొవ్వు దానికదే కరుగుతుంది. కొత్తగా కొవ్వు పట్టదు కూడా. కనుక రెండు రోజులకోసారి గుప్పెడు బదం గింజల్ని తింటూ ఉండండి.వీటిల్లో మాంగనీస్, కాపర్, మెగ్నీషియం, బి- కాంప్లెక్సు విటమిన్లయిన నియాసిస్, బయోటిస్ లాంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో శక్తి పుట్టేందుకు సహకరిస్తాయి. దీనివల్ల శరీరం చురుకుగా ఉండి ఏదో ఒక పనిలో నిమగ్నమవుతారు. దీని వల్ల కెలొరీలు కరుగుతాయి. కనుక సాధారణ బరువుని…

Read More

చౌకధరలో అందుబాటులో ఉండే పోషకాహారం కోడిగుడ్డు. ఇది శరీరానికి మేలు చేసే హెచడీఎల్ కొలస్ట్రాల్ ను పెంచి శరీరానికి కావలసిన షోషకాలను అందిస్తుంది. Egg దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బులూ దరిచేరవని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రోజూ గుడ్డు తీసుకోవడం వల్ల దీనిలో ఉండే పోషకాలు రక్తం గడ్డ కట్టడాన్ని అదుపులో ఉంచుతాయి. గుడ్డులో లభించే కెరొటినాయిడ్లు ల్యూటిస్, జెక్సాంతిస్ అనే పోషకాలను కలిగి ఉంటయి. ఇవి కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. ఒక కోడిగుడ్డులో ఆరు గ్రాములు అంటే ఎక్కువగా ప్రొటస్ లభిస్తుంది. తొమ్మిది రకాల శరీర అవయాల పనితీరుకి అవసరమైన అమినో ఆమ్లాలు ఉంటాయి. ఒక కోడిగుడ్డు సొనలో మూడొందల మైక్రోగ్రాముల కొలైస్ లభిస్తుంది. ఈ పోషకం మెదడు పనితీరుకీ, నరాల వ్యవస్థ బలంగా ఉండటనికీ దోహదం చేస్తుంది. అంతేకాదు విటమిస్ డి సహజంగా అందే ఆహార పదార్థాల్లో కోడిగుడ్డు ఒకటి. ఆహరంలో కనీసం ఆరు కోడిగుడ్లు…

Read More

వయసులో చిన్నావారిల కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోంటే అలాంటి అందాన్ని సొంతం చేసుకోవచ్చు… అవి 40+ అందంగా కనిపిించాలంటేచర్మం ఆరోగ్యంగా, తాజాగా కనిపించాలంటే సబ్బు వాడకం తగ్గించాలి. బదులుగా క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్ పద్ధతిని ప్రతిరోజూ పాటించాలి. సబ్బు ఎక్కువగా వాడడం వల్ల చర్మం పొడిబరుతుంది. అలా కాకుండా క్లెన్సింగ్ని వాడితే చర్మం తేమగా ఉంటుంది. వార్థక్యపు ఛాయలు కేవలం ముఖంపైనే కాదు.. చేతుల్లోనూ కనిపిస్తాయి. అందుకే మంచి క్రీమ్ ను చేతులకు రోజూ రాసుకోవాలి. ఎప్పటికప్పుడు మృత కణలను తొలగించాలి. నిమ్మరసంలో తగినంత ఉప్పు వేసి దాన్ని చేతులకు రాసుకోని, కాసేపయ్యాక పాత టూత్ బ్రెష్ తో రుద్దితే మృత కణలు తోలిగి చేతులలో నిగారింపు కనిపిస్తుంది.ఎప్పటికప్పుడు కనుబొమల్ని షేప్ చేయించుకోవడం ఓ అలావాటుగా మార్చుకోండి. కళ్లు కూడా అందంగా కనిపిస్తాయి. ఎదుటిారి దృష్టి మీ ముఖంపై కన్నా కళ్లపై పడుతుంది. ద్రాక్ష పండ్లలో ప్రత్యేకంగా ఉండే పదార్థలు నీటిని సులువుగా స్వీకరిస్తాయి.…

Read More

రోజులో ఎన్నిసార్లు హాయిగా నవ్వగలరు.. ఈసారి గమనించుకోండి..ఎన్ని సార్లైనా ఫరాలేదు. నవ్వు ఆరోగ్యానికి తో మేలు అంటున్నారు పరిశోధకులు Beautiful smile of Camilla-belleనాడీవ్యవస్థ పనితీరుని చురుగ్గా చేసి శరీరంలోని అన్ని భాగాలకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేల చేస్తుంది. ఫలితంగా గుండె సంబంధిత సమస్యలు వచ్చే ముప్పు తగ్గుతుంది. అంతేకాదు శరీరం, మనసు దృఢంగా ఉంచుతుంది నవ్వు.నవ్వేటప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్లు శరీరంలో ఫీల్గుడ్ రసాయనాలను విడుదల చేస్తాయి.ఒత్తిడి, శారీరక అలస నుంచి విశ్రాంతి పొందాలంటే హాయిగా నవ్వుకోవడాన్ని మించిన పరిష్కారం లేదు.శరీరంలోని వ్యాధి నిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది నవ్వు. దాంతో ఇస్ఫెక్షన్లు త్వరగా దాడిచేయవు. పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం తరచూ మనస్ఫూర్తిగా నవ్వగలిగే వారిలో మెదడు పనితీరు చక్కగా ఉంటుంది. వారిలో జ్ఞపకశక్తి ఎక్వువగా కూడా ఉంటుంది.

Read More

కావలసినవి బంగాళాదుంపలు – 4 పంచదార – 100గ్రా యాలకులు – 4 పాలకోవా – ఒక కప్పు నెయ్యి – 100గ్రా. పచ్చకర్పూరం – కొద్దిగా తయారుచేసే విధానం బంగాళాదుంపలు కడిగి నీళ్లు పోసి ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికిన తరువాత తొక్కలు వొలిచి మెత్తగా రుబ్బాలి. ఈ రుబ్బిన ముద్దను ఒక గరిటె నెయ్యి వేసి వేయించుకోవాలి. పాలకోవాను ముందుగా తయారుచేసుకోవాలి. వేయించిన దుంపల ముద్దలో పాలకోవా వేసి కలిపి ఉంచుకోవాలి. ఒక గిన్నెలో పంచదార వేసి, నీళ్లు కొద్దిగా పోసి తీగపాకం వచ్చే వరకు స్టవ్ మీద ఉంచి, తరువాత రెండూ కలిపి ఉంచుకున్న ముద్దను ఆ పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యి కూడా వేసి బాగా కలిపి, యాలకుల పొడి, పచ్చకర్పూరం కూడా వేసి బాగా కలపాలి. మూత ఉంచి అరగంట తరువాత తియ్యాలి. ఇది చాలా బాగుంటుంది. వెరైటీగా కూడా ఉంటుంది

Read More

మన శరీరానికి తగినంత శక్తి కావాలంటే ప్రధానంగా పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్లు), ప్రొటీన్లు, కొవ్వులు తగిన మోతాదులో మనం తప్పనిసరిగా తీసుకోవాలి. వీటి తో పాటు సూక్ష్మపోషకాలైన విటమిన్లు, ఖనిజలవణాలను కూడా తగిన పాళ్లలో తీసుకుంటేనే మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాం. రోజూ మంచి ఆహారం తీసుకుంటున్నా నీరసంగా ఉంటోంది అని వాపోయే వారిని చూస్తుంటాం. ఏదో ఒకటి తినడం కన్నా ఎన్ని రకాల పదార్థాలు తింటున్నామన్న విషయం పైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. పండ్లు, కూరగాయలతో పాటు వివిధ రకాల ఆహార పదార్థాలను మన మెనూలో చేర్చినప్పుడే సంపూర్ణ ఆహారం, ఆరోగ్యం మన సొంతం అవుతుంది. అసలైన ఆహారం.. పండ్లు, కూరగాయలు విటమిన్ ఎ : ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల్లో ఉండే కూరగాయలు, పండ్లలో ఎ విటమిన్ దొరుకుతుంది. కంటిచూపును మెరుగుపరచడమే కాకుండా ఇది మంచి యాంటి ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. అంతేకాదు శరీరం లోపలి పొరలు దెబ్బతినకుండా…

Read More