Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » సమస్యలతో ఎదురయై మనసిక సంఘర్షణ
health

సమస్యలతో ఎదురయై మనసిక సంఘర్షణ

apanalysisBy apanalysisJuly 10, 2014Updated:May 4, 2026No Comments2 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
మనసిక సంఘర్షణ
మనుష్యులు ఏవో సమస్యలతో, భయాలతో, తమను అర్థం చేసుకునే ఆప్తులు కరువై బాధ పడుతుంటారు. ఇది నా బాధ అని చెప్పుకోవడానికి వారికి ఎవరూ ఉండరు. ఎవరికైనా చెప్పు కుందామన్నా, వారు ఉచిత సలహాలతో మరింత బాధపెడతారు. 
మనిషికి జీవితంలో ఎదురయ్యే సమస్యలు సాధారణంగా ఈ కింది విధంగా ఉంటాయి. వీటిలో స్వయంకృతాపరాధాలు కొన్నైతే, ఎవరో తమ నెత్తిన రుద్దినవి మరికొన్ని. వీటిని ఈ కింద పేర్కొనడం జరిగింది.
బంధాలు : కృతఘ్నతతో కూడిన బంధుత్వాలు, కుటుంబ కలహాలు, ఏరుదాటి తెప్ప తగలేసే విధంగా ఉండే స్వార్థం, కక్షలు మొదలైనవి.
పని వత్తిడి : ఆఫీస్లో దైనందిన సమస్యలు, గుర్తింపు లేకపోవడం, టెన్షన్, స్ట్రెస్
అగమ్యగోచర స్థితి : ఏం చేయాలో పాలుపోని సందిగ్ధస్థితి, నిరుద్యోగం, రుణబాధలు మొదలైనవి.
తల్లిదండ్రులు-బిడ్డలు: మారుతున్న విలువలు, తరాల మధ్య అంతరాలు తదితర పలు కారణాలతో తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య విపరీతంగా పెరుగుతున్న దూరం
వివాహాలు : వివాహంతో ముడిపడిన సమస్యలనేకం. వీటిలో వివాహానికి ముందు ఉండేవి కొన్ని, తరువాత వచ్చేవి మరికొన్ని. వివాహం తరువాత దంపతుల మధ్య అవగాహనాలేమి, దాంపత్య సౌఖ్యం కరవు కావడం, ప్రతినిత్యం ఏదో ఒక రకమైన దెబ్బలాట, రాద్ధాంతాలు, పట్టింపులు మొదలైనవి.
ఎదిగే పిల్లలు : పిల్లలు ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉండకుండా ప్రవర్తించడం, ఇంటివద్ద, స్కూల్లో, సాటి పిల్లలతో, తల్లిదండ్రులతో, టీచర్లతో మెలిగే తీరు తెన్నులు మొదలైనవి.
వితండ ధోరణులు : దురహంకారం, కలిసి మెలిసి ఉండని ప్రవర్తన, కరువైన ఆప్యాయత, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు మొదలైనవి.
వృద్ధాప్యం : వృద్ధాప్యంలో ఒంటరితనం, తమ గోడు వినేవారి కోసం వెదుకులాటలు మొదలైనవి. మనస్సుతో ముడిపడి ఉన్న జీవితాలు కావడంతో పైజాబితాకు అంతం ఉండదు. మనస్సు సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెడుతుంది. దీనితో శారీరక ఆరోగ్యం దెబ్బ తింటుంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్యాన్ని ఇలా నిర్వచించింది ‘పరిపూర్ణమైన శారీరక, మానసిక, సామాజిక సౌఖ్యమే ఆరోగ్యం కానీ, వ్యాధి లేకపోవడం కాదు‘ అని.
  
మనసు స్వరూపము
మనసుకు రూపం లేదు. చిత్తవృత్తి, తెలివి, బుద్ధి, అహంకారం-ఇవన్నీ కలిసి అంతః కరణ లేదా మనస్సు అవుతాయి. ఇవి మనిషిని అనేక భ్రమలకు లోనుచేసి తీవ్రమైన అశాంతికి గురి చేస్తాయి.  అన్ని బాధలకు, శారీరకమైన అనారోగ్యాలకు మనసు కారణం. మనసును స్వాధీనంలో పెట్టుకోవడం ద్వారా అనేక రుగ్మ తలనుంచి బైట పడవచ్చు. మన సంతోషాలు, బాధలు అన్నీ మనసుతో ముడిపడి ఉన్నాయి కనుక దీని గురించిన విచారణ చేయాలి.  ఏమిటి ఆ అవసరమంటే – ఏ మనసు అశాంతి కలిగిస్తున్నదో, దానికి శాంతి కావాలి. పాంచభౌతికమైన మానవ శరీరం నిలవడానికి, మనుగడ సాగించడానికి గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమో, మనశ్శాంతి కూడా అంతే ముఖ్యం. దీనికోసం సాటివారిని ఆదరించడం, గౌరవించడం నేర్చుకోవాలి. హింసాప్రవృత్తిని విడనాడాలి. దృక్పథంలో, పద్ధతులు, వైఖరిలో మార్పులు రావాలి. మనశ్శాంతి ఆవశ్యకతను గుర్తించి కూడా మనుష్యులు దౌష్ట్యాలనుంచి బైటపడలేక లోలోపలే బాధపడుతున్నారు.  ఈ బాధలు ఎవరి దగ్గరైనా చెప్పుకుంటే హాస్యా స్పదంగా పరిణమించడమే కాకుండా, కొత్త అవ మానాలకు గురి కావలసి వస్తుంది. పసి తనంలో అయితే తల్లితో బాధలు చెప్పుకుంటాం. కాని వయస్సు పెరిగిన తరువాత బాధను అర్థం చేసుకోగలిగే ఆత్మీయుడు అవసరమవుతాడు.
ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కౌన్సెలింగ్ తరుణోపాయంగా కనిపిస్తోంది. కౌన్సెలింగ్ లో సమస్యలను పరిష్కరించుకునేలా ధైర్యం చెబుతారు. మానసిక దారుఢ్యాన్ని తీర్చిదిద్దుతారు. రోగి సమస్యను సమగ్రంగా విశ్లేషించి, దానికి తగిన పరిష్కార మార్గాన్ని సూచిస్తారు

Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

మ్యూజిక్ ధెరఫీ

July 19, 2014

చిన్న చిన్న విషయాలకు ఆవేశాపడే వారితో ఎలా మెలగాలి….

July 17, 2014

టీవీ చూసే బాలికల్లో శరీరక దారుఢ్యం తక్కువ

July 13, 2014

వ్యాయామం

April 3, 2014

హార్మోన్ సమస్యలు

April 3, 2014

నిద్ర

April 3, 2014
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.