Author: apanalysis
Viral Fiverఒక సీజన్ నుంచి మరో సీజన్లోకి ప్రవేశించే ముందు రకరకాల ఇన్ఫెక్షన్లు సులభంగా దాడిచేస్తాయి. చల్లగా ఉన్న వాతావరణం వైరస్ల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఈ సీజన్లో వైరల్ ఇన్ఫెక్షన్లు, జ్వరాల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో ప్రతి పదిమందిలో ఒకరికి జలుబు, జ్వరంతో కూడిన వైరల్ ఇన్ఫెక్షన్లు కనిపిస్తుంటాయి. ఎక్కువమందిని బాధించే వైరల్ ఇన్ఫెక్షన్లలో ఫ్లూ జ్వరం కూడా ఒకటి.వాతావరణం చల్లగా ఉన్నప్పుడు రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల రక్తసరఫరా నెమ్మదిస్తుంది. రక్తంలో తెల్లరక్త కణాల సంఖ్య పడిపోతుంది. శరీర వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ ఇన్ఫెక్షన్లు, జ్వరాలు పిల్లల్లో చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. ఎక్కువమంది గుమిగూడి ఉండే చోట్లలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే చిన్నారుల్లో వైరల్ జ్వరాలు ఎక్కువ. అదేవిధంగా ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు కూడా ఫ్లూ జ్వరం బారిన పడే అవకాశం ఉంది.ఫ్లూ…
Pain Killer Tabletsపెయిన్ కిల్లర్స్ లేక బాధానివారిణులను ఎక్కువగా వాడితే అది మన బాధలకు, నొప్పులను తాత్కాలికంగా నివారించవచ్చు కానీ వాటి వల్ల ఆ తరువాత కొన్ని అనారోగ్యాలు వచ్చి పడే ప్రమాదం ఉంది. వాటికి బదులుగా కొన్ని సహజసిద్ధమైన, ప్రకృతి ప్రసాదించిన పదార్థాలను కొద్ది కాలం పాటు క్రమబద్ధంగా ఉపయోగిస్తే బాధలు, నొప్పుల నుంచి శాశ్వతమైన విముక్తి కలుగుతుంది. ప్రకృతి సహజమైన నొప్పి నివారణ మార్గలు ఉండగా, బాధా నివారణ కోసం మాత్రలు, మందులు తీసుకోవడం అంత మంచిది కాదు. ఏ శస్త్ర చికిత్స చేసినప్పుడో పెయిన్ కిల్లర్స్ వాడడం వేరు, చిన్న చిన్న నొప్పులను నివారించడానికి పెయిన్ కిల్లర్స్ వేసుకొవడం వేరు. ఇలా పెయిన్ కిల్లర్స్ వాడడం ఆరోగ్యానికి, ఆయుర్దాయానికి అంత మంచిది కాదు. ప్రకృతి సహజంగా కొన్ని బాధా నివారిణులు ఉన్నాయి, వాటిని నొప్పులకు ఉపయోగిస్తే నొప్పుల నుంచి ఉపశమనం కలగడమే కాకుండా, ఇతరత్రా ఆరోగ్యాన్ని కూడా…
ఇందులో కొంత నిజం ఉంది. దీర్ఘకాలం గర్భనిరోధక మాత్రలు తీసుకునే స్త్రీలు కొంత బరువు పెరగొచ్చు. మాత్రలలో ఉండే హార్మోన్లు ఒంట్లో నీరు కాస్త ఎక్కువ నిల్వ ఉండేల చేస్తాయి. అంతకు మించి బరువు పెరగటానికి ఇతరత్రా కారణలేమీ లేవు.
అలా జరగాల్సిన పనిలేదు. నిజానికి ఎక్కువేపు సంబోగంలో పాల్గొనడమన్నది పురుషుడికి అసాధ్యం. ఎందుకంటే అంగ స్తంభనను ఎక్కువవేపు కాపాడుకోవడం కష్టం. ఒకవేళ స్తంభనను నిలుపుకొంటూ చాలసేపు సంబోగం జరుపుతున్నా, అంతేసేపు అతను స్త్రీకి తృప్తిని ఇస్తున్నాడనేం చెప్పలేం. యాంత్రికంగా ఏదో కానిచ్చేస్తూ.. ఆమెకు ఉత్తేజాన్నీ, ఉద్రేకాన్నిచ్చే ప్రాంతాలను ప్రేరేపిస్తుండకపోవచ్చు. వాటిని అసలు పట్టించుకోకపోవచ్చు. భావప్రాప్తి కలగాలంటే ఆమెకు అవసరమైన గాఢమైన స్పర్శలనూ, స్పందనలనూ ఇవ్వడం ముఖ్యంగానీ గంటల తరబడి సంబోగాన్ని కొనసాగించడం కాదు. దీనికి పూర్తి భిన్నంగా – కొద్ది సేపు సంబోగించినా ఆమెలో గాఢమైన స్పందనలు వచ్చేల, తృప్తినిచ్చేల చెయ్యచ్చు. కాబట్టి శృంగారంలో తృప్తికి ‘ఎంత సేపు?’ అన్నదొక్కటే కొలమానం కాదు. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమంటే – ఆమె మనసు తెలుసుకోవడం, ఒకరి బావనలను ఒకరు పంచుకోవడం ! ఎందుకంటే అందరికీ ఒకే రకమైన ప్రేరణలు తృప్తిని ఇవ్వలనేం లేదు. అందరికీ ఒకటే పద్ధతి పనికి రాదు. స్త్రీలలో…
కలగాలనేం లేదు. నిజానికి చాలమందికి ‘జీ స్పాట్’ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. అసలు జీ స్పాట్ఉందా? ? అన్నదానిపైనా శాస్త్రవేత్తల్లో చా చర్చలున్నాయి. అయితే యోని లోపల, ముందువైపు గోడ పైబాగంలో నాడీ చివర్లలోని ఒకచోట కేంద్రీకృతమైన ప్రాంతం ఒకటి ఉంటుంది. దీన్ని ముందుగా గ్రిఫెస్బర్గ్ అనే శాస్త్రవేత్త గుర్తించాడు, ఆయన పేరుతోనే ‘జీ- స్పాట్’ అంటున్నారు. నాడీ చివరలో ఎక్కువగా ఉండే ఈ ప్రాంతం ప్రేరేపితమైతే ఎంతో గాఢమైన లైంగిక తృప్తి కలుగుతుందని కొందరు వాదించినా నిజంగా దీనికి అంతటి ప్రభావం ఉందా? లేదా? అన్న దానిపై పూర్తి స్పష్టత లేదు. అయితే ఒకటి మాత్రం సుస్పష్టం. యోని పైభాగాన చిన్న బుడిపెల ఉండే యోనిశీర్షానికి (క్లిటోరస్) మాత్రం శృంగారానుభాన్ని ఇనుమడింపజేసే గుణం ఉంది. ఒకరకంగా పురుషులకు ఉండే శిశ్నం వంటిదే స్త్రీలలోని ఈ యోనిశీర్షం కూడా. సంబోగ సమయంలో పురుషాంగం దీన్ని తాకినా, దీనికి రుద్దుకున్నా స్త్రీకి అనిర్వచనీయమైన…
ఇది పూర్తిగా అపోహే! వీర్యమనేది శరీరం నుంచి బయకు వెళ్లిపోవటనికే ఉత్పత్తి అవుతుంది. ఇదేమీ దాచుకోవాల్సిన ద్రవం కాదు. అలా దాచుకోవం అసాధ్యం కూడా. ఎందుకంటే ఈ వీర్యం మూత్రాశయం వెనక చిన్న తిత్తిల ఉండే గ్రంథుల్లో తయారవుతుంది. ఇది మహా అయితే 7-8 మిల్లీలీటర్లు ఉంటుంది. శుక్రకణలు వృషణల్లో తయారై, అక్కడి నుంచి ఈ తిత్తిలోకి వచ్చి చేరుకుంటాయి, వాటికి కావాల్సిన పోషకాలను అందించండం ఈ ద్రవానికి ఉన్న ప్రయోజనం. ఈ ద్రవంలో ఉండేది కూడా ఫ్రక్టోజ్ వంటి చెక్కరలు తప్పించి మరేమీ కాదు. శుక్రకణలు, వీర్యం ఎప్పుడెప్పుడు బయకు వెళ్లిపోదామా అని సిద్ధంగా ఉంటాంయి. ఈ ఫ్రక్టోజ్ ద్రవం లేకపోతే శక్రకణలు జీవించలేవు. ఒకవేళ 48-72 గంలకోసారి శుక్రకణలు బయకు వేళ్లకపోయినా కూడా.. ఈ ద్రవంలోని ఫ్రక్టోజ్ అంతా తినేసి, అవి లోపలే చనిపోతాయి కూడా. కాబట్టి వీర్యంలో బలం ఉంటుదనీ, అది బయకు పోతే బలం పోతుందనే…
కొంత వరకూ నిజమే. అయితే కాన్పు అయిన వెంటనే, కొద్దిరోజుల పాటు మాత్రమే ఇలా ఉండొచ్చు. దీనికి కొంత వరకూ శరీరంలో తలత్తే హార్మోన్ల మార్పులు కారణమైతే.. తల్లి ధ్యాస మొత్తం కొత్తగా పొత్తిళ్లలోకి వచ్చిన బిడ్డపైనే ఉండం మరో ముఖ్యకారణం. ఈ సమయంలో ఆమె మనసు మరి దేనిపైకీ మళ్లదు. అందువల్ల కూడా మిగతా వాఛలన్నీ అప్రధానమైపోతాయి. ప్రాధాన్యాలు మారతాయేగానీ.. కాన్పు తర్వాత స్త్రీలు సెక్స్ వాంఛలకు విముఖంగా తయారవమన్నది మాత్రం ఉండదు.
ఇది పూర్తిగా అపోహే! వందేళ్లు దాటిన వారిలో కూడా లైంగికపరమైన ఆసక్తులు చచ్చిపోతాయనుకోవటనికి లేదు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు, పరిశోధనలు చాలానే జరిగాయి. మనుషులు మరణించే వరకూ కూడా లైంగికంగా ఆసక్తులయ్యే ఉంటారని వీటిలో స్పష్టంగా గుర్తించారు. కాకపోతే యుక్తవయసులో ఉండే ఆసక్తీ.. మలివయసులో ఉండే ఆసక్తీ ఒకే రకంగా ఉండదు. యుక్తవయసులో ఉన్న వారిలా మలి వయసులో రోజుకోసారి సంబోగం వంటివి సాధ్యం కాకపోవచ్చు. కానీ స్త్రీపురుషుల మధ్య సాన్నిహిత్యానికి ఉండే ప్రాముఖ్యం మాత్రం మనిషి మరణించే వరకూ కూడా తగ్గదు. కేవలం చేయి పట్టుకోవడమే కావచ్చు… అది కేవలం సాన్నిహిత్య భావనే కావచ్చు.. కానీ దానికీ ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి వయసుతో పాటు సెక్స్ వాంఛలు కోరికల రూపం మారొచ్చేమోగానీ ఆసక్తి తగ్గిపోవమన్నది మాత్రం ఉండదు.
కచ్చితంగా చెప్పలేం. గర్భనిరోధం కోసం చాలమంది ఈ పద్ధతి పనికొస్తుందని భావిస్తుంటరు, నిజానికి ఇది సమర్థమైన గర్భనిరోధక విధానం కాదు. ఎందుకంటే స్ఖలనం జరిగి వీర్యం బయకు రావడమన్నది సంబోగం చివ్వరే జరగొచ్చుగానీ, అంతకు ముందు సంబోగం కొనసాగుతున్నంత సేపూ కూడా పురుషాంగం నుంచి కొన్ని స్రావాలు వస్తూనే ఉంటయి. ఈ స్రావాల ద్వారా కూడా కొన్ని శుక్రకణలు యోనిలోకి చేరిపోవచ్చు. కాబట్టి గర్భనిరోధానికి ఇది నమ్మదగ్గ పద్ధతి కానే కాదు. పైగా భావప్రాప్తికి చేరువయ్యే ఆ సమయంలో పురుషుడు నియంత్రించుకోవడం, సంబోగాన్ని ఆపెయ్యమంటే అంత సులభంగా అయ్యేదీ కాదు, దానివల్ల సరైన శృంగార సౌఖ్యమూ దక్కదు. కాబట్టి సమర్థమైన ఇతర పద్ధతులను అనుసరించం ఉత్తమం.
కచ్చితంగా చెప్పలేం. గర్భనిరోధం కోసం చాలమంది ఈ పద్ధతి పనికొస్తుందని భావిస్తుంటరు, నిజానికి ఇది సమర్థమైన గర్భనిరోధక విధానం కాదు. ఎందుకంటే స్ఖలనం జరిగి వీర్యం బయకు రావడమన్నది సంబోగం చివ్వరే జరగొచ్చుగానీ, అంతకు ముందు సంబోగం కొనసాగుతున్నంత సేపూ కూడా పురుషాంగం నుంచి కొన్ని స్రావాలు వస్తూనే ఉంటయి. ఈ స్రావాల ద్వారా కూడా కొన్ని శుక్రకణలు యోనిలోకి చేరిపోవచ్చు. కాబట్టి గర్భనిరోధానికి ఇది నమ్మదగ్గ పద్ధతి కానే కాదు. పైగా భావప్రాప్తికి చేరువయ్యే ఆ సమయంలో పురుషుడు నియంత్రించుకోవడం, సంబోగాన్ని ఆపెయ్యమంటే అంత సులభంగా అయ్యేదీ కాదు, దానివల్ల సరైన శృంగార సౌఖ్యమూ దక్కదు. కాబట్టి సమర్థమైన ఇతర పద్ధతులను అనుసరించం ఉత్తమం.
