Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » వైరల్ ఫీవర్ కు చెక్ పెట్టండి ఇలా…
ladies health

వైరల్ ఫీవర్ కు చెక్ పెట్టండి ఇలా…

apanalysisBy apanalysisJuly 14, 2014Updated:May 4, 2026No Comments2 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
Viral Fiver
ఒక సీజన్ నుంచి మరో సీజన్లోకి ప్రవేశించే ముందు రకరకాల ఇన్ఫెక్షన్లు సులభంగా దాడిచేస్తాయి. చల్లగా ఉన్న వాతావరణం వైరస్ల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఈ సీజన్లో వైరల్ ఇన్ఫెక్షన్లు, జ్వరాల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో ప్రతి పదిమందిలో ఒకరికి జలుబు, జ్వరంతో కూడిన వైరల్ ఇన్ఫెక్షన్లు కనిపిస్తుంటాయి. ఎక్కువమందిని బాధించే వైరల్ ఇన్ఫెక్షన్లలో ఫ్లూ జ్వరం కూడా ఒకటి.

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల రక్తసరఫరా నెమ్మదిస్తుంది. రక్తంలో తెల్లరక్త కణాల సంఖ్య పడిపోతుంది. శరీర వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ ఇన్ఫెక్షన్లు, జ్వరాలు పిల్లల్లో చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. ఎక్కువమంది గుమిగూడి ఉండే చోట్లలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే చిన్నారుల్లో వైరల్ జ్వరాలు ఎక్కువ. అదేవిధంగా ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు కూడా ఫ్లూ జ్వరం బారిన పడే అవకాశం ఉంది.
ఫ్లూ వ్యాక్సిన్
ఫ్లూ వ్యాధి లాంటి వైరల్ జ్వరాలకు గురైనవారిలో ఒంటినొప్పులు, జ్వరం, నీరసం, నిస్సత్తువ, ఆహారం తీసుకోలేకపోవడం, గొంతునొప్పి, ముక్కు కారడం, దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారిలో వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివారిలో జలుబు, జ్వరాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. చాలావరకు వైరల్ జ్వరాలు వాటికవే 5 నుంచి 7 రోజుల్లో తగ్గిపోతాయి. లక్షణాల తీవ్రత తగ్గడానికి, వ్యాధి నుంచి ఉపశమనం కలగడానికి మాత్రమే మందులు ఉపకరిస్తాయి. ఫ్లూ జ్వరానికి వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది. ప్రతి సంవత్సరం ఒక ఇంజెక్షన్ వేయించుకుంటే ఇక ఏ ఇబ్బందీ ఉండదు.
కొన్ని సలహాలు
  • చాలామంది ఆకలి వేయడం లేదని తక్కువ ఆహారం తీసుకుంటుంటారు. కాని ఇది చాలా తప్పు. మంచి ఆహారం వల్లనే శరీరం శక్తిని సంతరించుకుని వైరస్తో పోరాడేందుకు సిద్ధమవుతుంది. 
  • దీనితో పాటు రోజుకి 5 నుంచి 6 లీటర్ల నీరు తాగాలి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం వంటివి చేయడం వల్ల శరీరాం దృఢంగా ఉండడామే కాకుండ వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగి, వైరల్ జ్వరాలు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.
  • మన ఆహరంలో పండ్లు, కోడిగుడ్లు వంటివి తీసుకోవడం వల్ల వైరస్లతో పోరాడే ఇమ్యునోగ్లోబ్యులిన్లు (యాంటిబాడీలు) ఎక్కువగా తయారవుతాయి. కాబట్టి వైరస్లను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది.
  • రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఉండాల్సి వచ్చినప్పుడు ముక్కుకి మాస్క్ తగిలించుకుంటే కొంతవరకు వైరల్ ఇన్ఫెక్షన్ను నివారించవచ్చు. వీటివల్ల కాలుష్యంతో వచ్చే సమస్యలను కూడా నివారించవచ్చు.

Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

హార్మోన్ల అసమానత వల్లే మహిళలలో అవాంచిత రోమాలు

October 18, 2014

వృద్ధుల్లో మతిమరుపు ఎందుకు వస్తుందో తెలుసా…?

October 17, 2014

తలనొప్పి వేధిస్తోందా?

October 17, 2014

మహిళలకు రాత్రి విధులు హానికరమా?

October 15, 2014

ఆర్టిఫీషియల్ స్వీట్ నర్స్ తినడం మంచిదేనా…?

October 13, 2014

రోమ్ము క్యాన్సర్ గుర్తించడం తేలికే…

October 13, 2014
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.