Author: apanalysis

నా వయస్సు ముప్పై సంవత్సరాలు. పెళ్ళైంది. ఇద్దరమూ బాగానే ఉండే వాళ్లం. కానీ ఎందుకో మెల్లగా ఇద్దరి మధ్యా దూరం పెరుగుతున్నట్లనిపిస్తోంది. నాకు శారీరక కోరిక తక్కువ. మా మధ్య పెరుగుతున్న దూరానికి అదే కారణమా? నాకెందుకిలా అందులో ఆసక్తి లోపిస్తోంది? సైకలాజికల్ కారణాలేమైనా ఉన్నాయంటారా? ఏం చేస్తే మా అనుబంధం మరింత పటిష్ఠమవుతుందో చెప్పరూ? బాధాకరమైన అనుభవాలు సెక్స్ పట్ల ఆసక్తిని తగ్గిస్తాయి. మనసు ప్రభావం శరీరం మీద పడుతుంది. కొన్ని రకాల ఆలోచనలు, అనుభూతులు, భావోద్వేగాలు… పరిస్థితిని బట్టి లైంగికేచ్చను తగ్గించగలవు. ఒక్కోసారి కొన్ని భయలు కూడా అందుకు కారణమవుతాయి. తగిన సాన్నిహిత్యం లేకపోవడం, ఎదుటి వ్యక్తి కోరుకున్నట్లుగా స్పందించలేనేమోనన్న భయం, తమ శరీరం పట్ల తమకే అసంతప్తి, బాల్యం నుంచీ భావాలను ప్రకటించే స్వేచ్ఛ లేకుండా పెరగడం.. ఇలాంటి వన్నీ కూడా కోరికలను అణచివేస్తాయి. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు, గొడవలు… సన్నిహితంగా మసలాలన్న కోరికను చంపేస్తాయి.…

Read More

Normal 0 false false false EN-IN X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:”Table Normal”; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:””; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:”Calibri”,”sans-serif”; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-fareast-language:EN-US;} అబార్షన్.. అవాంఛిత గర్భాన్ని వద్దనుకొని, తీయించుకునే పద్ధతి! ఉన్నత చదువులు, కెరీర్లో స్థిరపడాలనుకోవడం, ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నాలు.. ఇలా కారణాలు ఏవైనా.. అనుకోకుండా వచ్చే గర్భాన్ని తొలగించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు దాని వల్ల వచ్చే ఇబ్బందుల్ని కూడా అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి తల్లయ్యే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోవడం దాకా ఎన్నో రకాల సమస్యలు ఎదురుకావచ్చు. తను ఎప్పుడు తల్లి కావాలో నిర్ణయించుకునే హక్కు స్త్రీకి ఉన్నా.. అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవాలనుకునే విషయంలో మాత్రం ఎక్కడ, ఎప్పుడు, ఎవరి సమక్షంలో, ఏ పద్ధతిలో అబార్షన్ చేయించుకోవాలనేది…

Read More

బరువు తగ్గడానికి వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో.. వ్యాయామం చేసే ముందు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామన్నది కూడా అంతే ముఖ్యం. కాని మనం దీనిని అంతగా ప్రాముఖ్యం ఇవ్వము. లావు తగ్గడంలో వ్యాయామం చేసే ముందు తీసుకునే ఆహారం పాత్ర కూడా చాలానే ఉంటుందంటారు నిపుణులు. వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చుద్దామా… అరగంట ముందే.. సాధారణంగా అయితే వ్యాయామం చేసే ముందు ఎలాంటి ఆహారం తీసుకోకపోవడమే మంచిది. కానీ వ్యాయామం చేయడానికి కూడా ఎంతో కొంత శక్తి కావాలి కదా అని చాలామంది ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు వ్యాయామం చేయడానికి అరగంట ముందు ఆహారం తీసుకోవాలి. అంతేగానీ తిన్న వెంటనే ఎలాంటి ఎక్సర్సైజులు చేయకూడదు. అలాగే అరగంట ముందు తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి మన శరీరంలోని జీవక్రియలకు ఇంధనంలా పనిచేస్తాయి. పండ్ల రసాలు.. నారింజ, యాపిల్, బత్తాయి.. లాంటి…

Read More

కావల్సినవి: గుడ్లు – మూడు, బ్రెడ్స్త్లెసులు – ఆరు, నూనె – మూడుచెంచాలు, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – చిటికెడు, టొమాటో సాస్ – అరకప్పు, ఉల్లిపాయలు – రెండు, పచ్చిమిర్చి – నాలుగు, కొత్తిమీర – కట్ట. తయారీ: కోడిగుడ్లను ఉడకబెట్టుకుని పెంకు తీసుకుని రెండు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. మధ్యలో ఉన్న పచ్చసొనను తీసేయాలి. ఉల్లిపాయలూ, పచ్చిమిర్చీ, కొత్తిమీరను సన్నగా తరిగిపెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్త్లెసుని కూడా గుండ్రంగా వచ్చేలా కోసి.. రెండువైపులా ఉప్పూ, మిరియాలపొడీ వేసి కొద్దిగా నీళ్లు చల్లాలి. ఒకదానిపైన ఉల్లిపాయముక్కలూ, కొద్దిగా టొమాటోసాస్, పచ్చిమిర్చి ముక్కలూ, కొద్దిగా కొత్తిమీర చల్లి ఎగ్ముక్కను బోర్లించినట్లుగా స్త్లెసులోకి జాగ్రత్తగా దూర్చినట్లు నొక్కాలి. ఇలా మిగిలిన స్త్లెసుల్ని కూడా చేసుకోవాలి. వీటిని పెనంపై ఉంచి కొద్దిగా నూనె వేసుకుంటూ కాల్చుకుంటే సరిపోతుంది.

Read More

Normal 0 false false false EN-IN X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:”Table Normal”; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:””; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:”Calibri”,”sans-serif”; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-fareast-language:EN-US;} నాకు పెళ్లి అయి ఏడాదిన్నర కాలం అయింది. ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి 3 నెలలు అయ్యాక అబార్షన్ అయింది. ఇప్పుడు మళ్లీ నేను ప్రెగ్నెంట్ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకసారి అబార్షన్ అయ్యిందంటే గర్భం దాల్చిన ప్రతిసారీ అలానే అవుతుందని అనుకోకూడదు. మీరు మళ్లీ గర్భవతి అయితే వెంటనే వైద్యుల్ని సంప్రదించి, ఎప్పటికప్పుడు రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి. మీ హిమోగ్లోబిన్, టిఎస్హెచ్ హార్మోన్ స్థాయిలు సరిగ్గా ఉన్నాయో, లేవో ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. అలాగే మీకు ఎలాంటి మూత్రనాళ సంబంధిత ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ రక్తస్రావం అవుతున్నట్లయితే…

Read More

Normal 0 false false false EN-IN X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:”Table Normal”; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:””; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:”Calibri”,”sans-serif”; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-fareast-language:EN-US;} ఒకటి రెండు గంటలు కూర్చోగానే ఒకసారి లేచి కొద్దిగా అడుగులు వెయ్యడం, అటు ఇటు తిరగడం చాల అవసరం. అలా చేయకపోతే వెన్ను పూసలు, డిస్క్ లు అరిగిపోయే ప్రమాదం ఉంది. సైకిల్ను సరిగా పట్టించుకోకపోతే తుప్పు పట్టినట్టే, నడుము పూసలు, డిస్కులు కూడా అంతే. డిస్కులు వయసుతో పాటు క్షీణించే అవకాశం ఉన్నా మనం సరైన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని సాధ్యమైనంత ఎక్కువకాలం వాయిదా వెయ్యవచ్చు. ఈ రోజుల్లో చాలమందికి రోజంతా అస్సలు వ్యాయామం చేసే అవకాశం ఉండడం లేదు. ఆఫీస్ లేదా ఇంటిలో ఎప్పుడు…

Read More

తెల్లగా మెరిసే దంతాలు అందాన్నికే కాదు ఇవి జ్ఞాపకశక్తిని కాపాడటానికీ తోడ్పడతాయని పరిశోధకులు చెబుతున్నారు. దంతాల, చిగుళ్ల శుభ్రతకూ అల్జీమర్స్ జబ్బుకూ సంబంధం ఉంటోందని తేలడమే దీనికి నిదర్శనం. తీవ్ర మతిమరుపు (డిమెన్షియా) బరిన పడిన వారు చనిపోయిన తర్వాత వారి మెదడు కణజాలంపై పరిశోధకులు ఇటివల ఒక అధ్యయనం చేశారు. డిమెన్షియా బాధితుల మెదళ్లలో పి.జింజివలి అనే బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నట్లు ఇందులో తేలింది. తీవ్ర చిగుళ్ల వాపు జబ్బుకు దోహదం చేసే పి.జింజివలి బ్యాక్టీరియా మనం భోజనం చేసినప్పుడో, పళ్లు తోముకుంటున్నప్పుడో రక్త స్రాహంలో కలిసి, అక్కడి నుంచి అది మెదడుకు చేరుకుంటునట్లు పరిశోధకులు అనుమానిస్తున్నారు. ఈ బ్యాక్టీరియా మెదడుకు చేరుకోని అక్కడ రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తోందని భావిస్తున్నారు. దీంతో మెదడు కణాల నుంచి విడుదలయ్యే రసాయనాలు బ్యాక్టీరియా మీదనే కాదు, నాడీ కణాలు మీదా దాడిచేసి వాటిని దెబ్బతీస్తాయి. ఇది చివరికి డిమెన్షియాకు దారితీస్తుంది. కాబట్టి దీని…

Read More

మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు ప్రస్తుతం ఎంతోమందిని నిద్రకు దూరం చేస్తున్నాయి. నిద్ర సరిగా పట్టక పోవటానికి ఒత్తిడి వంటి పలు అంశాలు దోహదం చేస్తాయి గానీ.. కొన్ని రకాల పోషకాలు లోపించినా నిద్ర లేమికి దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పొటాషియం: నాడులను, కండరాలను నియంత్రించే ఈ పోషక లోపంతో నిద్ర పట్టడంలో ఇబ్బందులూ తలత్తుతాయి. అరటిపండులో పొటాషియం చాల ఎక్కువగా (రోజుకు అవసరమైన మోతాదులో 10 శాతం) ఉంటుంది. అలాగే పొట్టు తీయని ధాన్యాలు, మాంసం, బీన్స్, ఆకుకూరలు, ఉడికించిన ఆలు గడ్డలతోనూ ఇది బాగా లభిస్తుంది. మెగ్నీషియం : ఇది నిద్రను నియంత్రించే ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తుంది. మెగ్నీషియం లోపం మూలంగా కనబడే లక్షణాల్లో నిద్ర పట్టక పోవడమూ ఒకటి. కాబట్టి నిద్రలేమితో బాధపడేవారు మెగ్నీషియం దండిగా ఉండే పదార్థాలు తినడం మేలు. ఆకు కూరలు, గుమ్మడి విత్తనాలు, నువ్వులు, బీన్స్, కొన్ని రకాల చేపల్లో ఇది ఎక్కువగా…

Read More

ఆత్మీయులను కోల్పోవడం, విడాకులు తీసుకోవడం, ఉద్యోగం నుంచి తోలగింప బడడం వంటి ఒత్తిడికి దారి తీసే ఘటనలను ఎదుర్కొన్నప్పుడు ఎవరైనా తీవ్ర ఆందోళన, నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోవం సహజమే. ఇలాంటి సమయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అవి… ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం, మాదక ద్రావ్యల జోలికి వెళ్లకూడదు. ఈ వ్యసనాలు ఒత్తిడిని తగ్గించకపోగా పరిస్థితిని మరింత దిగజారుస్తాయి. ఎప్పుడూ ఒంటరిగా ఉండకుండా, మిత్రులు, ఆత్మీయులతో గడపడానికి ప్రయత్నించాలి. దీంతో కొంత సేపైనా బాధను మరచి పోవడానికి సాధ్యమవుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం, వీలైనంత ఎక్కువగా వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం చాల అవసరం. మానసిక ప్రశాంతతకు దోహదం చేసే మర్దన వంటి చికిత్సలు తీసుకోవచ్చు వీలైనంత వరకు రోజువారీ పనులను చేయడంపై దృష్టి పెట్టాలి. ఇతరులకు సాయం చేయడం, స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి పనుల్లోనూ నిమగ్నమయ్యేల చేసుకుంటే అవి ఆత్మ విశ్వాసాన్ని, తృప్తిని కలిగించి, ఒత్తిడి…

Read More

Normal 0 false false false EN-IN X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:”Table Normal”; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:””; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:”Calibri”,”sans-serif”; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-fareast-language:EN-US;} అరటి పండ్లు కడుపులో ఆమ్లాల్ని తగ్గించే ప్రకృతి సిద్ధ యాంటిసిడ్లగా పని చేస్తాయి. అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతూ, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పొటాషియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల పక్షవాతం ముప్పు తక్కువగా ఉంటునట్లు పలు అధ్యయనాల్లో గుర్తించారు. అరటి వంటి పీచు అధికంగా ఉండే ఆహార పదార్థాలు గుండె జబ్బుల్ని నివారించమే కాకుండా ఎముకల ఆరోగ్యాన్నీ కాపాడతాయి. వీటిలో ఉండే యాంటీసిడ్ ప్రభావం కడుపులో పుండ్లనూ తగ్గిస్తుంది. అరటిపండుతో పోలిస్తే.. అరటికాయలో చెక్కర, ఉప్పు తక్కువగా…

Read More