Normal
0
false
false
false
EN-IN
X-NONE
TE
/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-parent:””;
mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt;
mso-para-margin-top:0in;
mso-para-margin-right:0in;
mso-para-margin-bottom:10.0pt;
mso-para-margin-left:0in;
line-height:115%;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
font-family:”Calibri”,”sans-serif”;
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;
mso-fareast-language:EN-US;}
నాకు పెళ్లి అయి
ఏడాదిన్నర కాలం అయింది. ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి 3 నెలలు అయ్యాక అబార్షన్ అయింది. ఇప్పుడు మళ్లీ నేను ప్రెగ్నెంట్
అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఏడాదిన్నర కాలం అయింది. ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి 3 నెలలు అయ్యాక అబార్షన్ అయింది. ఇప్పుడు మళ్లీ నేను ప్రెగ్నెంట్
అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఒకసారి అబార్షన్అయ్యిందంటే గర్భం దాల్చిన ప్రతిసారీ అలానే అవుతుందని అనుకోకూడదు. మీరు మళ్లీ
గర్భవతి అయితే వెంటనే వైద్యుల్ని సంప్రదించి, ఎప్పటికప్పుడు రెగ్యులర్ చెకప్స్
చేయించుకోవాలి. మీ హిమోగ్లోబిన్, టిఎస్హెచ్ హార్మోన్ స్థాయిలు
సరిగ్గా ఉన్నాయో, లేవో ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. అలాగే మీకు ఎలాంటి మూత్రనాళ
సంబంధిత ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ రక్తస్రావం అవుతున్నట్లయితే
వెంటనే మీ డాక్టర్ని సంప్రదించాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ మూడో నెల చివరిలో
న్యూచల్ స్కాన్ చేయించుకోవాలి. దీని వల్ల క్రోమోజోములకు సంబంధించి ఏమైనా
సమస్యలుంటే తెలుస్తాయి. అలాగే అయిదో నెలలో అనామలీ స్కాన్ చేయించుకోవడం వల్ల బిడ్డ
శరీరంలో ఏమైనా లోపాలు ఉంటే తెలుస్తాయి. ఈ పరీక్షలన్నిటితో పాటు పౌష్టికాహారం
తీసుకోవడం తప్పనిసరి. వారానికి అయిదు రోజులైనా తప్పకుండా 30 నుంచి 40 నిమిషాలు నడవాలి. సానుకూలంగా
ఆలోచిస్తే మీకు ఎలాంటి భయాలు ఉండవు.
