Browsing: Andhra Vantalu in Telugu
కావలసినవి : బొంబాయి రవ్వ – 2 కప్పులు, పంచదార – 2 కప్పులు, పచ్చికొబ్బరి – అర కప్పు,…
Ravva Purnalu కావలసిన పదార్థాలు :బొంబాయి రవ్వ – 2 కప్పులు, యాలకలపొండి – 1 టీస్పూన్, కార్న్‌ఫ్లోర్ -…
కావలసిన పదార్థాలుబియ్యం – 1కప్పు, బెల్లం – 2 కప్పులు, జీడిపప్పు – 10-12, పెసరపప్పు – 1/2 కప్పు,…
కావలసినవి : undrallu బియ్యంపిండి : 1 కప్పు, నీళ్ళు : 1 కప్పు, నెయ్యి : 2 గరిటెలు…
చిట్టి ముత్యాల లడ్డు :కావలసిన పదార్థాలు : శనగపిండి – 2 కప్పులు, యాలకలపొడి – 1 టీ స్పూన్,…
మోదక్ లడ్డుకావలసినవి : గోధుమపిండి – అరకప్పు, బొంబాయిరవ్వ-1 కప్పు, పంచదార – 1 కప్పు, నెయ్యి – 2…
కావలసిన పదార్థాలు పాలు – 4 కప్పులు, పంచదార – 1 కప్పు, జీడిపప్పు – 10-12, బియ్యపిండి -…
Normal 0 false false false EN-US X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:”Table Normal”;…
మురుకులు (జంతికలు) కావలసినవి: బియ్యప్పిండి – 3 కప్పులు; వేయించిన శనగపిండి – కప్పు ; వాము – టీ స్పూను; కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – తగినంత. తయారి: ఒక పాత్రలో బియ్యప్పిండి, శనగపిండి, ఉప్పు, కారం, వాము వేసి కలపాలి. ఒకగిన్నెలో రెండు కప్పుల నీరు, రెండు టేబులైఉస్పూన్ల నూనె వేసి మరిగించి, ఆ నీటిని పిండిలో వేసి కలపాలి. అవసరమనుకుంటే కొద్దిగా చన్నీరు వేస్తూ పిండి మెత్తగా అయ్యేవరకు కలపాలి. పిండిని కొద్దికొద్దిగా తీసుకుని, మురుకుల గొట్టంలో ఉంచి, ఒక ప్లేట్ లాంటి దాని మీదగుండ్రంగా మురుకు ఆకారం వచ్చేలా తిప్పుతుండాలి. బాణలిలో నూనె పోసి కాగాక, వీటిని జాగ్రత్తగా నూనెలో వేసి, మంట తగ్గించి వేయించాలి. బంగారు వర్ణంలోకి వచ్చాక తీసేయాలి.
