Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » మే 3న నీట్ పరీక్ష.. విద్యార్థులు పాటించాల్సిన డ్రెస్ కోడ్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
జాతీయం

మే 3న నీట్ పరీక్ష.. విద్యార్థులు పాటించాల్సిన డ్రెస్ కోడ్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

apanalysisBy apanalysisMay 2, 2026Updated:May 4, 2026No Comments2 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram

దేశంలోని మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యలో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ 2026 పరీక్ష ఆదివారం మే 3న జరగనుంది. దేశంలోనే అత్యంత క్లిష్టమైన ప్రవేశ పరీక్షగా నీట్‌కు గుర్తింపు ఉంది. అందుకే ఈ పరీక్షను కఠినతరమైన రూల్స్ మధ్య కేంద్రం నిర్వహిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఒకే దశలో పరీక్ష జరుగుతుంది. విద్యార్థులు మధ్యాహ్నం 1.30 గంటలలోపే పరీక్షా కేంద్రానికి హాజరు కావాలి.

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కొన్ని రూల్స్ పాటించాల్సిందే. అవి.. పురుష విద్యార్థులు క్యాజువల్ ట్రౌజర్లు, ప్యాంట్లు, జీన్స్ మాత్రమే ధరించాలి. బూట్లు ధరించకూడదు. చెప్పులు మాత్రమే తొడుక్కోవాలి. టోపీలు, మఫ్లర్లు, తలను, ముఖాన్ని చుట్టి ఉంచే ఏ తరహా వస్త్రాన్ని ధరించకూడదు. విద్యార్థినులు లెగ్గింగ్స్, ట్రౌజర్లు మాత్రమే ధరించాలి. అలాగే, సింపుల్‌గా ఉండే చెప్పులు, శాండల్స్ మాత్రమే తొడుక్కోవాలి. షూస్ ధరించకూడదు. చేతికి మెహింది పెట్టుకోకూడదు. హ్యాండ్‌ బ్యాగులు, పర్సులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. అందరు విద్యార్థినీ, విద్యార్థులు హాల్ టిక్కెట్ లేదా నీట్ అడ్మిట్ కార్డు తీసుకురావాలి. ప్రభుత్వం అనుమతించిన గుర్తింపు కార్డు కూడా తీసుకురావాలి.

అది కూడా ఫొటో ఉండే పాన్ కార్డు, ఆధార్ కార్డు, వోటర్ ఐడీ వంటివి మాత్రమే. పరీక్షా సమయానికి కనీసం ఒక గంట ముందు విద్యార్థులు హాజరుకావాలి. లేదా అరగంట ముందు లోపు పరీక్షా కేంద్రానికి వచ్చి ఉండాలి. మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్షా కేంద్రం గేట్లు మూసేస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. పరీక్షా కేంద్రాల్లో నిషేధిత వస్తువులైన మొబైల్ ఫోన్స్, బ్లూ టూత్ డివైజెస్, పేజర్లు, స్మార్ట్ వాచీలు, ఇయర్ ఫోన్స్ వంటి ఎలక్ట్రానిక్స్‌ను అనుమతించరు. ఒకవేళ వీటిని తీసుకొస్తే వాటిని స్టోర్ చేసుకునేందుకు పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు ఉండవు. విద్యార్థులు తమ సొంత రిస్క్ మీద బయట ఎక్కడైనా వాటిని స్టోర్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు నీట్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.

Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

భారతదేశంలోని ఏ నగరాన్ని దేవాలయాల నగరం అని పిలుస్తారు?

May 2, 2026

భారతదేశంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు అత్యధికంగా ఏ రాష్ట్రంలో న్నాయి?

May 2, 2026

57వ అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవ సంచాలకునిగా శ్రీ అశుతోష్ గోవారికర్ నియామకం

May 1, 2026

ఆపరేషన్ వైట్ స్ట్రైక్: ముంబయి ప్రాంతంలో భారీ కొకైన్ సిండికేట్‌ను ఛేదించిన ఎన్‌సీ‌బీ

May 1, 2026
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.