Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » ఒంటరితనమంటే ఇష్టమా?
ఆరోగ్యం

ఒంటరితనమంటే ఇష్టమా?

apanalysisBy apanalysisJuly 28, 2014Updated:May 4, 2026No Comments2 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
ఒంటరితనమంటే
ఇష్టమా
? ఒంటరి జీవితానికి
తప్పని పరిస్థితుల్లో అలవాటు పడిపోయారా
? ఒంటరిగా ఉండాల్సి వస్తోందా? అయితే జాగ్రత్త.
ఎందుకంటే ఒంటరితనం వల్ల అనేకానేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్టు వైద్య
పరిశోధకుల బృందం తేల్చి చెప్పింది. ఒంటరితనమనేది అసౌకర్యంగా
, విషాదంగా ఉండడంతో
పాటు శరీరంలోని వ్యాధి నిరోధక శక్తికి ఎంతగానో చేటు తెస్తోందని ఈ బృందం ఇటీవల ఓ
అధ్యయనం ద్వారా వెల్లడించింది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి క్రమంగా
క్షీణించిపోవడంతో పాటు
, నిర్ధారణ చేయలేని అనేక అనారోగ్యాలు కూడా
శరీరంలో ప్రవేశిస్తున్నట్టు వందలాది మందిని పరిశీలించిన తరువాత ఈ బృందం కనుగొంది.
ఇల్లూ, ఆఫీసూ తప్ప మరేమీ
పట్టక
, ఇంటిలోనూ, ఆఫీసులోనూ కూడా
తన పనే దో తాను చేసుకుంటూ పోతూ
, ఎవరితోనూ కలవకపోవడమే ఓ మానసిక సమస్య కాగా, అది క్రమంగా
శరీరంలో సృష్టించే తీవ్రస్థాయి అనారోగ్య సమస్యలు ఒక పట్టాన చికిత్సకు లొంగవని కూడా
డాక్టర్లు చెబుతున్నారు. ఒంటరితనంతో ఉండాలనుకునేవారు ఎక్కువగా ఎవరితోనూ కలవడానికి
, మాట్లాడడానికి
ఇష్టపడరు. ఎక్కువ సేపు మాటా పలుకూ లేకుండా ఉండడంలోనే ఆనందాన్ని పొందుతారు. కానీ
, ఈ ఆనందం ఎక్కువ
కాలం కొనసాగదని
, ఏదో ఒక రోజున సైలెంట్ కిల్లర్లా శరీరాన్ని కుప్ప కూలుస్తుందని ఈ బృందానికి
నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అందరితోనూ
కలివిడిగా తిరిగే వారి కంటే ఒంటరిగా ఉన్నవారిలో మానసిక ఒత్తిడి అనేక రెట్లు
ఎక్కువగా ఉంటుందని
, పైగా ఎంత పౌష్టికాహారం తీసుకున్నా వంట బట్టదని, పిండిపదార్థాలు, మాంసకృత్తులు
క్రమంగా విషతుల్యంగా మారిపోతాయని వారు వివరించారు. గుండె జబ్బులు
, డయాబెటిస్, ఆర్థరైటిస్, ఆల్జీమర్స్
వంటివి ఒంటరిగా ఉండేవారు ఇతరుల కంటే త్వరగా వచ్చే ప్రమాదముంది. శరీరం బలహీనపడడం
, ఒక్కొక్క అవయవము
శక్తి కోల్పోవడం వంటివి ఒంటరి జీవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్లకు త్వరగా
వయసు పైనబడుతుందని కూడా వివరించారు. ఒంటరితనమంటే దీర్ఘకాలిక మానసిక ఒత్తిడితో
సమానమని
, ఎన్ని వ్యాయామాలు
చేసినా
, ఎంత పౌష్టికాహారం
తీసుకున్నా వ్యర్థంగా మార్చే శక్తి దీనికి ఉందని నిపుణులు చెపుతున్నారు.
మనసులోని
విషయాలను ఇతరులతో పంచుకోక పోవడం
, ఇతరులతో కలివిడిగా ఉండలేకపోవడం, సరదాగా గడపలేక
పోవడం వంటివి ఆయుర్దాయాన్ని తగ్గించడమే కాక
, చాలా తీవ్రస్థాయి అనారోగ్య సమస్యలు తెచ్చి
పెడుతున్నాయి. పైగా అటువంటి వాళ్లలో అతి చిన్న అనారోగ్య సమస్య కూడా తీవ్రస్థాయిలో
ఉంటుంది. జలుబు
, దగ్గు వంటివి కూడా ఎక్కువ కాలం పీడిస్తాయి.
స్థూలకాయం వంటి
వ్యాధులతో బాధపడుతున్నవారి మీద పరిశోధన జరిపినప్పుడు ఈ ఒంటరితనం తెచ్చి పెట్టే
సమస్యలన్నీ వెలుగులోకి వచ్చాయి. మరో విశేషమేమిటంటే సామాజిక సంబంధాలు లేని వారిలోనూ
, ఒంటరిగా
ఉండాలనుకునే వారిలోనూ నపుంసకత్వం
, జడత్వం ఎక్కువ స్థాయిలో ఉన్నట్టు కూడా
వెల్లడైంది. కలివిడిగా ఉండేవారు
, అందరితో నూ సరదాగా ఉండేవారు చాలా త్వరగా
అనారోగ్యాల నుంచి కోలుకుంటున్నారని
, హెర్పిస్, ప్రొటీన్ల క్షీణ త, క్షయ, ఉబ్బసం, శ్వాసకోశ సంబంధమైన ఇతర సమస్యలు వంటి
అనారోగ్యాల నుంచి కూడా వారే బాగా కోలుకుంటున్నట్టు చాలా పరిశోధనల్లో వెల్లడైంది.
ఒంటరిగా ఉండాలని కోరుకునేవారిలో యాంటీ బాడీస్ ఎక్కువగా ఉన్నట్టు తేలింది.

దీర్ఘకాలం ఆరోగ్యంతో బతకాలన్నా, వ్యాధి
నిరోధక శక్తి పెరగాలన్నా
, శరీరంలో అనారోగ్యాలు నయం కావాలన్నా అందరితో నూ కలిసి
మెలిసి ఉండడం
, సరదాగా ఉండడం అనే లక్షణాలు మందులకంటే ఎక్కువ శక్తిమంతంగా
పనిచేస్తాయి. ఒంటరితనంతో ఉండడమంటే శరీరాన్ని వ్యాధులకు చేజేతులా అప్పగించడమే.  స్నేహితులు
, సరదాలు
ఎక్కువగా ఉన్నవారిలో అనారోగ్యాలు సోకడం చాలా అరుదు.

Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

ఈ ఫుడ్స్ తింటే కళ్ళు బాగా కనిపిస్తాయట..

May 5, 2026

యాంటీ ఆక్సిడెంట్స్

December 19, 2015

కంప్యూటర్ ముందు ఎక్కువగా పనిచేస్తుంటే…

December 19, 2015

వయసు పెరగడంతో వచ్చే మార్పులు

November 4, 2014

మానసిక ఒత్తిడిని అధిగమించండి ఇలా…

October 28, 2014
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.